కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Telugu Full Movies

ట్యాగ్ · 16 కథనాలు

సినిమా వార్తలు

'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ కామెడీ సీన్స్

కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. కన్నడలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. చేతన్ మద్దినేని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ సీన్స్ మీకోసం

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన 'సాహో'

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా 'సాహో'. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక్కడితో పోల్చుకుంటే హిందీలో మాత్రం ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో మాత్రం రూ.50 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. మొత్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, Janhvi Loves South Movies Says Boney Kapoor, South Movies Loved by Janhvi, Boney Kapoor Says Janhvi Loves South Cinema, Janhvi Kapoor is open to working down south too, Janhvi Kapoor Intrest Towards South Movies, Telugu Film
సినిమా వార్తలు

జాన్వీపై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!

పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండలసినిమాపై ఇటీవలే ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఇక మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వచ్చి కొద్ది రోజులు గడవకుండానే ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
కొత్త వాళ్లతో కొత్త తరహా ప్రేమ కథా చిత్రం
సినిమా వార్తలు

కొత్త వాళ్లతో కొత్త తరహా ప్రేమ కథా చిత్రం

ఇటీవలే హిప్పీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నటి దిగంగనా సూర్యవన్షీ. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా.. ఈ అమ్మడికి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పడు మరో కొత్త సినిమాతో రాబోతుంది. లక్ష్‌, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లుగా రమేశ్‌ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత పద్మావతి చదలవాడ మాట్లాడుతూ.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈనెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, A list of National Award winning Telugu artists, 66th National Film Awards, Complete List of Winners Film Awards, 66th National Film Awards for 2019, National Film Award for Best Feature Film in Telugu, Telugu films win big a
సినిమా వార్తలు

తెలుగు సినిమా జాతీయ ఉత్తమ నటీమణుల చరిత్ర

ఎన్ని సినిమాలు తీసినా.. ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినా దానికి మంచి గుర్తింపు వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎంత ప్యాషన్ తో సినిమాలు చేసినా తమకు కూడా మంచి అవార్డులు రావాలన్న స్వార్థం కొంచమైనా నటీనటుల మనసులో ఉంటుంది. ఆ నాటి తరం నుండి నేటి వరకు ఎంతో మంది నటీ నటులకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఇక ఎంత మంది నటీనటులు సినిమాల్లో నటించినప్పటికీ కొందరినే జాతీయ అవార్డు వరిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే ఈ అవార్డును దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు కదా. ఇప్పుడు అలాంటి గొప్ప అనుభూతిలోనే వుంది కీర్తి సురేష్. ఇక మన తెలుగు నాటికీ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కి…

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, Telangana Minister Talasani Srinivas Yadav Files Defamation Case Against False Allegations, Files Defamation Filed By Telangana Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav Defamation Case, False Allegations by T
సినిమా వార్తలు

తలసాని పై తప్పుడు ప్రచారానికి తప్పదు భారీ మూల్యం

మీడియాలో రాను రాను తప్పుడు ప్రచారాలు, వక్రభాష్యాల జోరు పెరిగిపోతుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా కల్పనలు, కట్టుకథలతో వాస్తవాలను వక్రీకరించే వక్ర బుద్ధి మీడియాలో ఎక్కువైంది. అందుకు బోనాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన బోనాల సంప్రదాయ నృత్యానికి గబ్బర్ సింగ్ సినిమాలోని " మందు బాబులం" అనే పాటను మార్ఫింగ్ చేసి పబ్లిష్ చేయటాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies,Vijaya Nirmala Gets a Well Deserved Send Off, Vijaya Nirmala Garu Prayer Meeting, Dasa Dina Karma Dasa Dina Karma, Vijaya Nirmala Santhapa Sabha, Actress Vijaya Nirmala Movies, telugu film updates, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

తెలుగు సినిమా ఉక్కు మహిళ కీర్తిశేషులు విజయనిర్మలకు ఘన నివాళి

దాదాపు ఆరు దశాబ్దాల అవిశ్రాంత సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించి జూన్ 27వ తేదీన తనువు చాలించిన సుప్రసిద్ధ నటీమణీ, దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల దశదిన సంస్మరణ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వాల్మీకి వివాదంపై హరీష్...రాముడు కూడా ఫైటింగ్ చేశాడు

హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ రీమేక్ వాల్మీకి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెుదటి సారి ఈసినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నెగెటివ్ షేడ్ లో కనిపిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమాలో వరుణ్ తేజ్ లుక్ ను రిలీజ్ చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్కే ఇలా ఉంటే సినిమాలో వరుణ్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అని అనుకున్నారు అందరూ. ఇక కర్నూల్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ఆ తరువాత ఆ తరువాత అనంతపురంలో చిత్రీకరణ జరుపుకుంటుండగా వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, Rana Daggubati as Producer, Rana Daggubati Turns Producer, Rana to Produce Raj Tarun Movie, Rana Daggubati to turn producer for Raj Tarun, Rana to produce Raj Tarun Next ,Rana chooses Raj Tarun for his productional venture, R
సినిమా వార్తలు

నిర్మాతగా రానా దగ్గుబాటి

బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రానా దగ్గుబాటి ఆ మూవీ లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిన రానా ఇప్పుడు ఫుల్ టైమ్ నిర్మాతగా మారారు. యువ నటుడు రాజ్ తరుణ్ హీరో గా సొంత బ్యానర్ లో రానా ఒక మూవీ ని నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఆమె ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

ఆమె ట్రైలర్ రిలీజ్

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ 'ఆడై' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్లో అమలాపాల్ ను చూసిన అందరూ షాకయ్యారు. నగ్నంగా నటించి అందరికీ షాక్‌ ఇచ్చింది అమలా పాల్. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, Actress sai Pallavi latest movie news, Actress Sai pallavi upcoming Movie Details, Journalist Role by Sai Pallavi, Sai Pallavi To Play An Investigative Reporter, Sai Pallavi to play interesting Role, Sai Pallavi Turns Investi
సినిమా వార్తలు

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా సాయి పల్లవి

రానా దగ్గుబాటి హీరోగా నటించిన పొలిటికల్ మూవీస్ లీడర్, నేనే రాజు నేనే మంత్రి ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు రానా మరొక పొలిటికల్ డ్రామా లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా పొలిటికల్ థ్రిల్లర్ విరాట పర్వం మూవీ రూపొందనుంది. సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies, Small Accident at Vijaya Nirmala Garu Prayer Meeting, Vijaya Nirmala Prayer Meeting, Vijaya Nirmala Dasa Dina Karma, Vijaya Nirmala Santhapa Sabha, Actress Vijaya Nirmala Movies, telugu film updates, Telugu Filmnagar, Tollywo
సినిమా వార్తలు

విజయ నిర్మల సంతాప సభ - తృటిలో తప్పిన ప్రమాదం..

నటి, దర్శకురాలు విజయ నిర్మల ఈనెల 27వ తేదీన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెషనల్‌ సెంటర్‌లో దశదిన కార్యక్రమాన్ని ఆమె కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అటు సినీ ప్రముఖుల దగ్గర నుండి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వారికోసం టెంట్ ఏర్పాటు చేశారు. అయితే అది ఒక్కసారిగా కూలిపోయింది. అప్పటికీ ఎవరూ రాకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, 30 Years Completed Jayammu Nischayammu Raa Telugu Movie, 30 Years For Jayammu Nischayammu Raa Movie, 30 years Of Jayammu Nischayammu Raa, Latest Tollywood Movie Updates,Jayammu Nischayammu Raa Movie , Telugu Film News, Telugu
సినిమా వార్తలు

జ‌ంధ్యాల ‘జయమ్ము నిశ్చయమ్మురా!’కు 30 ఏళ్ళు

“హాస్యబ్రహ్మ” జంధ్యాల దర్శకత్వంలో పలు జ‌న‌రంజ‌క వినోదాత్మ‌క చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఒకటి. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సుమలత, అవంతి నాయ‌కా నాయిక‌లుగా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, శ్రీలక్ష్మి, రాధాకుమారి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమికలను పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం న‌టుడిగా తొలి అడుగులు వేయ‌గా... సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, సుమన్, రమేష్ బాబు అతిథి పాత్రల్లో త‌ళుక్కున మెరిసారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ కోసం స్పెష‌ల్‌ ట్రైన్ సెట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల‌నాటి లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించే పనిలో ఉంది చిత్ర బృందం. కాగా... మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన క‌థ‌నం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies,7 Years For SS Rajamouli Eega Movie, 7 Years Completed Eega Telugu Movie, 7 Years For Eega Movie, 7 years Of Eega, Latest Tollywood Movie Updates,Eega Telugu Movie, Telugu Movies News 2019, Rajamouli Eega Movie , Rajamouli Lat
సినిమా వార్తలు

రాజ‌మౌళి ‘ఈగ’కు 7 ఏళ్ళు

ఎస్.ఎస్.రాజమౌళి... తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన అగ్రశ్రేణి ద‌ర్శ‌కుడు. తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం:1’ నుంచి గత చిత్రం ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వరకు ఈ ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన ప్ర‌తీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ బాట ప‌ట్ట‌డం విశేషం. వాటిలో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ‘ఈగ’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత , క‌న్న‌డ న‌టుడు ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాలో ఆదిత్య, తాగుబోతు రమేష్, శ్రీనివాస రెడ్డి, దేవ‌ద‌ర్శిని, హంసానందిని తదితరులు ఇతర ముఖ్య భూమిక‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies, Megha Akash Signs A Crazy Project, Megha Akash Signs Her Next Big Project, Megha Akash committed for new project, Megha Akash busy with new project, Actress Megha Akash new project details, Megha Akash new movies, Telugu Film
సినిమా వార్తలు

మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో మేఘా ఆకాష్‌

‘లై’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘా ఆకాష్‌. ఆ త‌రువాత‌ ‘ఛ‌ల్ మోహన రంగ’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన మేఘ‌... ప్ర‌స్తుతం ‘మను చరిత్ర’తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘పేట్టై’తో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి... ఆ తరువాత ‘వంద రాజవదాన్ వరువేన్` (`అత్తారింటికి దారేది` రీమేక్‌), ‘బూమ్‌రాంగ్’ వంటి చిత్రాలతో తమిళ ఆడియన్స్‌నూ అలరించింది. ఈ నేప‌థ్యంలో... మేఘ‌ తాజాగా మ‌రో త‌మిళ సినిమాకు సైన్ చేసిన‌ట్టు కోలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్

షేర్