కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

న్యూటన్స్ థర్డ్ లా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను నిరాశపరచదు: సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
రిలీజ్ అప్‌డేట్

మళ్లీ థియేటర్లలో దూకుడు రచ్చ: మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘దూకుడు’ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్, టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కొరియన్ కనకరాజు ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, కిమ్‌చి కారమ్ టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ఫుల్ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ పవర్‌ఫుల్ ట్రైలర్ రిలీజ్

మలయాళ వర్సటైల్ స్టార్ హీరో, పాన్-ఇండియన్ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు అధికారిక ట్రైలర్‌ను వేఫెరర్ ఫిలింస్ మేకర్స్ విడుదల చేశారు. 'ఆర్‌డిఎక్స్' ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్, డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సాగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

భోగి 20 రోజుల భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి

చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా, 'మాస్ మావెరిక్' సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

100కోట్ల క్లబ్ లో చేరిన అఖిల్ లెనిన్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఆయన కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో దూసుకుపోతుంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. దీంతో అఖిల్ కెరీర్‌లోనే తొలి రూ. 100 కోట్ల గ్రాసర్ చిత్రంగా ‘లెనిన్’ సరికొత్త ఘనత సాధించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

విజువల్ వండర్‌గా రామాయణ ట్రైలర్

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణం: పార్ట్ 1’ ఫుల్ ట్రైలర్‌ను మేకర్స్ గురువారం ఉదయం అధికారికంగా విడుదల చేశారు. అత్యంత పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 4:15 గంటలకు) ఈ విజువల్ వండర్ ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో లాంచ్ చేశారు. 4 నిమిషాల పైగా ఉన్న ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

మహేష్ బాబు గారు శ్రీనివాస మంగాపురం చూసి అదిరిపోయిందని మెచ్చుకున్నారు - దర్శకుడు అజయ్ భూపతి

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రామాయణ పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల ముహూర్తం ఖరారైంది. సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ట్రైలర్ రేపు విడుదల కాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్‌గా పళ్ళబురుసు టీజర్

అక్కినేని నాగార్జునకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం ‘పళ్ళబురుసు’ టీజర్‌ను యంగ్ హీరో నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న గట్టా కుస్తీ 2

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ కామెడీ ఫ్రాంచైజ్ చిత్రం ‘గట్టా కుస్తీ 2’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆదర్శకుటుంబం నుండి సంపూర్ణ పాత్ర పరిచయ వీడియో విడుదల

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ తాజాగా ఈ చిత్రం నుంచి వినోదాత్మక ప్రమోషన్స్‌ను కొనసాగిస్తూ, కథలో కీలకమైన 'సంపూర్ణ' పాత్ర పరిచయ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఇమ్మోర్టల్ నుంచి షీ ఈజ్ మై సాంగ్ రిలీజ్

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'ఇమ్మోర్టల్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'షీ ఈజ్ మై' లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఇరుముడి రిలీజ్ డేట్ అదే

మాస్ మహారాజా రవితేజ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి'పై భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం 'ఫస్ట్ గ్లింప్స్', చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట 'ఇరుముడి కట్టు'తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహేంద్రగిరి వారాహిలో చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులు ఉన్నాయి- హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆదర్శ కుటుంబంలో చిట్టిబాబుగా విక్టరీ వెంకటేష్.. ఫన్నీ గ్లింప్స్ అవుట్

విక్టరీ వెంకటేష్, 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47 (AK47)’. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ, మేకర్స్ వెంకటేష్ క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పొలిమేర 3లోకి యాక్షన్ కింగ్

టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కల్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ 'పొలిమేర'. 'మా ఊరి పొలిమేర 1', ' పొలిమేర 2' బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ‘ పొలిమేర 3’ రూపుదిద్దుకుంటోంది.ఈసినిమా ఈరోజు సికంద్రాబాద్ లోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

40 కోట్ల మార్క్ దాటిన చెన్నై లవ్ స్టోరీ

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ ఫీల్-గుడ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అస్సలు తగ్గడం లేదు. తొలి వీకెండ్‌లోనే ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరుకు రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

200 మిలియన్ వ్యూస్ దాటిన ఆయా షేర్

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' విడుదలకు ముందే తన మ్యూజిక్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట 'ఆయా షేర్' ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటుతూ ఈ ఏడాది అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ఒకటిగా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Newtons 3rd LawMovie Will Not Disappoint Audiences Under Any Circumstances says Sumanth
సినిమా వార్తలు

న్యూటన్స్ థర్డ్ లా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను నిరాశపరచదు: సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu’s Dookudu Set for a Grand Re-Release
రిలీజ్ అప్‌డేట్

మళ్లీ థియేటర్లలో దూకుడు రచ్చ: మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘దూకుడు’ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్, టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Trailer Release Date and Time Locked
ట్రైలర్ & టీజర్

కొరియన్ కనకరాజు ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, కిమ్‌చి కారమ్ టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ఫుల్ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan’s‘I’m Game Unveils a Powerful Trailer
ట్రైలర్ & టీజర్

దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ పవర్‌ఫుల్ ట్రైలర్ రిలీజ్

మలయాళ వర్సటైల్ స్టార్ హీరో, పాన్-ఇండియన్ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు అధికారిక ట్రైలర్‌ను వేఫెరర్ ఫిలింస్ మేకర్స్ విడుదల చేశారు. 'ఆర్‌డిఎక్స్' ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్, డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సాగింది.

Mahender Reddyవాట్సాప్
bhogi wraps up its massive 20 day climax schedule
షూటింగ్ అప్‌డేట్

భోగి 20 రోజుల భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి

చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా, 'మాస్ మావెరిక్' సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది.

Mahender Reddyవాట్సాప్
Akhil’s Lenin Joins the ₹100 Crore Club
సినిమా వార్తలు

100కోట్ల క్లబ్ లో చేరిన అఖిల్ లెనిన్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఆయన కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో దూసుకుపోతుంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. దీంతో అఖిల్ కెరీర్‌లోనే తొలి రూ. 100 కోట్ల గ్రాసర్ చిత్రంగా ‘లెనిన్’ సరికొత్త ఘనత సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Ramayana Trailer Stuns as a Spectacular Visual Wonder
ట్రైలర్ & టీజర్

విజువల్ వండర్‌గా రామాయణ ట్రైలర్

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణం: పార్ట్ 1’ ఫుల్ ట్రైలర్‌ను మేకర్స్ గురువారం ఉదయం అధికారికంగా విడుదల చేశారు. అత్యంత పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 4:15 గంటలకు) ఈ విజువల్ వండర్ ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో లాంచ్ చేశారు. 4 నిమిషాల పైగా ఉన్న ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu Garu Loved Srinivasa Mangapuram’ and Called It Outstanding says Director Ajay Bhupathi
ఇంటర్వ్యూ

మహేష్ బాబు గారు శ్రీనివాస మంగాపురం చూసి అదిరిపోయిందని మెచ్చుకున్నారు - దర్శకుడు అజయ్ భూపతి

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…

Mahender Reddyవాట్సాప్
Ramayana Part 1 Trailer Release Time Locked
ట్రైలర్ & టీజర్

రామాయణ పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల ముహూర్తం ఖరారైంది. సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ట్రైలర్ రేపు విడుదల కాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Interesting Teaser of Pallaburusu Released
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్‌గా పళ్ళబురుసు టీజర్

అక్కినేని నాగార్జునకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం ‘పళ్ళబురుసు’ టీజర్‌ను యంగ్ హీరో నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Gatta Kusthi 2 Set for Its OTT Premiere
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న గట్టా కుస్తీ 2

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ కామెడీ ఫ్రాంచైజ్ చిత్రం ‘గట్టా కుస్తీ 2’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Yuvina Parthavi Introduced as Sampoorna from Aadarsha Kutumbam
సినిమా వార్తలు

ఆదర్శకుటుంబం నుండి సంపూర్ణ పాత్ర పరిచయ వీడియో విడుదల

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ తాజాగా ఈ చిత్రం నుంచి వినోదాత్మక ప్రమోషన్స్‌ను కొనసాగిస్తూ, కథలో కీలకమైన 'సంపూర్ణ' పాత్ర పరిచయ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
She Is My second single from Immortal
సాంగ్

ఇమ్మోర్టల్ నుంచి షీ ఈజ్ మై సాంగ్ రిలీజ్

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'ఇమ్మోర్టల్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'షీ ఈజ్ మై' లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Locks the Same Release Date
రిలీజ్ అప్‌డేట్

ఇరుముడి రిలీజ్ డేట్ అదే

మాస్ మహారాజా రవితేజ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి'పై భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం 'ఫస్ట్ గ్లింప్స్', చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట 'ఇరుముడి కట్టు'తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Mahendragiri Varahi Is Packed with Many Surprise Twists says Hero Sumanth
సినిమా వార్తలు

మహేంద్రగిరి వారాహిలో చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులు ఉన్నాయి- హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్…

Mahender Reddyవాట్సాప్
Funny Glimpse of Adarsha Kutumbam Introduces Venkatesh as Chittibabu
ట్రైలర్ & టీజర్

ఆదర్శ కుటుంబంలో చిట్టిబాబుగా విక్టరీ వెంకటేష్.. ఫన్నీ గ్లింప్స్ అవుట్

విక్టరీ వెంకటేష్, 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47 (AK47)’. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ, మేకర్స్ వెంకటేష్ క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Polimera 3 Ropes In Action King arjun for a Key Role
సినిమా వార్తలు

పొలిమేర 3లోకి యాక్షన్ కింగ్

టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కల్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ 'పొలిమేర'. 'మా ఊరి పొలిమేర 1', ' పొలిమేర 2' బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ‘ పొలిమేర 3’ రూపుదిద్దుకుంటోంది.ఈసినిమా ఈరోజు సికంద్రాబాద్ లోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Mahender Reddyవాట్సాప్
Chennai Love Story 3 days collections
బాక్సాఫీస్

40 కోట్ల మార్క్ దాటిన చెన్నై లవ్ స్టోరీ

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ ఫీల్-గుడ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అస్సలు తగ్గడం లేదు. తొలి వీకెండ్‌లోనే ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan Heads to Coimbatore for Wrist Surgery
సినిమా వార్తలు

మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరుకు రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Aaya Sher Song from The Paradise Surpasses 200 Million Views

షేర్