వృషకర్మ గ్లింప్స్ రానుంది
గత ఏడాది తండేల్ తో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నాగ చైతన్య నెక్స్ట్ వృషకర్మ తో రానున్నాడు. 'విరూపాక్ష' వంటి సూపర్ హిట్ అందించిన కార్తిక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ మార్చి 5న విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
పూర్తి వార్త చదవండి


















