దేవర తాండవం ఈసారి మాములుగా ఉండదు

Devara 2 Story Finalised

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న ‘దేవర 2’ గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ రెండో భాగం కోసం కొరటాల శివ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని, కథ ఇప్పటికే లాక్ అయిందని సమాచారం.ఈసారి ‘దేవర తాండవం’ మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ వర్గాలు అత్యంత ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండో భాగంలో ఎన్టీఆర్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని రీతిలో భారీ ఎత్తున ఎలివేషన్ సీన్లు మరియు యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెండితెరను షేక్ చేసేలా, ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ ఈసారి బలమైన ఎమోషన్స్, గ్రిప్పింగ్ డ్రామా మరియు గూస్‌బంప్స్ ఇచ్చే మూమెంట్స్‌తో పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.

సినిమాకు సంబంధించిన డేట్స్ లాక్ అయిన వెంటనే, ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.అనిరుధ్ అందించబోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.యువ సుధ ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.