కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఇంటర్వ్యూ

సింగ్ గీతంలో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను -హీరోయిన్ శాలిని కొండెపుడి

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శాలిని కొండెపుడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సింగ్ గీతం జర్నీ ఎలా మొదలైయింది?…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
రిలీజ్ అప్‌డేట్

సిగ్మా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ రిలీజ్ డేట్ లాక్

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తొలి ఐమాక్స్ స్క్రీన్‌

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్వయంభు నుండి నిఖిల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో రిలీజ్

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్వయంభూ'తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. 'స్వయంభూ' భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద ‘బ్లాస్ట్’ విధ్వంసం.. 4 రోజుల్లోనే ఊహించని వసూళ్లు

బాక్సాఫీస్ వద్ద సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్పీడ్‌తో దూసుకెళ్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 25.26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలనే సైతం ఆశ్చర్యపరిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న కొత్త మలుపు టీజర్

టాలీవుడ్‌లో సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు ఒక ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ఆకాష్, భైరవి దేకా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’. తాతస్తు క్రియేషన్స్, భైరవి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ వరప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇరుముడి నుండి సాలిడ్ అప్‌డేట్..గ్లింప్స్ రానుంది

మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కరుప్పు టీమ్‌కు సూర్య బంపర్ గిఫ్ట్.. టెక్నీషియన్లకు ఖరీదైన లగ్జరీ కార్లు కానుక

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిం‌చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌ లో చేరి సంచలన విజయం సాధించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

శ్రీనివాస మంగాపురం నుండి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది కోసం రెండేళ్ళు చాలా ఇష్టంతో కష్టపడ్డాం - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సింగ్ గీతం నుండి ఏమైంది సాంగ్ రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులని అలరించారు ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతం’ మరోసారి అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్లతో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ‘ఏమైంది’ పాట ఆ చిత్రంలోని విభిన్న ప్రపంచానికి సరదా పరిచయాన్ని అందించింది. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సమరసింహా రెడ్డి రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘సమరసింహా రెడ్డి’ రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్.. థియేటర్లలో మళ్లీ ‘సీమ సింహం’ గర్జన!నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక హిస్టారికల్ మాస్ బ్లాక్‌బస్టర్ ‘సమరసింహా రెడ్డి’. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్‌లో 1999లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఏపీలో పెద్దికి అదనపు షోలు, టికెట్ ధరల పెంపుతో జీవో జారీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది . జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలంగాణ లో ఈ సినిమాకు ఎలాంటి రేట్ల పెంపు దక్కకపోవడంతో నిరాశ చెందిన మేకర్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నైజాంలో పెద్దికి నో హైక్.. హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మైత్రీ మేకర్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే నైజాం (తెలంగాణ) ఏరియాలో ఈ సినిమా బిజినెస్ రేంజ్ పరంగా ఒక ఊహించని షాక్ తగిలింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం...సుమంత్ ప్రభాస్ లవ్ స్టోరీ టైటిల్ పోస్టర్ అవుట్!

'అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి భారీ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేసిన అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా ఒక సరికొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ తాజా చిత్రానికి ‘రోమాంచకం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి మోహిని మణి కన్నుమూత

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. అజిత్ తల్లి మోహిని మణి (85) వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా నేడు ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

విజయ్ తనయుడి తొలి చిత్రం విడుదల తేదీ ఖరారు

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలో సందడి చేస్తున్న గోదారి గట్టుపైన

'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’ . మే 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద 10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది.ప్రముఖ ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( వేదికగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్దితో తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది - దివ్యేందు శర్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది మీ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంది - జాన్వి కపూర్

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Played a Strong Villain Character in Sing Geetham says Heroine Shalini Kondepudi
ఇంటర్వ్యూ

సింగ్ గీతంలో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను -హీరోయిన్ శాలిని కొండెపుడి

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శాలిని కొండెపుడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సింగ్ గీతం జర్నీ ఎలా మొదలైయింది?…

Mahender Reddyవాట్సాప్
First Single Sigma Style from Sigma Gets Release Date
రిలీజ్ అప్‌డేట్

సిగ్మా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ రిలీజ్ డేట్ లాక్

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
AMB Classic Victory Brings Back the IMAX Experience to Hyderabad
సినిమా వార్తలు

హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తొలి ఐమాక్స్ స్క్రీన్‌

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
Nikhil’s Transformation Video from Swayambhu Released
సినిమా వార్తలు

స్వయంభు నుండి నిఖిల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో రిలీజ్

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్వయంభూ'తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. 'స్వయంభూ' భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Blast Creates Havoc at the Box Office
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద ‘బ్లాస్ట్’ విధ్వంసం.. 4 రోజుల్లోనే ఊహించని వసూళ్లు

బాక్సాఫీస్ వద్ద సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్పీడ్‌తో దూసుకెళ్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 25.26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలనే సైతం ఆశ్చర్యపరిచింది.

Mahender Reddyవాట్సాప్
Kotha Malupu Teaser out now
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న కొత్త మలుపు టీజర్

టాలీవుడ్‌లో సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు ఒక ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ఆకాష్, భైరవి దేకా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’. తాతస్తు క్రియేషన్స్, భైరవి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ వరప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Gears Up for a Powerful Glimpse Release
ట్రైలర్ & టీజర్

ఇరుముడి నుండి సాలిడ్ అప్‌డేట్..గ్లింప్స్ రానుంది

మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Suriya Rewards Karuppu Technicians with Luxury Cars
సినిమా వార్తలు

కరుప్పు టీమ్‌కు సూర్య బంపర్ గిఫ్ట్.. టెక్నీషియన్లకు ఖరీదైన లగ్జరీ కార్లు కానుక

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిం‌చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌ లో చేరి సంచలన విజయం సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Action-Packed Teaser from Srinivasa Mangapuram Released
ట్రైలర్ & టీజర్

శ్రీనివాస మంగాపురం నుండి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
We Worked Passionately for Two Years on Peddi says Ram Charan
సినిమా వార్తలు

పెద్ది కోసం రెండేళ్ళు చాలా ఇష్టంతో కష్టపడ్డాం - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Emaindhi Emaindhi LYRICAL VIDEO out now
సాంగ్

సింగ్ గీతం నుండి ఏమైంది సాంగ్ రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులని అలరించారు ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతం’ మరోసారి అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్లతో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ‘ఏమైంది’ పాట ఆ చిత్రంలోని విభిన్న ప్రపంచానికి సరదా పరిచయాన్ని అందించింది. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Samarasimha Reddy Re-Release Trailer Out Now
ట్రైలర్ & టీజర్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సమరసింహా రెడ్డి రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘సమరసింహా రెడ్డి’ రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్.. థియేటర్లలో మళ్లీ ‘సీమ సింహం’ గర్జన!నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక హిస్టారికల్ మాస్ బ్లాక్‌బస్టర్ ‘సమరసింహా రెడ్డి’. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్‌లో 1999లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
ap-government-issues-go-for-additional-shows-and-ticket-price-hike-for-peddi
సినిమా వార్తలు

ఏపీలో పెద్దికి అదనపు షోలు, టికెట్ ధరల పెంపుతో జీవో జారీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది . జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలంగాణ లో ఈ సినిమాకు ఎలాంటి రేట్ల పెంపు దక్కకపోవడంతో నిరాశ చెందిన మేకర్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

Mahender Reddyవాట్సాప్
Peddi’ to Release in Nizam Without a Price Hike
సినిమా వార్తలు

నైజాంలో పెద్దికి నో హైక్.. హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మైత్రీ మేకర్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే నైజాం (తెలంగాణ) ఏరియాలో ఈ సినిమా బిజినెస్ రేంజ్ పరంగా ఒక ఊహించని షాక్ తగిలింది.

Mahender Reddyవాట్సాప్
Sumanth Prabhas’s Romanchakam Title Poster Released
ఫస్ట్ లుక్

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం...సుమంత్ ప్రభాస్ లవ్ స్టోరీ టైటిల్ పోస్టర్ అవుట్!

'అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి భారీ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేసిన అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా ఒక సరికొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ తాజా చిత్రానికి ‘రోమాంచకం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ajith Kumar’s Mother Mohini Mani Passes Away
సినిమా వార్తలు

హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి మోహిని మణి కన్నుమూత

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. అజిత్ తల్లి మోహిని మణి (85) వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా నేడు ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

Mahender Reddyవాట్సాప్
Official Release Date Announced for Sigma
రిలీజ్ అప్‌డేట్

విజయ్ తనయుడి తొలి చిత్రం విడుదల తేదీ ఖరారు

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Godari Gattupaina now streaming on Prime Video IN
ఓటీటీ

ఓటీటీలో సందడి చేస్తున్న గోదారి గట్టుపైన

'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’ . మే 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద 10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది.ప్రముఖ ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( వేదికగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
Divyenndu Sharma Excited About Telugu Debut with Peddi
సినిమా వార్తలు

పెద్దితో తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది - దివ్యేందు శర్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Janhvi Kapoor Confident Peddi Will Motivate Audiences

షేర్