కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Film News

ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 2

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nani's Gang Leader Pre Release Event Tomorrow, Nani Gang Leader Pre Release Event Date And Venue Confirmed, Nani Gang Leader Pre Release Event Date And Venue
సినిమా వార్తలు

NANI'S గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ NANI'S గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho Stands at 4th Position at North America Box office, Saaho Stands at 4th Position, 4th Position For Saaho In North America, Saaho North America Box offic
బాక్సాఫీస్

నార్త్ అమెరికా 2019 టాప్ 10 మూవీస్ లో 4వ స్థానం

నార్త్ అమెరికా 2019 బాలీవుడ్ టాప్ 10 మూవీస్ లో సాహో మూవీ 4వ స్థానం లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రణవీర్ సింగ్ గల్లీ బాయ్ మొదటి , విక్కీ కౌశల్ ఉరి సర్జికల్ స్ట్రైక్ రెండవ , అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ మూడవ , ప్రభాస్ సాహో నాల్గవ , సల్మాన్ ఖాన్ భారత్ ఐదవ , షాహిద్ కపూర్ కబీర్ సింగ్ ఆరవ , వరుణ్ ధావన్ కళంక్ఏడవ , రజనీకాంత్ పేట్ట ఎనిమిదవ , హృతిక్ రోషన్ సూపర్ 30 తొమ్మిదవ , వెంకటేష్ F2 (హిందీ డబ్బింగ్ )పదవ స్థానాలలో నిలిచాయి

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో నందినీ రెడ్డి చిత్రం?

‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ లేడీ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కోసం మరో డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని సమాచారం. అంతేకాదు... ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించ‌నుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్‌తో యూవీ క్రియేష‌న్స్ చిత్రం?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘వాల్మీకి’... ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఒక‌వైపు ఈ సినిమా ప్ర‌మోషన్స్‌తో బిజీగా ఉంటూనే... మ‌రోవైపు తన తదుపరి చిత్రానికి ప్రణాళికలు రచిస్తున్నాడట వరుణ్. తాజా స‌మాచారం ప్ర‌కారం... `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల‌ దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‌ని ఓకే చేసాడట ఈ మెగా హీరో.

Team TFNవాట్సాప్
సాంగ్

`స‌రిలేరు నీకెవ్వ‌రు`లో త‌మ‌న్నా?

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అల‌నాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్ సుంక‌ర‌, `దిల్‌` రాజు, మ‌హేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గద్దల కొండ గణేష్‌గా వ‌రుణ్ తేజ్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టించిన‌ మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్ ‘వాల్మీకి’. వ‌రుణ్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టించిన‌ ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ సినిమా ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో... కోలీవుడ్ హీరో అధ‌ర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా... ఈ సినిమాలో వ‌రుణ్ పాత్ర‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా రివీల్ చేశాడు. గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ అలియాస్ గ‌ని పేరుతో `వాల్మీకి`లో వ‌రుణ్ సంద‌డి చేస్తున్నాడట‌. కాగా... ఇప్ప‌టికే టీజ‌ర్‌తో ఇంప్రెస్ చేసిన వ‌రుణ్ పాత్ర‌కు సంబంధించిన మ‌రిన్ని విశేషాల‌ను... ఈ రోజు…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Ram Pothineni new movie in vv vinayak direction, Ram Pothineni Next With VV Vinayak Direction, Ram Pothineni Ropped Interesting Role, Ram Pothineni To work Wi
సినిమా వార్తలు

మరో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో రామ్‌!?

‘ఇస్మార్ట్ శంకర్’... ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలచిన చిత్రం. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్... రామ్‌ను మాస్ ఆడియ‌న్స్‌కు బాగా ద‌గ్గ‌ర చేసింది. ఈ నేపథ్యంలోనే... త‌న త‌దుప‌రి చిత్రం కూడా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ అయితే బాగుంటుంద‌ని రామ్ భావిస్తున్నాడ‌ట‌. తాజా సమాచారం ప్రకారం... మాస్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలచిన దర్శకుడు వి.వి.వినాయ‌క్‌తో... రామ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు సిధ్ధప‌డుతున్నాడ‌ని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho bags 4th position in top 10 Telugu movies, Saaho Stands at 4th Position in Telugu Movies , saaho Movie Latest News, Saaho Creates a new Record, Prabhas
సినిమా వార్తలు

టాప్10 తెలుగు చిత్రాలలో 4వ స్థానంలో ‘సాహో’

“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టినోడికే ఓ రేంజ్ ఉంటుంది” అంటూ తాజాగా ‘సాహో’తో సందడి చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందీ సినిమా. ఇదిలా ఉంటే... ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 58 years for ntr kalasivunte kaladu sukham, kalasivunte kaladu Sukham Telugu Movie, NTR Starrer kalasivunte kaladu Sukham Movie, kalasivunte kaladu Sukham Mov
సినిమా వార్తలు

య‌న్టీఆర్ ‘కలసివుంటే కలదుసుఖం’కు 58 ఏళ్ళు

ఎన్టీఆర్, సావిత్రి... తెలుగుతెరపై కనువిందు చేసిన సక్సెస్ ఫుల్ జోడి. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘కలసివుంటే కలదుసుఖం’ ఒకటి.

Team TFNవాట్సాప్
'జయలలిత'కు ఎవరు న్యాయం చేస్తారో..?
సినిమా వార్తలు

'జయలలిత'కు ఎవరు న్యాయం చేస్తారో..?

ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కగా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా విదితమే. అయితే ఈ బయోపిక్ విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకూ తెరకెక్కిన పలువురి ప్రముఖుల బయోపిక్ లు ఒక్కటి మాత్రమే తెరకెక్కాయి. కానీ ఒక్క జయలలిత బయోపిక్ పై మాత్రం మూడు సినిమాలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Entha Manchivaadavuraa Shoot in Rajamundhary, Kalyan Ram Entha Manchivaadavuraa,Kalyan Ram next underway in Rajahmundry, Kalyan Ram Next Titled Entha Manchivaadavuraa Shooting in Rajamundhary, Kalyan Ram Latest Movie New
షూటింగ్ అప్‌డేట్

రాజమండ్రి లో ఎంత మంచివాడవురా మూవీ షూటింగ్

ఆదిత్య మ్యూజిక్ సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణసారథ్యంలో కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా మూవీ జులై నెలలో ప్రారంభమై హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. మెహరీన్ కథానాయిక కాగా గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"క్వీన్" వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ ఫస్ట్ లుక్

లెజండరీ యాక్ట్రెస్, దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు మూవీస్ రూపొందనున్న విషయం తెలిసిందే. సినీ నటి గా కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జయలలిత, రాజకీయాలలో ఎంటరయి పురుషాధిక్య ప్రపంచాన్ని ఒక స్ట్రాంగ్ మహిళగా ఎదుర్కొని, పోరాడి తమిళనాడు ముఖ్య మంత్రి గా తనదైన ముద్ర ను వేశారు. తమిళనాడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అమ్మ గా, తలైవి గా ప్రజలచే కీర్తింపబడ్డారు. జయలలిత జీవితం లో అనేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News,Harish Shankar signs a Bollywood Remake, Harish Shankar to Direct Andhadhun Telugu Remake?, Andhadhun Telugu Remake, Andhadhun Telugu Remake Latest News, Andha
సినిమా వార్తలు

‘అంధాధున్’ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్?

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా... మూడు జాతీయ పురస్కారాల(ఉత్తమ నటుడు, ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే)ను కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్‌ మీడియా, వయాకామ్‌ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేను బీహార్ లో పుడితే గుడి కడతా అన్నాడు..!

ఒకే ఒక్క సినిమాతో ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు సుజీత్. షార్ట్ ఫిలిమ్స్ తో మొదలై.. రన్ రాజా రన్ సినిమాతో హిట్ కొట్టి రెండో సినిమానే 350 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమాని తియగలిగే స్థాయికి ఎదిగాడు. రెండేళ్ళు కష్టపడి హాలీవుడ్ లెవెల్ లో.. పెద్ద పెద్ద నటీనటులతో.. అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లతో యాక్షన్ ఎపిసోడ్స్ ను సాహో ను తెరకెక్కించి అందరితో సాహో అనిపించుకున్నాడు. గత నెల (ఆగస్టు ) 30 న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Ala Vaikunthapuramulo Hungama in Kerala, Ala Vaikunthapuramulo To Release in Kerala, Ala Vaikunthapuramulo Movie Latest News, Allu Arjun New Movie Shooting Up
సినిమా వార్తలు

మ‌ల‌యాళంలోనూ సంద‌డి చేయ‌నున్న ‘అల వైకుంఠపురములో’ ?

తెలుగు నాటే కాదు కేరళలోనూ తనకంటూ ప్ర‌త్యేక మార్కెట్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందుకే బన్నీ నటించిన ప్రతీ సినిమా... టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లోనూ (డబ్బింగ్ వెర్షన్) సందడి చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే... ఇప్పుడు బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల... వైకుంఠపురములో...’ చిత్రాన్ని కూడా మలయాళంలో అనువదించి విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించి ‘అంగు వైకుంఠపురత్తు’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Kamma Rajyam Lo Kadapa Reddlu Motion Poster Out Now, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Latest News, Kamma Rajyam Lo Kad
ఫస్ట్ లుక్

కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ , అజయ్ మైసూర్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుత పరిస్థితులకు భవిష్యత్ అద్ధం నేపథ్యం లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ను RGV రిలీజ్ చేశారు.రవి శంకర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 35 Years for Balakrishna Blockbuster Mangammagari Manavadu, Mangammagari Manavadu Telugu Movie, Balakrishna Starrer Mangammagari Manavadu Movie, Mangammagari
సినిమా వార్తలు

బాలకృష్ణకు స్టార్‌డమ్‌ కట్టబెట్టిన ‘మంగమ్మ గారి మనవడు’కు 35 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఏడు చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించిన‌వి కావ‌డం విశేషం. అలాంటి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. బాలకృష్ణ సరసన సుహాసిని కథానాయికగా నటించగా... “మంగమ్మ” గా విల‌క్ష‌ణ న‌టి భానుమతి రామకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇత‌ర పాత్ర‌ల్లో గోకిన రామారావు, గొల్లపూడి మారుతీరావు, బాలాజీ, ఏలేశ్వరం రంగ, వై.విజయ, అనిత తదితరులు న‌టించారు. తమిళ చిత్రం ‘మన్‌ వాసనై’కి రీమేక్‌గా ‘మంగమ్మ గారి మనవడు’ని రూపొందించారు కోడి రామకృష్ణ.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

పూరీ-విజయ్ సినిమా షూటింగ్ అప్ డేట్

ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ సింగ‌రేణి ఉద్యోగిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మీకు మాత్రమే చెప్తా' టీజర్ రిలీజ్

పెళ్లి చూపులు కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక కొద్ది రోజులు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న వీరు ఇప్పుడు వెంటవెంటనే అప్ డేట్స్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ టైటిల్ పోస్టర్, ఆ తర్వాత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho 1st Week Worldwide Collections, Saaho Movie Collections,Saaho 1st Week Area Wise Collections, Prabhas Saho 1st Week Total Collections, Saaho Box Office
బాక్సాఫీస్

సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ అండ్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ విషయం లో మాత్రం రాజీ పడట్లేదు. మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొత్తానికి ఇప్పటివరకూ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.350 కోట్లు దాటి... ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత సాహో మరో మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు కలెక్షన్…

TFN Adminవాట్సాప్

షేర్