ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ పబ్లిక్ టాక్

A1 Express Movie Public Talk,A1 Express Telugu Movie Review,A1 Express Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,A1 Express,A1 Express Movie,A1 Express Movie Public Response,A1 Express Movie Public Talk,A1 Express Movie Public Talk And Public Response,A1 Express Movie Review,A1 Express Movie Review And Rating,A1 Express Movie Updates,A1 Express Public Response,A1 Express Public Talk,A1 Express Public Talk And Public Response,A1 Express Review,A1 Express Review And Rating,A1 Express Telugu Movie,A1 Express Telugu Movie Latest News,A1 Express Telugu Movie Public Response,A1 Express Telugu Movie Public Talk,A1 Express Telugu Movie Public Talk And Public Response,Sundeep Kishan A1 Express Telugu Movie Review,A1 Express Telugu Movie Review And Rating,Sundeep Kishan A1 Express Telugu Public Talk,Sundeep Kishan A1 Express Public Talk

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాకీ నేపథ్యంలో వస్తున్న మొట్ట మొదటి సినిమా కావడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా మంచి హిట్ అవుతుందని సందీప్ కిషన్ కూడా నమ్మకంతో ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ – ఏ1 ఎక్స్ ప్రెస్
ఏ1 ఎక్స్ ప్రెస్ క్రూ – సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి
ప్రొడ్యూసర్స్ – టి. జి. విశ్వ ప్రసాద్ ,అభిషేక్ అగర్వాల్ ,సందీప్ కిషన్, దయ పన్నెం
కో – ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
డైరెక్టర్ – డెన్నిస్ జీవన్ కనుకొలను
మ్యూజిక్ – హిప్ హాప్ తమిజ

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.