కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

'బరాబర్ ప్రేమిస్తా'తో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా - ఆది సాయి కుమార్

చంద్రహాస్‌ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో 'మిస్ ఇండియా' ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై యూత్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

పరాశక్తి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'పరాశక్తి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అలరించడానికి సిద్ధంగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా హనీ ట్రైలర్

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' ట్రైలర్ తాజాగా విడుదలైంది. 'మట్కా', 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు మా జీవితానికి వరం - రామ్ చరణ్

రామ్ చరణ్, ఉపాసన నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో కవలలు- ఒక పాప, ఒక బాబుకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది. కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈ ఆనందానికి అవధుల్లేవు - మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు కవలలు - ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో అపూర్వమైన ఆనందం నెలకొంది. ఈ ప్రసవం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఈ శుభవార్త చిరంజీవి కుటుంబంలో రెట్టింపు వేడుకలని తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

D 55 లో హీరోయిన్ గా శ్రీ లీల

తమిళ స్టార్ హీరో ధనుష్, 'అమరన్' దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ 'డీ55' (D55) లో హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఖరారైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫంకీ సెకండ్ సింగిల్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది.ఇంతకుముందు ఈసినిమానుండి వచ్చిన 'ధీరే ధీరే' సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రాగా తాజాగా విడుదలైన రెండో సాంగ్ కూడా సూపర్ అనేలా వుంది. రామ్ మిర్యాల వోకల్స్ఈ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి. భీమ్స్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. దేవ్ పవార్ ఈ సాంగ్ ను రచించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఓంకార్ నాయుడు క్యారెక్టర్ చాలా సాటిస్‌ఫాక్షన్ ఇచ్చింది: హీరో తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓం శాంతి శాంతి శాంతిః. A R సజీవ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మించగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మరో రికార్డు సృష్టించిన మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన రోజునుండి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్న ఈసినిమాను ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రాన్ని 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించి సరికొత్త రికార్డు సృష్టించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే పండగ లాంటి సినిమా: హీరో శివాజీ

వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ హీరో శివాజీ, హీరోయిన్ లయ జంటగా నటిస్తున్న చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వం వహించారు. 90's వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్ తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్‌ కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డేట్ & సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ నిర్మాణంలో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాస రావు

జినాలిటీకి, వినూత్న ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడికి క్రియేటివ్ సహకారం అందించిన తర్వాత, ఇప్పుడు సింగీతం స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటూ SSR61 ని తెరకెక్కిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కపుల్ ఫ్రెండ్లీ థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయి అంటే ?

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదలకు సిద్దమవుతుంది.ఈ ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిపోయింది.తెలుగు రాష్ట్రాలకు గాను ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని దక్కించుకున్నారు. దాదాపు 4.05కోట్లకు ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.సినిమాగా బాగా రావడంతో సంతోష్ శోభన్ మార్కెట్ మించి ఎక్కవ ధర పెట్టి సినిమాను కొనుక్కున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈసినిమాను సరిగమ సినిమాస్ విడుదలచేస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'విత్ లవ్' అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్: రానా దగ్గుబాటి

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'విత్ లవ్'. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. 'విత్ లవ్' చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మన శంకర వర ప్రసాద్ గారు నైజాంలో ఎంత మంది చూశారంటే ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'చిత్రం నైజాం ఏరియాలో అద్భుతమైన రికార్డును సృష్టించింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించి, సరికొత్త మైలురాళ్లను అధిగమించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫంకీ సెకండ్ సింగిల్ రానుంది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'ధీరే ధీరే' శ్రోతలను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న నారీ నారీ నడుమ మురారి

సంక్రాంతికి చివరి సినిమాగా వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' ఇప్పుడు మిగితా సంక్రాంతి సినిమాలకన్నా ముందుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈసినిమా ఈనెల 14న విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.భారీ పోటీ మధ్య కూడా ఈసినిమా 30కోట్లకుపైనే వసూళ్లను రాబట్టి శర్వాకు విజయాన్ని అందించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ ఓ రేంజ్ లో

సాయి దుర్గా తేజ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటిగట్టు'. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

శ్రీనివాస మంగాపురం నుండి రషా తడానీ ఫస్ట్ లుక్ రిలీజ్

మంగళవారం తరువాత దర్శకుడు అజయ్ భూపతి నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా ద్వారా ఈ సినిమాతో సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తోంది.వీరిద్దరి మధ్య సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Hero Aadi Sai Kumar Wishes Big Break For Chandrahas with Barabar Premistha Movie
సినిమా వార్తలు

'బరాబర్ ప్రేమిస్తా'తో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా - ఆది సాయి కుమార్

చంద్రహాస్‌ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో 'మిస్ ఇండియా' ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు.

Mahender Reddyవాట్సాప్
Couple-Friendly Trailer Released
ట్రైలర్ & టీజర్

కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై యూత్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Parasakthi OTT Release Date Locked
ఓటీటీ

పరాశక్తి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'పరాశక్తి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అలరించడానికి సిద్ధంగా ఉంది.

Mahender Reddyవాట్సాప్
Honey Trailer out now
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా హనీ ట్రైలర్

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' ట్రైలర్ తాజాగా విడుదలైంది. 'మట్కా', 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Our Lives Are Complete With Two Daughters and a Son says Ram Charan
సినిమా వార్తలు

ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు మా జీవితానికి వరం - రామ్ చరణ్

రామ్ చరణ్, ఉపాసన నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో కవలలు- ఒక పాప, ఒక బాబుకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది. కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Ram Charan–Upasana Blessed With Twins, Chiranjeevi Calls It Boundless Happiness
సినిమా వార్తలు

ఈ ఆనందానికి అవధుల్లేవు - మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు కవలలు - ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో అపూర్వమైన ఆనందం నెలకొంది. ఈ ప్రసవం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఈ శుభవార్త చిరంజీవి కుటుంబంలో రెట్టింపు వేడుకలని తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Sreeleela Comes Onboard for D 55
సినిమా వార్తలు

D 55 లో హీరోయిన్ గా శ్రీ లీల

తమిళ స్టార్ హీరో ధనుష్, 'అమరన్' దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ 'డీ55' (D55) లో హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఖరారైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Second Single from Funky Is Out Now
సినిమా వార్తలు

ఫంకీ సెకండ్ సింగిల్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' నుండి సెకండ్ సింగిల్ వచ్చేసింది.ఇంతకుముందు ఈసినిమానుండి వచ్చిన 'ధీరే ధీరే' సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రాగా తాజాగా విడుదలైన రెండో సాంగ్ కూడా సూపర్ అనేలా వుంది. రామ్ మిర్యాల వోకల్స్ఈ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి. భీమ్స్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. దేవ్ పవార్ ఈ సాంగ్ ను రచించారు.

Mahender Reddyవాట్సాప్
ఓంకార్ నాయుడు క్యారెక్టర్ చాలా సాటిస్‌ఫాక్షన్ ఇచ్చింది: హీరో తరుణ్ భాస్కర్
ఇంటర్వ్యూ

ఓంకార్ నాయుడు క్యారెక్టర్ చాలా సాటిస్‌ఫాక్షన్ ఇచ్చింది: హీరో తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓం శాంతి శాంతి శాంతిః. A R సజీవ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మించగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravara Prasad Garu Creates Another Record
సినిమా వార్తలు

మరో రికార్డు సృష్టించిన మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన రోజునుండి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్న ఈసినిమాను ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రాన్ని 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించి సరికొత్త రికార్డు సృష్టించారు.

Mahender Reddyవాట్సాప్
sampradayini suppini suddapoosani is a festival like family film says shivaji
సినిమా వార్తలు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే పండగ లాంటి సినిమా: హీరో శివాజీ

వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ హీరో శివాజీ, హీరోయిన్ లయ జంటగా నటిస్తున్న చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వం వహించారు. 90's వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్ తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్‌ కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డేట్ & సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Nag Ashwin to Produce Singeetham Srinivasa Rao’s Upcoming Film
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ నిర్మాణంలో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాస రావు

జినాలిటీకి, వినూత్న ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడికి క్రియేటివ్ సహకారం అందించిన తర్వాత, ఇప్పుడు సింగీతం స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటూ SSR61 ని తెరకెక్కిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Theatrical Rights Price of Couple Friendly Revealed
సినిమా వార్తలు

కపుల్ ఫ్రెండ్లీ థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయి అంటే ?

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదలకు సిద్దమవుతుంది.ఈ ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిపోయింది.తెలుగు రాష్ట్రాలకు గాను ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని దక్కించుకున్నారు. దాదాపు 4.05కోట్లకు ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.సినిమాగా బాగా రావడంతో సంతోష్ శోభన్ మార్కెట్ మించి ఎక్కవ ధర పెట్టి సినిమాను కొనుక్కున్నారు. ఇక ఓవర్సీస్ లో ఈసినిమాను సరిగమ సినిమాస్ విడుదలచేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
With Love Is a Feel-Good Entertainer Everyone Can Connect With says Rana Daggubati
సినిమా వార్తలు

'విత్ లవ్' అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్: రానా దగ్గుబాటి

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'విత్ లవ్'. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. 'విత్ లవ్' చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Here’s How Many Watched Mana Shankaravara Prasad Garu in Nizam
సినిమా వార్తలు

మన శంకర వర ప్రసాద్ గారు నైజాంలో ఎంత మంది చూశారంటే ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'చిత్రం నైజాం ఏరియాలో అద్భుతమైన రికార్డును సృష్టించింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించి, సరికొత్త మైలురాళ్లను అధిగమించింది.

Mahender Reddyవాట్సాప్
Funky Second Single Out Tomorrow
సినిమా వార్తలు

ఫంకీ సెకండ్ సింగిల్ రానుంది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'ధీరే ధీరే' శ్రోతలను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Makers Announce Varanasi Release Date
రిలీజ్ అప్‌డేట్

వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Nari Nari Naduma Murari Set for OTT Streaming
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న నారీ నారీ నడుమ మురారి

సంక్రాంతికి చివరి సినిమాగా వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' ఇప్పుడు మిగితా సంక్రాంతి సినిమాలకన్నా ముందుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈసినిమా ఈనెల 14న విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.భారీ పోటీ మధ్య కూడా ఈసినిమా 30కోట్లకుపైనే వసూళ్లను రాబట్టి శర్వాకు విజయాన్ని అందించింది.

Mahender Reddyవాట్సాప్
Climax Shoot in Progress for Sambarala Yeti Gattu
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ ఓ రేంజ్ లో

సాయి దుర్గా తేజ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటిగట్టు'. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

Mahender Reddyవాట్సాప్
First Look of Rasha Thadani from Srinivasa Mangapuram Is Out

షేర్