వ‌రుణ్ తేజ్‌తో యూవీ క్రియేష‌న్స్ చిత్రం?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Varun Tej To Work With UV Creations, Varun Tej Next With UV Creations, Varun Tej To Team Up With UV Creations, UV Creations locks Varun Tej, UV Creations Locked Mega Hero Varun Tej, Varun Tej Latest Movie News

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘వాల్మీకి’… ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఒక‌వైపు ఈ సినిమా ప్ర‌మోషన్స్‌తో బిజీగా ఉంటూనే… మ‌రోవైపు తన తదుపరి చిత్రానికి ప్రణాళికలు రచిస్తున్నాడట వరుణ్. తాజా స‌మాచారం ప్ర‌కారం… `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల‌ దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‌ని ఓకే చేసాడట ఈ మెగా హీరో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ నిర్మించనున్నారని టాక్. గతంలో మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్‌ కాంబినేషన్‌లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి విజయవంతమైన చిత్రం తెర‌కెక్కింది. ఈ నేప‌థ్యంలో… మరోసారి ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ రిపీట్ కానుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.