ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో రిలీజ్

Aura of Ustaad Promo Released from Ustaad Bhagat Singh

పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’నుండి సెకండ్ సింగిల్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ప్రోమో వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రోమో సాంగ్ పై అంచనాలను రెట్టింపు చేసింది.దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ బీట్స్ , పవన్ కళ్యాణ్ ప్రెజన్స్ అదిరిపోయాయి.ఈ పవర్‌ఫుల్ ఆంథమ్ ఫుల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 22, 2026న విడుదల చేయనున్నారు.ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటను రచించగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్‌తో హై-ఎనర్జీ సాంగ్‌గా దీనిని రూపొందించారు.

“మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్‌ నువ్వు.. బండ రాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు” అనే పవర్‌ఫుల్ లైన్స్‌తో ఈ సాంగ్ సాగబోతోందని మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్‌ను ప్రతిబింబించే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి,ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.