కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

రాకాస ట్రైలర్ రిలీజ్

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రాకాస' ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. 'మ్యాడ్' ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం

అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం .. క్లారిటీ ఇచ్చిన టీం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' చిత్రానికి సంబంధించిన ఒక ఆందోళనకరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్తలపై చిత్ర యూనిట్ తాజాగా స్పష్టతనిచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

యూత్ ఒక్క రోజు ఆలస్యంగా

తమిళనాట ఘనవిజయం సాధించిన 'యూత్' చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కెన్ కరుణాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తమిళంలో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ముఖ్యంగా స్కూల్ లైఫ్, స్నేహం మరియు భావోద్వేగాలతో కూడిన కథాంశం కావడంతో అక్కడ యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే

మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ 'దృశ్యం 3' విడుదల తేదీ మారింది. జార్జికుట్టి కుటుంబం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన కథా చిత్రం ఇప్పుడు సరికొత్త తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

1000కోట్ల క్లబ్ లో చేరనున్న ధురంధర్ ది రివెంజ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి సిద్ధంగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్ 4 డేస్ కలెక్షన్స్

ధురందర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ల సునామి సృష్టిస్తుంది . ఈ చిత్రం విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 761 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం భారతదేశంలోనే 550 కోట్ల రూపాయల భారీ వసూళ్ల రాబట్టగా ఓవర్సీస్ లో 211 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. పన్నులు మరియు ఇతర ఖర్చులు మినహాయించగా దేశ వ్యాప్తంగా 466 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కోలీవుడ్ లో మైత్రి మూడో సినిమా

భారతదేశంలో విభిన్న భాషల్లో లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలని రూపొందించడంలో పేరుగాంచిన మోస్ట్ డైనమిక్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ తమ మూడవ తమిళ చిత్రం #మైత్రి తమిళ్03ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ టాలెంటెడ్ సూరి హీరోగా నటిస్తుండగా, దర్శకుడు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

డెకాయిట్‌ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా దేత్తడి గ్లింప్స్

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం రిలీజ్ కు కండిషన్స్ అప్లై - దిల్ రాజు

పవన్ సాదినేని ప్రజెంట్స్- తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ & జీ స్టూడియోస్ యునిక్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్, చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బైకర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో ప్రీమియర్ అవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

సంబరాల ఏటిగట్టు నుండి శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బైకర్ ట్రైలర్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు వచ్చాయి. ఇక తాజాగా విడుదలచేసిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

డెకాయిట్‌ నుండి జైన్ మేరీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కరుప్పు ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

తమిళ స్టార్ హీరో సూర్య , దర్శకుడు ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'కరుప్పు' థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో వున్నారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ లాక్

దర్శకుడిగా మరియు నటుడిగా తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 'గాయపడ్డ సింహం' మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ప్రైమ్ వీడియోలోకి రానున్న 55 కొత్త ప్రాజెక్టులు

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 2026 సంవత్సరానికి సంబంధించి ఏకంగా 55 ప్రాజెక్టులు ప్రకటించింది. ఇందులో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వున్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఈ ప్రాజెక్టులు వెల్లడించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

రికార్డు సృష్టించిన ధురంధర్ ది రివెంజ్

రణవీర్ సింగ్ , ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రీమియర్లతో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 190కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అదే రోజు తెలుగులో విడుదల కాకపోవడం మైనస్ గా మారింది. ఒకేవేళ అనుకున్న ప్రకారం హిందీ తోపాటు అన్ని భాషల్లో విడుదలై ఉంటే కలెక్షన్స్ 300 కోట్ల మార్క్ ను దాటేదే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

హ్యాపీ రాజ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు బ్యూటీఫుల్ మెసేజ్ వున్న సినిమా - హీరో ప్రకాష్ కుమార్

స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన ఫస్ట్ సింగిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Trailer of Rakasa Out Now
ట్రైలర్ & టీజర్

రాకాస ట్రైలర్ రిలీజ్

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రాకాస' ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. 'మ్యాడ్' ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna Receives Prestigious Lifetime Achievement Honor
సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం

అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Mahender Reddyవాట్సాప్
Peddi Team Reacts to Ram Charan Injury on Sets
షూటింగ్ అప్‌డేట్

పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం .. క్లారిటీ ఇచ్చిన టీం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' చిత్రానికి సంబంధించిన ఒక ఆందోళనకరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్తలపై చిత్ర యూనిట్ తాజాగా స్పష్టతనిచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Youth Release Postponed by a Day
సినిమా వార్తలు

యూత్ ఒక్క రోజు ఆలస్యంగా

తమిళనాట ఘనవిజయం సాధించిన 'యూత్' చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కెన్ కరుణాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తమిళంలో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ముఖ్యంగా స్కూల్ లైఫ్, స్నేహం మరియు భావోద్వేగాలతో కూడిన కథాంశం కావడంతో అక్కడ యువత ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

Mahender Reddyవాట్సాప్
దృశ్యం 3 విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే

మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ 'దృశ్యం 3' విడుదల తేదీ మారింది. జార్జికుట్టి కుటుంబం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన కథా చిత్రం ఇప్పుడు సరికొత్త తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Marches Towards ₹1000 Crore Club
సినిమా వార్తలు

1000కోట్ల క్లబ్ లో చేరనున్న ధురంధర్ ది రివెంజ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి సిద్ధంగా ఉంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Dominates with Massive 4-Day Collections
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్ 4 డేస్ కలెక్షన్స్

ధురందర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ల సునామి సృష్టిస్తుంది . ఈ చిత్రం విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 761 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం భారతదేశంలోనే 550 కోట్ల రూపాయల భారీ వసూళ్ల రాబట్టగా ఓవర్సీస్ లో 211 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. పన్నులు మరియు ఇతర ఖర్చులు మినహాయించగా దేశ వ్యాప్తంగా 466 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Mythri Movie Makers Set for Third Film in Kollywood
సినిమా వార్తలు

కోలీవుడ్ లో మైత్రి మూడో సినిమా

భారతదేశంలో విభిన్న భాషల్లో లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలని రూపొందించడంలో పేరుగాంచిన మోస్ట్ డైనమిక్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ తమ మూడవ తమిళ చిత్రం #మైత్రి తమిళ్03ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ టాలెంటెడ్ సూరి హీరోగా నటిస్తుండగా, దర్శకుడు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Second Single Date Confirmed for Dacoit
రిలీజ్ అప్‌డేట్

డెకాయిట్‌ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dethadi Glimpse is out now
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా దేత్తడి గ్లింప్స్

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Dil Raju Reveals Conditions for Gaayapadda Simham Release
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం రిలీజ్ కు కండిషన్స్ అప్లై - దిల్ రాజు

పవన్ సాదినేని ప్రజెంట్స్- తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ & జీ స్టూడియోస్ యునిక్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Rebel Star Prabhas Showers Praise on Sharwanand’s Biker Trailer
ట్రైలర్ & టీజర్

చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్, చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బైకర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో ప్రీమియర్ అవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Mahender Reddyవాట్సాప్
Srikanth’s Birthday Celebrated with Special Poster from Sambarala yetigattu
ఫస్ట్ లుక్

సంబరాల ఏటిగట్టు నుండి శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Biker Trailer Impresses with Next-Level Content
ట్రైలర్ & టీజర్

బైకర్ ట్రైలర్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు వచ్చాయి. ఇక తాజాగా విడుదలచేసిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Zayn Marie Khan First Look from Dacoit Released
ఫస్ట్ లుక్

డెకాయిట్‌ నుండి జైన్ మేరీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Phars Film Bags Overseas Rights of Karuppu
సినిమా వార్తలు

కరుప్పు ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

తమిళ స్టార్ హీరో సూర్య , దర్శకుడు ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'కరుప్పు' థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో వున్నారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
Gaayapadda Simham Gets a Locked Release Date
రిలీజ్ అప్‌డేట్

గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ లాక్

దర్శకుడిగా మరియు నటుడిగా తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 'గాయపడ్డ సింహం' మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.

Mahender Reddyవాట్సాప్
amazon Prime Video Announces 55 New Upcoming Projects
ఓటీటీ

ప్రైమ్ వీడియోలోకి రానున్న 55 కొత్త ప్రాజెక్టులు

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 2026 సంవత్సరానికి సంబంధించి ఏకంగా 55 ప్రాజెక్టులు ప్రకటించింది. ఇందులో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వున్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఈ ప్రాజెక్టులు వెల్లడించింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Opens Big with Massive Day 1 Collections
బాక్సాఫీస్

రికార్డు సృష్టించిన ధురంధర్ ది రివెంజ్

రణవీర్ సింగ్ , ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రీమియర్లతో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 190కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అదే రోజు తెలుగులో విడుదల కాకపోవడం మైనస్ గా మారింది. ఒకేవేళ అనుకున్న ప్రకారం హిందీ తోపాటు అన్ని భాషల్లో విడుదలై ఉంటే కలెక్షన్స్ 300 కోట్ల మార్క్ ను దాటేదే.

Mahender Reddyవాట్సాప్
Happy Raj Offers Fun and a Meaningful Message Says G. V. Prakash Kumar

షేర్