ఈఏపీసెట్ 2026 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కలను నిజం చేసిన మెగాస్టార్ చిరంజీవి
తన ఉదారత, సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెలంగాణ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్ రెజోనెన్స్ జూనియర్ కాలేజీల విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా అభినందించారు.
పూర్తి వార్త చదవండి


















