కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఇరుముడి నుండి యాాలలో యాాలలో సెకండ్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. తాజాగా ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘యాాలలో యాాలలో’ పాటను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఫస్ట్ లుక్

ఎల్లమ్మ నుండి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న 'బలగం' చిత్రం తర్వాత, జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమౌతున్నారు. ఇది DSP కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగార్జున కింగ్ 100 సినిమాకు మ్యూజిక్ అందించనున్న దేవి శ్రీ ప్రసాద్

కింగ్ నాగార్జున అక్కినేని మైల్ స్టోన్ 100వ పై చిత్రంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ శ్రీ శ్రీ కీలక షెడ్యూల్ పూర్తి

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు - సత్య

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న 'కొరియన్ కనకరాజు' పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సినిమాలో ఇంకా ఎక్కువ ఫన్, కామెడీ ఉంటుంది - మేర్లపాక గాంధీ

కొరియన్ కనకరాజు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ - వరుణ్ తేజ్

బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద చెన్నై లవ్ స్టోరీ రచ్చ: 50 కోట్ల క్లబ్‌లో గ్రాండ్ ఎంట్రీ

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రవి నంబూరి దర్శకత్వంలో, సాయి రాజేష్ - ఎస్కేఎన్ (మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో దూసుకెళ్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అఖిల్ లెనిన్

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 100కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘లెనిన్ ఓటీటీ విడుదలకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

యష్ టాక్సిక్ ట్రైలర్ డేట్ ఎప్పుడంటే

‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’ (తమిళంలో ‘ఇరుముడికట్టు’). తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా కొరియన్ కనకరాజు ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ అధికారిక ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిజిటల్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్ గా అనిపించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక 'పాన్-వరల్డ్' చిత్రం 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌తో పాటు, చిత్రంలోని మొదటి పాట 'ఆయా షేర్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. SLV సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అంచనాలు పెంచేసిన కార్తి సర్దార్ 2 టీజర్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ఇండియాలో స్పైడర్ మ్యాన్ ఊచకోత

మార్వెల్ సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్టార్ టామ్ హోలాండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో దుమ్మురేపింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

టాక్సిక్ నుండి కియారా అద్వానీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' నుంచి కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫ్యామిలీతో కలిసి స్పైడర్ మ్యాన్ వీక్షించిన అల్లు అర్జున్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ (భారతదేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్)లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అభిమానులు ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్‌ను ఆసక్తిగా స్వాగతించగా, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి దీవానా.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన క్రేజీ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘దీవానా’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనతో పాటు మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిన్న చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వారణాసి విడుదల తేదీపై క్లారిటీ: చెప్పిన డేట్‌కే రాజమౌళి విజువల్ వండర్

ఇండియన్ జేమ్స్ కేమరాన్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - సూపర్‌స్టార్ మహేష్ బాబు కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గ్లోబ్‌ట్రాటింగ్ ఎపిక్ ‘వారణాసి’ విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. సినిమా ఆలస్యం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమా థియేటర్లలోకి రానుందని చిత్రబృందం స్పష్టం చేసింది.మరో 250 రోజుల్లో అంటూ ట్వీట్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సర్దార్ 2 నుంచి భారీ అప్‌డేట్ రానుంది

తమిళ వర్సటైల్ స్టార్ కార్తి హీరోగా, పి.ఎస్‌. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘సర్దార్ 2’ చిత్రం నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి అప్డేట్ రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ ప్రచార చిత్రాన్ని రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

IRUMUDI second single out now
సినిమా వార్తలు

ఇరుముడి నుండి యాాలలో యాాలలో సెకండ్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. తాజాగా ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘యాాలలో యాాలలో’ పాటను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Devi Sri Prasad’s First Look as Parshi from yellamma Unveiled
ఫస్ట్ లుక్

ఎల్లమ్మ నుండి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న 'బలగం' చిత్రం తర్వాత, జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమౌతున్నారు. ఇది DSP కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది.

Mahender Reddyవాట్సాప్
DSP On Board for Nagarjuna’s 100th Film King 100
సినిమా వార్తలు

నాగార్జున కింగ్ 100 సినిమాకు మ్యూజిక్ అందించనున్న దేవి శ్రీ ప్రసాద్

కింగ్ నాగార్జున అక్కినేని మైల్ స్టోన్ 100వ పై చిత్రంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan’s Sri Sri Wraps Up a Crucial Schedule
షూటింగ్ అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ శ్రీ శ్రీ కీలక షెడ్యూల్ పూర్తి

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Satya Promises a Laugh Riot with Their On-Screen Chemistry
సినిమా వార్తలు

మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు - సత్య

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న 'కొరియన్ కనకరాజు' పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.

Mahender Reddyవాట్సాప్
Merlapaka Gandhi Promises Unlimited Entertainment with Korean Kanakaraju
సినిమా వార్తలు

సినిమాలో ఇంకా ఎక్కువ ఫన్, కామెడీ ఉంటుంది - మేర్లపాక గాంధీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న 'కొరియన్ కనకరాజు' పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju’ Is a Complete Comedy Entertainer says Varun Tej
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ - వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న 'కొరియన్ కనకరాజు' పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.

Mahender Reddyవాట్సాప్
Chennai Love Story Makes a Grand Entry into the ₹50 Crore Club
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద చెన్నై లవ్ స్టోరీ రచ్చ: 50 కోట్ల క్లబ్‌లో గ్రాండ్ ఎంట్రీ

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రవి నంబూరి దర్శకత్వంలో, సాయి రాజేష్ - ఎస్కేఎన్ (మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో దూసుకెళ్తోంది.

Mahender Reddyవాట్సాప్
Akhil’s Lenin Set for OTT Premiere
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అఖిల్ లెనిన్

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 100కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘లెనిన్ ఓటీటీ విడుదలకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Yash’s Toxic Trailer Release Date Revealed
ట్రైలర్ & టీజర్

యష్ టాక్సిక్ ట్రైలర్ డేట్ ఎప్పుడంటే

‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Second Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’ (తమిళంలో ‘ఇరుముడికట్టు’). తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Trailer Impresses
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా కొరియన్ కనకరాజు ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ అధికారిక ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిజిటల్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్ గా అనిపించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
The Paradise Teaser Release Date Locked
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక 'పాన్-వరల్డ్' చిత్రం 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌తో పాటు, చిత్రంలోని మొదటి పాట 'ఆయా షేర్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. SLV సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Karthi’s Sardar 2 Teaser Raises Expectations
ట్రైలర్ & టీజర్

అంచనాలు పెంచేసిన కార్తి సర్దార్ 2 టీజర్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Spider-Man Brand New Day Opens Big in India with Strong Day 1 Collections
బాక్సాఫీస్

ఇండియాలో స్పైడర్ మ్యాన్ ఊచకోత

మార్వెల్ సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్టార్ టామ్ హోలాండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో దుమ్మురేపింది.

Mahender Reddyవాట్సాప్
Toxic Unveils Kiara Advani’s Birthday Special Poster
ఫస్ట్ లుక్

టాక్సిక్ నుండి కియారా అద్వానీ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' నుంచి కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun Watches Spider-Man brand new day with His Family
సినిమా వార్తలు

ఫ్యామిలీతో కలిసి స్పైడర్ మ్యాన్ వీక్షించిన అల్లు అర్జున్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ (భారతదేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్)లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అభిమానులు ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్‌ను ఆసక్తిగా స్వాగతించగా, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

Mahender Reddyవాట్సాప్
deewana is now streaming on ott
ఓటీటీ

ఓటీటీలోకి దీవానా.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన క్రేజీ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘దీవానా’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనతో పాటు మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిన్న చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Varanasi Makers Clarify the Release Date
రిలీజ్ అప్‌డేట్

వారణాసి విడుదల తేదీపై క్లారిటీ: చెప్పిన డేట్‌కే రాజమౌళి విజువల్ వండర్

ఇండియన్ జేమ్స్ కేమరాన్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - సూపర్‌స్టార్ మహేష్ బాబు కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గ్లోబ్‌ట్రాటింగ్ ఎపిక్ ‘వారణాసి’ విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. సినిమా ఆలస్యం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమా థియేటర్లలోకి రానుందని చిత్రబృందం స్పష్టం చేసింది.మరో 250 రోజుల్లో అంటూ ట్వీట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
A Massive Update from Sardar 2 Is Coming Soon

షేర్