సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ అండ్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ విషయం లో మాత్రం రాజీ పడట్లేదు. మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొత్తానికి ఇప్పటివరకూ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.350 కోట్లు దాటి… ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత సాహో మరో మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్
నైజాం – 26.22 కోట్లు
సీడెడ్ -10.80 కోట్లు
ఉత్తరాంధ్ర – 8.91 కోట్లు
గుంటూరు – 7.46 కోట్లు
ఈస్ట్ – 6.90 కోట్లు
వెస్ట్ – 5.20 కోట్లు
కృష్ణా – 4.75 కోట్లు
నెల్లూరు – 3.89 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ ఫస్ట్ వీక్ షేర్ – 74.01 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: