సినీ ఇండస్ట్రీ లో విజయవంతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జున
ప్రేమ కథలైనా, ఊరమాస్ యాక్షన్ సినిమాలైనా, భక్తిరస పాత్రలైనా.. ప్రతిదానిలోనూ తనదైన ప్రయోగాలతో ప్రేక్షకుల మనసుల్లో ‘గ్రీకువీరుడు’, ‘మన్మథుడు’గా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున . ఈరోజు ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఎంతో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన జీవితంలో మే 23వ తేదీ ఎప్పటికీ చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.
పూర్తి వార్త చదవండి


















