కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సాంగ్

ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమా నుంచి మూడవ పాట అప్‌డేట్ వచ్చేసింది. 'కాలరే ఎత్తరా ' అనే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ రన్ టైం రివీల్

పవన్‌ కల్యాణ్ హీరోగా, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సెన్సార్‌ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పవన్‌ కల్యాణ్ మార్క్ మేనరిజం మరియు డైలాగ్ డెలివరీని ప్రశంసించినట్లు సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గోపీచంద్ 33 హీరోయిన్ రివీల్

మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో 33వ సినిమాగా వస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ రోజు రీతూ వర్మ పుట్టినరోజు కావడంతో, ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు:ఈ సినిమాలో రీతూ వర్మ 'సత్యవతి' అనే గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి రోకా వేడుక

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

జెట్లీ షూటింగ్ కంప్లీట్

కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ షూటింగ్ నేటితో పూర్తయింది. కేవలం రెండు నెలల్లోనే ఈ షూట్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో కూడా విడుదలచేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఫంకీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

విశ్వక్ సేన్ మరియు కాయదు లోహర్ జంటగా, అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫంకీ' .ఈ చిత్రం మార్చి 13, 2026 న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఎపిక్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

బేబి పెయిర్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్'. ఈ సినిమా నుండి మొదటి పాట 'సంచారమే' ఈరోజే విడుదలయింది. 'ఖుషి', 'హాయ్ నాన్న' వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను ఆయనే ఆలపించడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.సంక్రాంతికి వచ్చిన మిగితా సినిమాలు అన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి రాగా భర్త మహాశయులకు మాత్రం ఇప్పటివరకు విడుదలకాలేదు.ఇక ఎట్టకేలకు ఈసినిమా ఓటీటీలోకి రానుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 13 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 60 రోజుల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం అందరికీ కనెక్ట్ అయ్యే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ - హీరో తరుణ్ భాస్కర్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

'ది బ్లాక్ గోల్డ్' నుంచి పవర్ ఫుల్ ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హై-వోల్టేజ్, హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్‌'లో నటిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

గాయపడ్డ సింహం నుంచి సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి గారికి 2025 గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం

2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులలో భాగంగా ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవంతో సత్కరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్ : బెస్ట్ యాక్టర్ గా నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

నానక్‌రామ్‌గూడాలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టార్ శక్తి ఉత్సవ్” కార్యక్రమంలో శ్రీమతి సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్స్‌ ధైర్యం, పోరాటస్ఫూర్తిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

శ్రీనివాస మంగాపురం తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ మూవీ గ్రాండ్ గా లాంచ్

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో ఈరోజు (మార్చి 6, 2026) ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ అదిరింది

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ఈ ట్రైలర్ పై వస్తున్న రివ్యూలు, హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ అవార్డులు - 2025' విజేతలను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు ఎఫ్‌డీసీ (FDC) ఛైర్మన్ దిల్ రాజు,జ్యూరీ చైర్మన్‌ తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ప్రకటించారు. ఈ అవార్డులను ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వృషకర్మ పై బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై, బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన BTS వీడియో, అద్భుతమైన ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Collar Ey Etthara Song Promo from Ustaad Bhagat Singh out now
సాంగ్

ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమా నుంచి మూడవ పాట అప్‌డేట్ వచ్చేసింది. 'కాలరే ఎత్తరా ' అనే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh’ Censor Formalities Completed Runtime Revealed
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ రన్ టైం రివీల్

పవన్‌ కల్యాణ్ హీరోగా, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సెన్సార్‌ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పవన్‌ కల్యాణ్ మార్క్ మేనరిజం మరియు డైలాగ్ డెలివరీని ప్రశంసించినట్లు సమాచారం.

Mahender Reddyవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ 33 హీరోయిన్ రివీల్

మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో 33వ సినిమాగా వస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ రోజు రీతూ వర్మ పుట్టినరోజు కావడంతో, ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు:ఈ సినిమాలో రీతూ వర్మ 'సత్యవతి' అనే గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Grand Roka Ceremony for Bellamkonda Sai Sreenivas and Kavya Reddy
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి రోకా వేడుక

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Jetlee shoot wrapped
షూటింగ్ అప్‌డేట్

జెట్లీ షూటింగ్ కంప్లీట్

కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ షూటింగ్ నేటితో పూర్తయింది. కేవలం రెండు నెలల్లోనే ఈ షూట్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో కూడా విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Confirmed for Funky
ఓటీటీ

ఫంకీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

విశ్వక్ సేన్ మరియు కాయదు లోహర్ జంటగా, అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫంకీ' .ఈ చిత్రం మార్చి 13, 2026 న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
First Song from EPIC - First Semester Released
సాంగ్

ఎపిక్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

బేబి పెయిర్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్'. ఈ సినిమా నుండి మొదటి పాట 'సంచారమే' ఈరోజే విడుదలయింది. 'ఖుషి', 'హాయ్ నాన్న' వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను ఆయనే ఆలపించడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Bhartha Mahasayulaku Wignyapthi OTT Release Date Locked
ఓటీటీ

ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.సంక్రాంతికి వచ్చిన మిగితా సినిమాలు అన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి రాగా భర్త మహాశయులకు మాత్రం ఇప్పటివరకు విడుదలకాలేదు.ఇక ఎట్టకేలకు ఈసినిమా ఓటీటీలోకి రానుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 13 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 60 రోజుల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Tharun Bhascker Calls Gaayapadda Simham a Complete Entertainer for Audiences
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం అందరికీ కనెక్ట్ అయ్యే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ - హీరో తరుణ్ భాస్కర్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Powerful Women's Day Poster Out Now The Black Gold
ఫస్ట్ లుక్

'ది బ్లాక్ గోల్డ్' నుంచి పవర్ ఫుల్ ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హై-వోల్టేజ్, హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్‌'లో నటిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thrilled to Be Part of Saraswati Says Varalaxmi Sharath Kumar
సినిమా వార్తలు

సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Gaayapadda Simham Theme Song out now
సాంగ్

గాయపడ్డ సింహం నుంచి సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Honored with 2025 NTR National Film Award
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి గారికి 2025 గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం

2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులలో భాగంగా ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవంతో సత్కరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
naga chaitanyas thandel bags two big honours at 2025 gaddar awards
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్ : బెస్ట్ యాక్టర్ గా నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది.

Mahender Reddyవాట్సాప్
surekha konidela and sushmita konidela attend star shakti utsav
సినిమా వార్తలు

స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

నానక్‌రామ్‌గూడాలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టార్ శక్తి ఉత్సవ్” కార్యక్రమంలో శ్రీమతి సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్స్‌ ధైర్యం, పోరాటస్ఫూర్తిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Major Third Schedule Completed at Srinivasa Mangapuram in Tirupat
షూటింగ్ అప్‌డేట్

శ్రీనివాస మంగాపురం తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Aishwarya Rajinikanth’s Tesla Gets a Grand Launch
సినిమా వార్తలు

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ మూవీ గ్రాండ్ గా లాంచ్

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో ఈరోజు (మార్చి 6, 2026) ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Trailer Packs a Punch
ట్రైలర్ & టీజర్

ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ అదిరింది

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ఈ ట్రైలర్ పై వస్తున్న రివ్యూలు, హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
Telangana Government Announces Gaddar Awards
సినిమా వార్తలు

గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ అవార్డులు - 2025' విజేతలను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు ఎఫ్‌డీసీ (FDC) ఛైర్మన్ దిల్ రాజు,జ్యూరీ చైర్మన్‌ తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ప్రకటించారు. ఈ అవార్డులను ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Blockbuster Director Sukumar Lauds Vrushakarma

షేర్