రికార్డు రన్ టైంతో థియేటర్లలోకి రానున్న ధురంధర్ 2
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' గత ఏడాది చివర్లో విడుదలై 1400కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది.కేవలం హిందీలోనే విడుదలైన ఈసినిమా రికార్డులను తిరగరాసింది.ఓటీటీలోకి వచ్చాక అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ధురంధర్ : ది రివేంజ్ టైటిల్ తో ఈ సీక్వెల్ రానుంది.
పూర్తి వార్త చదవండి


















