కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

గ్రాండ్ గా మన శంకరవర ప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ రీజినల్ బ్లాక్ బస్టర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తాజాగా శ్రీ కె.వి. రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి గారిని ఘనంగా సత్కరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి సెకండ్ సింగిల్ తాజాగా విడుదలైంది.ఈ సెకండ్ సింగిల్‌కు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' అని పేరు పెట్టారు.ఈ పాటను నిన్న, అంటే ఫిబ్రవరి 22, 2026న హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో జరిగిన భారీ ఈవెంట్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

హే బల్‌వంత్ ఫస్ట్ డే కలెక్షన్స్

యంగ్ హీరో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం 'హే బల్‌వంత్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ₹2.14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కల్ట్ టీజర్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కల్ట్' టీజర్ నేడు గ్రాండ్‌గా విడుదలైంది. "భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి స్లాషర్ ఫిల్మ్" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ షెడ్యూల్ లో భోగి

శర్వానంద్ కథానాయకుడిగా, మాస్ సినిమాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' సరికొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

KH x RK అనౌన్స్ మెంట్ ప్రోమో రిలీజ్

ఇద్దరు లెజెండరీ సూపర్ స్టార్లు, భారతీయ సినీ దిగ్గజాలు కమల్ హాసన్ మరియు రజనీకాంత్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే వార్త సినీ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించబోతుండటం విశేషం.దీనికి సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా సరస్వతి ట్రైలర్

ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మెగా ఫోన్ పట్టి దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న చిత్రం 'సరస్వతి'. ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ట్రైలర్‌ను హీరో నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఒక వైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు మెగాఫోన్ పట్టి ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను వరలక్ష్మి తెరకెక్కించడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దేవర తాండవం ఈసారి మాములుగా ఉండదు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'దేవర' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న 'దేవర 2' గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ రెండో భాగం కోసం కొరటాల శివ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని, కథ ఇప్పటికే లాక్ అయిందని సమాచారం.ఈసారి 'దేవర తాండవం' మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ వర్గాలు అత్యంత ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

బైకర్ అనుకున్న తేదీకే రానుంది

శర్వానంద్ హీరోగా UV క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బైకర్' విడుదలపై చిత్ర యూనిట్ పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ సినిమా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 3, 2026న పక్కాగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ , ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో సినిమా ప్రమోషన్స్ మరియు విడుదల తేదీ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మృత్యుంజయ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు 'మృత్యుంజయ్' మరియు 'విష్ణు విన్యాసం' ఒకే సమయంలో (ఫిబ్రవరి 27, 28) విడుదల కావాల్సి ఉండటంతో టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే, ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఇలా వరుసగా రావడం వల్ల ఓపెనింగ్స్ మరియు ప్రమోషన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో 'మృత్యుంజయ్' విడుదలను వాయిదా వేశారు.ఇక ఈరోజు కొత్త డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 6 ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నేను రెడీ షూట్ కంప్లీట్

యంగ్ హీరో హవీష్, బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. 'సినిమా చూపిస్త మామ','నేను లోకల్', 'ధమాకా' వంటి భారీ విజయాలను అందించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

NC 25కోసం క్రేజీ కాంబినేషన్

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో 25వ సినిమా (NC25) అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలవబోతోంది. తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా కోసం చైతన్య ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక బ్లాక్‌బస్టర్ దర్శకుడు సిద్ధం చేసిన అద్భుతమైన స్క్రిప్ట్‌పై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే అక్కినేని అభిమానులకు ఇది ఒక భారీ విందుగా మారడమే కాకుండా, చైతన్య కెరీర్‌లోనే ఒక మెమరబుల్ చిత్రంగా మిగిలిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బైకర్ థియేట్రికల్ రైట్స్ దిల్ రాజు చేతికి

శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బైకర్' బిజినెస్ పరంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బైకర్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సుమారు 23 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్నారు.దాంతో శర్వానంద్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేట్రికల్ డీల్ గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

టాక్సిక్ టీజర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' అఫీషియల్ టీజర్ నేడు విడుదలైంది. 'కేజీఎఫ్-2' తర్వాత సుమారు నాలుగేళ్ల విరామం అనంతరం యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

బూకి సినిమాని ఆడియన్స్ థియేటర్స్ లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: నిర్మాత రామంజేయులు జవ్వాజీ

అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బూకి'. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామంజేయులు జవ్వాజీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

హే బల్‌వంత్ తో ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్నాం - వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు. ఈ మూవీలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ ప్రెస్ మీట్‌ను…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో రిలీజ్

పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'నుండి సెకండ్ సింగిల్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' ప్రోమో వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దిల్ రాజు చేతికి గాయపడ్డ సింహం

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా 'గాయపడ్డ సింహం' చిత్రానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరియు తాజాగా విడుదలైన టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఆయన ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మరోసారి థియేటర్లలోకి రానున్న అతడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక 'కల్ట్ క్లాసిక్'గా నిలిచిన 'అతడు' చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా (2025లో) విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మళ్ళీ రాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కల్ట్ టీజర్ రానుంది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కల్ట్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రానుంది. ఈ టీజర్ ఫిబ్రవరి 21, 2026న విడుదల కానుంది. ఈ సినిమాను భారతదేశపు మొట్టమొదటి 'స్లాషర్ హర్రర్' చిత్రంగా తెరకెక్కుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Success Bash Held for Mana Shankara Vara Prasad Garu
సినిమా వార్తలు

గ్రాండ్ గా మన శంకరవర ప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ రీజినల్ బ్లాక్ బస్టర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తాజాగా శ్రీ కె.వి. రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి గారిని ఘనంగా సత్కరించారు.

Mahender Reddyవాట్సాప్
Aura Of Ustaad Lyric Video Released from Ustaad Bhagat Singh
సాంగ్

ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి సెకండ్ సింగిల్ తాజాగా విడుదలైంది.ఈ సెకండ్ సింగిల్‌కు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' అని పేరు పెట్టారు.ఈ పాటను నిన్న, అంటే ఫిబ్రవరి 22, 2026న హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో జరిగిన భారీ ఈవెంట్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
hey balavanth day 1 box office collections
బాక్సాఫీస్

హే బల్‌వంత్ ఫస్ట్ డే కలెక్షన్స్

యంగ్ హీరో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం 'హే బల్‌వంత్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ₹2.14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Vishwak Sen’s Cult Teaser Out Now
ట్రైలర్ & టీజర్

కల్ట్ టీజర్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కల్ట్' టీజర్ నేడు గ్రాండ్‌గా విడుదలైంది. "భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి స్లాషర్ ఫిల్మ్" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Bhogi Moves into High-Octane Action Schedule
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ షెడ్యూల్ లో భోగి

శర్వానంద్ కథానాయకుడిగా, మాస్ సినిమాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' సరికొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
KH x RK Project Officially Announced with Promo
సినిమా వార్తలు

KH x RK అనౌన్స్ మెంట్ ప్రోమో రిలీజ్

ఇద్దరు లెజెండరీ సూపర్ స్టార్లు, భారతీయ సినీ దిగ్గజాలు కమల్ హాసన్ మరియు రజనీకాంత్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే వార్త సినీ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించబోతుండటం విశేషం.దీనికి సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Saraswathi Trailer Impresses with an Interesting Narrative
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా సరస్వతి ట్రైలర్

ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మెగా ఫోన్ పట్టి దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న చిత్రం 'సరస్వతి'. ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ట్రైలర్‌ను హీరో నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఒక వైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు మెగాఫోన్ పట్టి ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను వరలక్ష్మి తెరకెక్కించడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Devara 2 Story Finalised
సినిమా వార్తలు

దేవర తాండవం ఈసారి మాములుగా ఉండదు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'దేవర' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న 'దేవర 2' గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ రెండో భాగం కోసం కొరటాల శివ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని, కథ ఇప్పటికే లాక్ అయిందని సమాచారం.ఈసారి 'దేవర తాండవం' మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ వర్గాలు అత్యంత ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Biker Sticks to Its Original Release Date
రిలీజ్ అప్‌డేట్

బైకర్ అనుకున్న తేదీకే రానుంది

శర్వానంద్ హీరోగా UV క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బైకర్' విడుదలపై చిత్ర యూనిట్ పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ సినిమా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 3, 2026న పక్కాగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ , ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో సినిమా ప్రమోషన్స్ మరియు విడుదల తేదీ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mrithyunjay Gets a New Release Date
రిలీజ్ అప్‌డేట్

మృత్యుంజయ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు 'మృత్యుంజయ్' మరియు 'విష్ణు విన్యాసం' ఒకే సమయంలో (ఫిబ్రవరి 27, 28) విడుదల కావాల్సి ఉండటంతో టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే, ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఇలా వరుసగా రావడం వల్ల ఓపెనింగ్స్ మరియు ప్రమోషన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో 'మృత్యుంజయ్' విడుదలను వాయిదా వేశారు.ఇక ఈరోజు కొత్త డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 6 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Nenu Ready Shoot Completed
సినిమా వార్తలు

నేను రెడీ షూట్ కంప్లీట్

యంగ్ హీరో హవీష్, బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. 'సినిమా చూపిస్త మామ','నేను లోకల్', 'ధమాకా' వంటి భారీ విజయాలను అందించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Exciting Combination Set for NC 25
సినిమా వార్తలు

NC 25కోసం క్రేజీ కాంబినేషన్

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో 25వ సినిమా (NC25) అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలవబోతోంది. తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా కోసం చైతన్య ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక బ్లాక్‌బస్టర్ దర్శకుడు సిద్ధం చేసిన అద్భుతమైన స్క్రిప్ట్‌పై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే అక్కినేని అభిమానులకు ఇది ఒక భారీ విందుగా మారడమే కాకుండా, చైతన్య కెరీర్‌లోనే ఒక మెమరబుల్ చిత్రంగా మిగిలిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Dil Raju Acquires Theatrical Rights of Biker
సినిమా వార్తలు

బైకర్ థియేట్రికల్ రైట్స్ దిల్ రాజు చేతికి

శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బైకర్' బిజినెస్ పరంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బైకర్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సుమారు 23 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్నారు.దాంతో శర్వానంద్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేట్రికల్ డీల్ గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Much-Awaited Toxic Teaser Released
ట్రైలర్ & టీజర్

టాక్సిక్ టీజర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' అఫీషియల్ టీజర్ నేడు విడుదలైంది. 'కేజీఎఫ్-2' తర్వాత సుమారు నాలుగేళ్ల విరామం అనంతరం యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Producer Ram Anjaneyulu Javvaji Confident Bookie Will Entertain in Theatres
ఇంటర్వ్యూ

బూకి సినిమాని ఆడియన్స్ థియేటర్స్ లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: నిర్మాత రామంజేయులు జవ్వాజీ

అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బూకి'. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామంజేయులు జవ్వాజీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
We Are Sure to Score a Hit with Hey Balavanth Says Vamsi Nandipati
సాంగ్

హే బల్‌వంత్ తో ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్నాం - వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు. ఈ మూవీలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ ప్రెస్ మీట్‌ను…

Mahender Reddyవాట్సాప్
Aura of Ustaad Promo Released from Ustaad Bhagat Singh
సినిమా వార్తలు

ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో రిలీజ్

పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'నుండి సెకండ్ సింగిల్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' ప్రోమో వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
దిల్ రాజు చేతికి గాయపడ్డ సింహం
సినిమా వార్తలు

దిల్ రాజు చేతికి గాయపడ్డ సింహం

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా 'గాయపడ్డ సింహం' చిత్రానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరియు తాజాగా విడుదలైన టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఆయన ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Athadu Set for Theatrical Re-Release
సినిమా వార్తలు

మరోసారి థియేటర్లలోకి రానున్న అతడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక 'కల్ట్ క్లాసిక్'గా నిలిచిన 'అతడు' చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా (2025లో) విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మళ్ళీ రాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Cult Teaser Announcement Sparks Excitement

షేర్