మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’చిత్రం నైజాం ఏరియాలో అద్భుతమైన రికార్డును సృష్టించింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించి, సరికొత్త మైలురాళ్లను అధిగమించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం నైజాం ఏరియాలోనే ఈ చిత్రాన్ని ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు వీక్షించారు. ఇది ప్రాంతీయంగా ఒక భారీ రికార్డుగా నిలిచింది.నైజాం ఏరియాలో ఈ సినిమా 18 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ చిత్రం 64 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మెగాస్టార్ స్టామినాను మరోసారి నిరూపించింది.
కేవలం నైజాంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. 18 రోజుల్లో ఈ చిత్రం రూ. 370 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. ఆరు రోజుల్లోనే రూ. 261 కోట్ల గ్రాస్‌ను సాధించి చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























