ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ రిలీజ్ టైం వచ్చేసింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న #NTRNeel చిత్రం నుండి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదలకానుందని తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి సినిమానుండి ఎలాంటి పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. ఇక ఇప్పుడు గ్లింప్స్ వస్తుండడంతో అందరిచూపు దీనిపైనే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 19 రాత్రి 11:52 గంటలకు ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ కేవలం యూట్యూబ్, సోషల్ మీడియాలోనే కాదు, ఎంపిక చేసిన థియేటర్లలో కూడా సరిగ్గా మే 19 రాత్రి 11:52 గంటల నుంచి స్క్రీనింగ్ కానుంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందే బాక్సాఫీస్ వద్ద ‘నీల్’ రేంజ్ విధ్వంసం మొదలుకాబోతోంది. మాస్ జాతరను థియేటర్లలో మరియు స్క్రీన్స్ పై ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























