ట్యాగ్ · 12 కథనాలు
మార్చి 5 రిలీజ్ సినిమాలు
మారిన 'A1 ఎక్స్ ప్రెస్' రిలీజ్ డేట్
"A1 ఎక్స్ ప్రెస్" ట్రైలర్ రిలీజ్
క్లైమాక్స్ లో A1ఎక్స్ ప్రెస్
A1 ఎక్స్ ప్రెస్ - లాస్ట్ డే షూట్
లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్

A1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు షూటింగ్ అప్ డేట్స్
రీషూట్ కు రెడీ అవుతున్న సందీప్ కిషన్
సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్
ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ పబ్లిక్ టాక్
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాకీ నేపథ్యంలో వస్తున్న మొట్ట మొదటి సినిమా కావడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా మంచి హిట్ అవుతుందని…
మార్చి 5 రిలీజ్ సినిమాలు
ఈవారం కూడా థియేటర్ల దగ్గర సినిమాల సందడి మొదలైంది. నిజానికి ఫిబ్రవరి, మార్చి అంటే తెలుగు ఇండస్ట్రీకి అన్ సీజన్ అంటారు. సంక్రాంతి తరువాత ఈరెండు నెలల్లో పెద్దగా సినిమాలు రిలీజ్ చేయరు. ఈ రెండు నెలలు స్కిప్ చేసి సమ్మర్ లో మళ్లీ సినిమా రిలీజ్ డేట్ లు పెట్టుకుంటారు. అయితే గత ఏడాది సినిమాలు లేకపోవడంతో ఈఏడాది ఆ సంప్రదాయానికి బ్రేక్ చెప్పారు. ఫిబ్రవరి మార్చి లో కూడా సినిమాలు వరుసపెట్టి రిలీజ్ అయిపోతున్నాయి. ముందు ముందు పెద్ద సినిమాలు వస్తుండటంతో వీలైనంత త్వరగా థియేటర్లోకి రావడానికి చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక మార్చి 5 కూడా సినిమాల హవా మొదలుకానుంది. మరి ఈవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో చూద్దాం.

ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే స్పోర్ట్ నేపథ్యంలో సినిమాలను ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది.
మారిన 'A1 ఎక్స్ ప్రెస్' రిలీజ్ డేట్
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేయాలనుకున్నారు.. ఆ మేరకు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. అయితే ఇంకా పనులు ఉండటంతో రిలీజ్ డేట్ ను మారుస్తూ మరోసారి ప్రకటించారు. మార్చి 5వ తేదీన రిలీజ్ అవుతున్నట్టు ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ను విడుదల చేసింది. అంతేకాదు సందీప్ కిషన్ కూడా తన…
"A1 ఎక్స్ ప్రెస్" ట్రైలర్ రిలీజ్
సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ గేమ్ నేపథ్యం లో వెంకటాద్రి టాకీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , రావు రమేష్ , పోసాని , ప్రియదర్శి , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.
"A1 ఎక్స్ ప్రెస్ " ఫస్ట్ లుక్ రిలీజ్
వెంకటాద్రి టాకీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ గేమ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందింది. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో తమ క్యారెక్టర్స్ కై సందీప్ , లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ పొందారు. మురళీశర్మ , రావు రమేష్ , పోసాని , ప్రియదర్శి , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.
క్లైమాక్స్ లో A1ఎక్స్ ప్రెస్
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇక ఇటీవలే లావణ్య త్రిపాఠి తన షూటింగ్ ను పూర్తిచేసుకోగా ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.
A1 ఎక్స్ ప్రెస్ - లాస్ట్ డే షూట్
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లను మొదలు పెట్టారు.
లావణ్య త్రిపాఠి బిజీ లైఫ్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లావణ్య ప్రస్తుతం "A1 ఎక్స్ ప్రెస్ ", చావు కబురు చల్లగా " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై లావణ్య హాకీ గేమ్ లో శిక్షణ పొందుతున్నారు.

A1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు షూటింగ్ అప్ డేట్స్
డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సందీప్ కిషన్ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కాస్త ధైర్యం చేసి షూటింగ్ లను మొదలు పెట్టాడు.
రీషూట్ కు రెడీ అవుతున్న సందీప్ కిషన్
ఇప్పుడప్పుడే ఈ కరోనా ప్రభావం పోదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మన హీరోలు. అందుకే చిన్నగా షూటింగ్స్ మళ్లీ మొదలుపెడుతున్నారు. మొదట ప్రభుత్వం షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రిస్క్ ఎందుకులే అని ఛాన్స్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్ని నెలలు ఉన్నా పరిస్థితి ఇలానే ఉంటుందని ఆలోచించుకొని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. నిన్ననే మెగా హీరో సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేసినట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు మరో హీరో కూడా తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.
సిక్స్ ప్యాక్ లో సందీప్ కిషన్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.