పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం .. క్లారిటీ ఇచ్చిన టీం

Peddi Team Reacts to Ram Charan Injury on Sets

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఒక ఆందోళనకరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్తలపై చిత్ర యూనిట్ తాజాగా స్పష్టతనిచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్‌లో జరుగుతున్న క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్‌కు చిన్న ప్రమాదం జరిగింది.కంటికి చిన్న గాయమైంది. అయితే ఆయన క్షేమంగా ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వెల్లడించారు. రేపటి నుండి రామ్ చరణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నాడు.

బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.