Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Minister Nara Lokesh Impressed by the RanaBaali Trailer

      రణబాలి ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు

      Vijay Deverakonda Makes a Sensational Decision on Ticket Price Hikes

      టికెట్ హైక్స్ ఇకపై లేవు: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

      Comrade Kalyan Rocks the Box Office on Day 1

      మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన కామ్రేడ్ కళ్యాణ్

      That Sentiment Has Been Repeated Once Again with a Sree Vishnu Film says Kona Venkat

      ఆ సెంటిమెంట్ మరోసారి శ్రీ విష్ణు సినిమాతో రిపీట్ అయింది – కోన వెంకట్ 

    • న్యూస్
  • రివ్యూస్
    • Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే పండగ లాంటి సినిమా: హీరో...

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే పండగ లాంటి సినిమా: హీరో శివాజీ

By
Mahender Reddy
-
January 31, 2026
Facebook
Twitter
Pinterest
WhatsApp
    sampradayini suppini suddapoosani is a festival like family film says shivaji

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ హీరో శివాజీ, హీరోయిన్ లయ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వం వహించారు. 90’s వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్ తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్‌ కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డేట్ & సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

    ప్రెస్ మీట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా కథ విన్న వెంటనే నచ్చింది. ఈటీవీ విన్ వాళ్ళకి పంపించాను. ఈ ప్రాజెక్టు నాకు అప్పచెప్పారు. ఈటీవీతో నాకు ఎంతో మంచి అనుబంధంగా ఉంది. నేను మళ్ళీ ఈ రోజు మీ ముందు కనిపించడానికి కారణం బాపినీడి గారు. ఆయన ప్రోత్సాహంతోనే 90’s  వెబ్ సిరీస్ చేశాను. నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఈటీవీ నాకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సుధీర్ కొత్త దర్శకుడు అయినప్పటికీ కథను చాలా అద్భుతంగా చెప్పా.డు తను చెప్పిన కథను అద్భుతంగా తీస్తాడని నమ్మకం కూడా ఉంది. సుధీర్ కి నచ్చిన టీం తోనే ఈ సినిమా చేసాం. ఈ సినిమాలో చాలా పాపులర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా చాలా బాగుంటుంది.

    ఫ్యామిలీ అంతా కూర్చుని ఒక సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. ఈ సాంగ్ 20 సంవత్సరాలు క్రితం విన్నది. వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకుని కంపోజిషన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ చాలా పాషన్ తో పనిచేశారు. ప్రిన్స్  బెస్ట్ యాక్టర్. ఈ సినిమా ద్వారా తను ఇంకో రకమైన షేడ్ లో  చూస్తారా. అలాగే రఘుబాబు గారు ఆలీ గారు పృథ్వి గారు చమ్మక్ చంద్ర చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. లయ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అద్భుతంగా సపోర్ట్ చేసింది. మంచి హిట్ సినిమా అవ్వాలని చాలా కష్టపడింది. బండ్ల గణేష్ నా బ్రదర్ లాంటివారు. ఆయన పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది.

    ఈ సినిమాలో మంచి సాంగ్ చేశారు. అది చాలా హెల్ప్ అయ్యింది. రంజిన్ రాజ్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రోహన్ గాడ్ గిఫ్ట్ యాక్టర్. తను ఎన్నో ఏళ్ళు సినిమాలు చేయాలని నా కోరిక. అరకు, కొండవీడు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం అక్కడ పోలీసులు ఎంతో సహకరించారు. చాలా మంచి ప్రోడక్ట్ వచ్చింది. 90స్ లో ఒక స్టార్ట్ అయింది. ఈ సినిమాతో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఈటీవీ ప్యూర్ తెలుగు ప్లాట్ ఫామ్. ఎంతోమంది టెక్నీషియన్స్ కి ఆర్టిస్టులకి పెద్ద బూస్ట్. అందరూ కూడా ఈటీవీ విని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక మంచి కంటెంట్ 12 తారీకున మీ ముందుకు రాబోతోంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యు. అలాగే దండోరాని హిట్ చేసిన అందరికీ థాంక్స్. ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.

    For the family.
    By the family.
    Because of the family.
    A Win Original Film
    Sampradayini Suppini Suddapoosani (#SSS)

    Premieres from Feb 12 😜🎬#SampradayiniSuppiniSuddapoosani @SreeSivajiprods @etvwin @ActorSivaji #Laya #Rohan @sudheer1sreeram #SSS pic.twitter.com/yGT1vzrGVo

    — ETV Win (@etvwin) January 31, 2026

    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    Director Bobby Speech | Anaganaga Oka Raju Blockbuster Success Celebrations |Naveen Polishetty | TFN
    02:56
    Video thumbnail
    Naveen Polishetty Emotional Speech | Anaganaga Oka Raju Blockbuster Success Celebrations | Meenakshi
    10:12
    Video thumbnail
    Producer Dil Raju Speech | Anaganaga Oka Raju Blockbuster Success Celebrations | Naveen Polishetty
    03:48
    Video thumbnail
    Om Shanti Shanti Shantihi Movie Team Interview | Tharun Bhascker | Eesha Rebba | AR Sajeev | TFN
    57:23

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleనాగ్ అశ్విన్ నిర్మాణంలో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాస రావు 
      Next articleమరో రికార్డు సృష్టించిన మన శంకర వరప్రసాద్ గారు
      Mahender Reddy

      తాజా వార్తలు

      Minister Nara Lokesh Impressed by the RanaBaali Trailer

      రణబాలి ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు

      October 10, 2026
      Vijay Deverakonda Makes a Sensational Decision on Ticket Price Hikes

      టికెట్ హైక్స్ ఇకపై లేవు: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

      October 10, 2026
      Comrade Kalyan Rocks the Box Office on Day 1

      మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన కామ్రేడ్ కళ్యాణ్

      October 10, 2026
      That Sentiment Has Been Repeated Once Again with a Sree Vishnu Film says Kona Venkat

      ఆ సెంటిమెంట్ మరోసారి శ్రీ విష్ణు సినిమాతో రిపీట్ అయింది – కోన వెంకట్ 

      October 10, 2026
      Comrade Kalyan Gets an Amazing Response from Audiences

      కామ్రేడ్ కళ్యాణ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోం

      October 10, 2026

      తప్పక చదవండి

      Comrade Kalyan Gets an Amazing Response from Audiences

      కామ్రేడ్ కళ్యాణ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోం

      Comrade Kalyan Will Become Comedy Kalyan from Tomorrow says Kona Venkat

      కామ్రేడ్ కళ్యాణ్.. రేపట్నుంచి కామెడీ కళ్యాణ్ అవుతాడు – కోన వెంకట్

      Indian 3 Update Arrives with a Powerful Poster

      భారతీయుడు 3 పవర్‌ఫుల్ పోస్టర్‌తో అప్డేట్ వచ్చేసింది

      Bhogi High-Intensity Teaser Released

      భోగి హై ఇంటెన్స్ టీజర్‌ రిలీజ్ 

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      Jailer 2 Completes Censor Formalities

      జైలర్ 2 సెన్సార్ పూర్తి: పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో యు/ఎ సర్టిఫికేట్..

      EDITOR PICKS

      Minister Nara Lokesh Impressed by the RanaBaali Trailer

      రణబాలి ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు

      October 10, 2026
      Vijay Deverakonda Makes a Sensational Decision on Ticket Price Hikes

      టికెట్ హైక్స్ ఇకపై లేవు: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

      October 10, 2026
      Comrade Kalyan Rocks the Box Office on Day 1

      మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన కామ్రేడ్ కళ్యాణ్

      October 10, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28494
      • సినిమా వార్తలు28065
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్387
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)