బఘీరను తెలుగు ఆడియన్స్ అందరూ చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీమురళి
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన బఘీర ఈ దీపావళికి రానుంది.తెలుగులో కూడా విడుదలవుతుంది.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.డాక్టర్ సూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండి


















