టాలీవుడ్ హిలేరియస్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'జెట్ లీ' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. విమాన జర్నీ నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక చిత్రం యొక్క అధికారిక ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల , భారత యువ క్రికెటర్ తిలక్ వర్మలు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ పుకార్లపై శ్రీలీల తల్లి స్వర్ణలత స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.
వరుణ్ సందేశ్ హీరోగా హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లో ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. జి ఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా చేస్తుండగా, ఎస్ వి మల్లిక్ తేజ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట గారు మొదటి…
విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇన్నేళ్ల తరువాత మళ్లీ ‘బిచ్చగాడు’ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ‘వంద దేవుళ్ళు’ అనే సినిమాతో విజయ్ ఆంటోనీ, శశి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి సక్సెస్‌ఫుల్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #ChiruBobby2 / #Chiru158 మే 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) ఒక ప్రెస్ మీట్‌లో మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారం మరియు తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. మే 18న ముంబైలో ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతుండగా, చిరంజీవి ఈ ట్రైలర్‌ను ముందే వీక్షించి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ ఇచ్చారు. అంతేకాదు, తనదైన శైలిలో ఒక క్రేజీ డైలాగ్‌ను కూడా లీక్ చేశారు!
సినిమా ప్రియులకు సరికొత్త గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. హవీష్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'నేను రెడీ' లో ఆమె ఒక ప్రత్యేక గీతం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.ఈ రోజు చిత్ర బృందం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
సూపర్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని అద్భుతంగా మిళితం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం ఇప్పుడు గ్రాండ్ 3D మేకోవర్‌తో 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
'హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’లోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి.
అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి.
బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన 'ధురంధర్: ది రివెంజ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. భారత్‌లో జియో హాట్‌స్టార్ వేదికగా ఈ విడుదలకానుండగా ఇతర దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతిల భారీ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' నుంచి తాజాగా అప్‌డేట్ వచ్చింది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. చాలా రోజుల తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కావడంతో హైప్ మాములుగా లేదు. ఇక ఈసినిమా భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.
తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.నిజానికి నిన్న విడుదలకావాల్సిన ఈసినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది.