కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ప్రధాని మోదీ గారు పెద్ది గురించి అడిగారు - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఫస్ట్ లుక్

ది రెడ్ బ్యాగ్ నుండి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. రీసెంట్‌గా రాశీ పాత్రకు సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇట్లు అర్జున నుండి మెస్మరైజింగ్ ఫస్ట్ సింగిల్ హాయ్ రే రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

1 నేనొక్కడినే రీ రిలీజ్: హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వండర్‌కు 12 ఏళ్లు

1 నేనొక్కడినే సినిమాను టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అందులోని టెక్నికల్ వాల్యూస్. దర్శకుడు సుకుమార్ రాసుకున్న హరిప్రసాద్ జక్కా కథ, దానికి ఆయన అల్లిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తెలుగు స్క్రీన్‌పై అంతకుముందెన్నడూ చూడనివి. ఒక సీన్ నిజమా లేక హీరో ఊహించుకుంటున్నాడా అనే సస్పెన్స్‌ను చివరి వరకు మెయింటైన్ చేయడం సుకుమార్ మేధస్సుకు నిదర్శనం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ . జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుండగా.. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అప్పుడే చరణ్ మాస్ ర్యాంపేజ్ మొదలైపోయింది. సినిమా విడుదలవడానికి ఇంకా కొన్ని రోజులు సమయం ఉండగానే, నార్త్ అమెరికా ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘పెద్ది’ హాఫ్ మిలియన్ డాలర్ల ($500K మార్క్) మైలురాయిని దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

జార్జ్‌ కుట్టి బాక్సాఫీస్ వేట.. 200 కోట్ల క్లబ్‌లో దృశ్యం 3

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ , సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం సిరీస్‌కు దేశవ్యాప్తంగా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ క్లైమాక్స్ పార్ట్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన ధనుష్ కర

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ .థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల లోపే (సరిగ్గా 29 రోజుల్లోనే) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం వీక్షించడానికి అందుబాటులోకి వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

విశ్వనాథ్ & సన్స్ విడుదల తేదీ ఖరారు

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య ,టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ . 'లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు జూలై రిలీజ్ అనుకున్న ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం అధికారికంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా - శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్

నటసార్వభౌముడు మరియు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నేడు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తాతయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

1 నేనొక్కడినే రీ రిలీజ్ : దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ బ్లాస్ట్1

ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో ‘1 నేనొక్కడినే’ నిరూపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తన కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైన, అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులో హీరో కూడా రాక్‌స్టార్ కావడంతో సాంగ్స్ అన్నీ వెస్ట్రన్ అండ్ రాక్ స్టైల్‌లో క్లాస్‌గా ఉంటాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సందిగ్ధం చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను - తమ్మారెడ్డి భరద్వాజ్

సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘సందిగ్ధం’. ఈ మూవీలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ సినిమాని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా జి.వి. ప్రకాష్ కుమార్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించనున్నారని తెలిసిందే . ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరు చేయబోతున్నారనే సస్పెన్స్‌ వీడింది.అనిల్ రావిపూడి గత రెండు సినిమాలకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో నే ఈసినిమాకు కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాటాలన్ లో ఇప్పటివరకు నేను చేయని ఒక విభిన్నమైన పాత్రను పోషించాను - సునీల్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న భారీ పాన్-ఇండియా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, టాలీవుడ్ నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ ఫేం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

పెద్ది ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది: డీవోపీ రత్నవేలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వదలా నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ సాంగ్ రిలీజ్

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రికార్డ్ క్రియేట్ చేసిన ఆయా షేర్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ విజయాన్ని అందుకున్న 'దసరా' తర్వాత తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్ర సంగీత ప్రయాణానికి శ్రీకారం చుట్టిన తొలి సింగిల్ ‘ఆయా షేర్’ విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల తన స్వగ్రామమైన వేదురుపాకను సందర్శించి, ఈ చిత్రాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలు, భావోద్వేగాలు, జాతర సంబరాలలో భాగమయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నాను - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

1 నేనొక్కడినే లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఎమోషనల్ పీక్స్‌ చూపించిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన హ్యాండ్సమ్ లుక్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్. కానీ ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబు కేవలం ఒక గ్లామర్ హీరోగా కాకుండా.. ఒక నటుడిగా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. గతాన్ని మర్చిపోయి, మానసిక సంఘర్షణ తో బాధపడే రాక్‌స్టార్ గౌతమ్ పాత్రలో ఆయన జీవించేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Prime Minister Narendra Modi Asked Me About Peddi says Ram Charan
సినిమా వార్తలు

ప్రధాని మోదీ గారు పెద్ది గురించి అడిగారు - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Powerful Poster of Heroine Raadhya from The Red Bag Released
ఫస్ట్ లుక్

ది రెడ్ బ్యాగ్ నుండి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. రీసెంట్‌గా రాశీ పాత్రకు సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Mesmerizing First Single Hai Re from Itlu Arjuna Released
సినిమా వార్తలు

ఇట్లు అర్జున నుండి మెస్మరైజింగ్ ఫస్ట్ సింగిల్ హాయ్ రే రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది

Mahender Reddyవాట్సాప్
12 Years of 1 Nenokkadine A Hollywood-Style Technical Marvel
సినిమా వార్తలు

1 నేనొక్కడినే రీ రిలీజ్: హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వండర్‌కు 12 ఏళ్లు

1 నేనొక్కడినే సినిమాను టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అందులోని టెక్నికల్ వాల్యూస్. దర్శకుడు సుకుమార్ రాసుకున్న హరిప్రసాద్ జక్కా కథ, దానికి ఆయన అల్లిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తెలుగు స్క్రీన్‌పై అంతకుముందెన్నడూ చూడనివి. ఒక సీన్ నిజమా లేక హీరో ఊహించుకుంటున్నాడా అనే సస్పెన్స్‌ను చివరి వరకు మెయింటైన్ చేయడం సుకుమార్ మేధస్సుకు నిదర్శనం.

Mahender Reddyవాట్సాప్
Peddi Crosses Half-Million Mark at the USA Box Office
బాక్సాఫీస్

అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ . జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుండగా.. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అప్పుడే చరణ్ మాస్ ర్యాంపేజ్ మొదలైపోయింది. సినిమా విడుదలవడానికి ఇంకా కొన్ని రోజులు సమయం ఉండగానే, నార్త్ అమెరికా ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘పెద్ది’ హాఫ్ మిలియన్ డాలర్ల ($500K మార్క్) మైలురాయిని దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Drishyam 3 Enters the ₹200 Crore Club
బాక్సాఫీస్

జార్జ్‌ కుట్టి బాక్సాఫీస్ వేట.. 200 కోట్ల క్లబ్‌లో దృశ్యం 3

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ , సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం సిరీస్‌కు దేశవ్యాప్తంగా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ క్లైమాక్స్ పార్ట్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
dhanush's kara now streaming on netflix
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన ధనుష్ కర

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ .థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల లోపే (సరిగ్గా 29 రోజుల్లోనే) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం వీక్షించడానికి అందుబాటులోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Vishwanath & Sons Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

విశ్వనాథ్ & సన్స్ విడుదల తేదీ ఖరారు

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య ,టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ . 'లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు జూలై రిలీజ్ అనుకున్న ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం అధికారికంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Srikanth Says Mr. Middle Class Will Relate to Every Audience
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా - శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
Jr. NTR Pays Tribute at NTR Ghat on N. T. Rama Rao’s Birth Anniversary
సినిమా వార్తలు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్

నటసార్వభౌముడు మరియు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నేడు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తాతయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు.

Mahender Reddyవాట్సాప్
12 years of 1 nenokkadine a hollywood style technical marvel
సినిమా వార్తలు

1 నేనొక్కడినే రీ రిలీజ్ : దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ బ్లాస్ట్1

ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో ‘1 నేనొక్కడినే’ నిరూపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తన కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైన, అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులో హీరో కూడా రాక్‌స్టార్ కావడంతో సాంగ్స్ అన్నీ వెస్ట్రన్ అండ్ రాక్ స్టైల్‌లో క్లాస్‌గా ఉంటాయి.

Mahender Reddyవాట్సాప్
Thammareddy Bharadwaja Extends Best Wishes to Sandigdham
సినిమా వార్తలు

సందిగ్ధం చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను - తమ్మారెడ్డి భరద్వాజ్

సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘సందిగ్ధం’. ఈ మూవీలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ సినిమాని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

Mahender Reddyవాట్సాప్
G. V. Prakash Kumar On Board for Venky–Nandamuri Kalyan Ram Film
సినిమా వార్తలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా జి.వి. ప్రకాష్ కుమార్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించనున్నారని తెలిసిందే . ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరు చేయబోతున్నారనే సస్పెన్స్‌ వీడింది.అనిల్ రావిపూడి గత రెండు సినిమాలకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో నే ఈసినిమాకు కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది.

Mahender Reddyవాట్సాప్
sunil opens up about his different role in kattalan
సినిమా వార్తలు

కాటాలన్ లో ఇప్పటివరకు నేను చేయని ఒక విభిన్నమైన పాత్రను పోషించాను - సునీల్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న భారీ పాన్-ఇండియా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, టాలీవుడ్ నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ ఫేం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకు…

Mahender Reddyవాట్సాప్
Every Frame of Peddi Will Be a Visual Feast for Audiences says DOP R. Rathnavelu
ఇంటర్వ్యూ

పెద్ది ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది: డీవోపీ రత్నవేలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Aa Ningi Ee Nela Lyrical song out from Vadhala Movie
సాంగ్

వదలా నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ సాంగ్ రిలీజ్

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Aaya Sher Creates New Record
సినిమా వార్తలు

రికార్డ్ క్రియేట్ చేసిన ఆయా షేర్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ విజయాన్ని అందుకున్న 'దసరా' తర్వాత తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్ర సంగీత ప్రయాణానికి శ్రీకారం చుట్టిన తొలి సింగిల్ ‘ఆయా షేర్’ విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Devi Sri Prasad Says Vedurupaka Inspired Ellamma
సినిమా వార్తలు

ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల తన స్వగ్రామమైన వేదురుపాకను సందర్శించి, ఈ చిత్రాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలు, భావోద్వేగాలు, జాతర సంబరాలలో భాగమయ్యారు.

Mahender Reddyవాట్సాప్
I’m Returning After Two and a Half Years with Peddi Ram Charan
సినిమా వార్తలు

రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నాను - రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu Delivered a Career-Best Performance with Emotional Peaks in 1 Nenokkadine

షేర్