కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఇట్లు అర్జున సెకండ్ సింగిల్ కూడా అదిరింది

ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వంలో అనీశ్ కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం - అల్లు అర్జున్

కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో విశేష ఆదరణ పొందుతున్న తమిళ క్లాసిక్ చిత్రం 'డిసి' ప్రేక్షకులను మరియు సినీ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాను వీక్షించిన ప్రముఖులు ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన కావ్యంతో పోలుస్తూ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ప్రేమికులు తప్పక చూడాల్సిన విశిష్టమైన చిత్రంగా దీనిని అభివర్ణిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కొరియన్ కనకరాజు 10 డేస్ కలెక్షన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకొని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. కామెడీ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ మార్వెలస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ. 50.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఇరుముడి యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది - హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

సైరాబాను ఫస్ట్ లుక్ రిలీజ్

ఆది సాయికుమార్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సైరాబాను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. విభిన్నమైన ప్రేమకథ, ఆసక్తికరమైన పాత్రలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ విడుదల తేదీ ఖరారు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్ తో రూపొందిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రం నుంచి బ్రహ్మానందం డివైన్ గింప్స్ రిలీజ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

అ ఫస్ట్ లుక్ విడుదల

ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్ , ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

సంబరాల ఏటిగట్టు రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పండుగ విడుదల ప్రాజెక్ట్‌పై ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

ఫౌజీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఫౌజీ' డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ ననిర్మాణంలో టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పోస్టర్ నుండి ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ వరకు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

VenkyAnil5 #NKRAR2లో ఆర్మీ ఆఫీసర్‌గా వెంకీ .. ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ప్రస్థానంలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ '#VenkyAnil5' నుంచి వెంకటేష్ క్యారెక్టర్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి'గా ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు కమాండింగ్ అవతార్‌లో కనిపించబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వింటారా సరదాగా టీజర్ 2 రిలీజ్...మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘విసా - వింటారా సరదాగా’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉద్భవ్ రఘు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సంపత్ నంది నిర్మాణంలో శనార్తి

ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో స్వచ్ఛమైన మట్టి కథలతో చాలా సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి.ఇందులో చాలా వరకు విజయం సాధించాయి. ఇక ఇప్పుడు తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలతో ‘శనార్తి’ అనే సినిమా తెరకెక్కనుంది.మాస్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ సంపత్ నంది మరియు కె.వి. శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ సమర్పిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. "మన నేలతో, మన మనసులతో ముడిపడిన కథ" అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం సినీ ప్రియులను ఎంతో ఆకట్టుకుంటోంది.తెలంగాణ భాషలో శనార్తి అంటే నమస్కారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో జార్జ్ క్రిష్

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో శర్వానంద్, వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘జార్జ్ క్రిష్’ అనే వైవిధ్యమైన టైటిల్‌ను లాక్ చేశారు. శ్రీను వైట్ల మార్క్ టైమింగ్, కామెడీ కింగ్ శర్వానంద్ ఎనర్జీ తోడవుతుండటంతో ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఈరోజే ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నేను రెడీ నుండి ఎనర్జిటిక్ సాంగ్ మస్తుగుందిరా యవ్వారం లాంచ్

యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

రజనీకాంత్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాక్సిక్ సెన్సార్ కంప్లీట్... రన్ టైం ఎంతంటే ?

'కేజీఎఫ్' చాప్టర్ 1 & 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ . విలక్షణ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎపిక్‌పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

దుల్కర్ ఐయామ్ గేమ్ కొత్త విడుదల తేదీ వచ్చేసింది

దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ప్రభాస్ గారు ఇరుముడి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు - మైత్రి రవి

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇరుముడి మనందరికీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది - ప్రియ భవానీ శంకర్

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Itllu Arjuna Second Single Turns Out to Be a Winner
సినిమా వార్తలు

ఇట్లు అర్జున సెకండ్ సింగిల్ కూడా అదిరింది

ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వంలో అనీశ్ కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun Calls DC a Must-Watch for Cinema Lovers
సినిమా వార్తలు

డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం - అల్లు అర్జున్

కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో విశేష ఆదరణ పొందుతున్న తమిళ క్లాసిక్ చిత్రం 'డిసి' ప్రేక్షకులను మరియు సినీ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాను వీక్షించిన ప్రముఖులు ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన కావ్యంతో పోలుస్తూ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ప్రేమికులు తప్పక చూడాల్సిన విశిష్టమైన చిత్రంగా దీనిని అభివర్ణిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju 10 Days Box Office Collections
బాక్సాఫీస్

కొరియన్ కనకరాజు 10 డేస్ కలెక్షన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకొని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. కామెడీ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ మార్వెలస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ. 50.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది.

Mahender Reddyవాట్సాప్
Priya Bhavani Shankar Says Irumudi Will Have Universal Appeal
ఇంటర్వ్యూ

ఇరుముడి యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది - హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sairabanu’ First Look Released
ఫస్ట్ లుక్

సైరాబాను ఫస్ట్ లుక్ రిలీజ్

ఆది సాయికుమార్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సైరాబాను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. విభిన్నమైన ప్రేమకథ, ఆసక్తికరమైన పాత్రలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.

Mahender Reddyవాట్సాప్
Sree Vishnu’s Comrade Kalyan Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ విడుదల తేదీ ఖరారు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్ తో రూపొందిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Brahmanandam’s Divine Glimpse from Sumanth’s Mahendragiri Varahi Released
ట్రైలర్ & టీజర్

సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రం నుంచి బ్రహ్మానందం డివైన్ గింప్స్ రిలీజ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది.

Mahender Reddyవాట్సాప్
AH First Look Released
ఫస్ట్ లుక్

అ ఫస్ట్ లుక్ విడుదల

ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్ , ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Mahender Reddyవాట్సాప్
Sambarala Yetigattu Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

సంబరాల ఏటిగట్టు రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు (SYG) షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పండుగ విడుదల ప్రాజెక్ట్‌పై ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది.

Mahender Reddyవాట్సాప్
Independence Day Special Poster from Fauzi Is Out
ఫస్ట్ లుక్

ఫౌజీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఫౌజీ' డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ ననిర్మాణంలో టి-సిరీస్ సమర్పిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పోస్టర్ నుండి ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ వరకు, ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Victory Venkatesh’s First Look from #VenkyAnil5 and #NKRAR2 Released
ఫస్ట్ లుక్

VenkyAnil5 #NKRAR2లో ఆర్మీ ఆఫీసర్‌గా వెంకీ .. ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ప్రస్థానంలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ '#VenkyAnil5' నుంచి వెంకటేష్ క్యారెక్టర్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి'గా ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు కమాండింగ్ అవతార్‌లో కనిపించబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Vintara Saradaga TEASER 2 out now
ట్రైలర్ & టీజర్

వింటారా సరదాగా టీజర్ 2 రిలీజ్...మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘విసా - వింటారా సరదాగా’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉద్భవ్ రఘు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Akhil Raj–Nagadurga Pair Up for Shanarthi
సినిమా వార్తలు

సంపత్ నంది నిర్మాణంలో శనార్తి

ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో స్వచ్ఛమైన మట్టి కథలతో చాలా సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి.ఇందులో చాలా వరకు విజయం సాధించాయి. ఇక ఇప్పుడు తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలతో ‘శనార్తి’ అనే సినిమా తెరకెక్కనుంది.మాస్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ సంపత్ నంది మరియు కె.వి. శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ సమర్పిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. "మన నేలతో, మన మనసులతో ముడిపడిన కథ" అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం సినీ ప్రియులను ఎంతో ఆకట్టుకుంటోంది.తెలంగాణ భాషలో శనార్తి అంటే నమస్కారం.

Mahender Reddyవాట్సాప్
Sharwa–Sreenu Vaitla’s George Krish Launched Grandly
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో జార్జ్ క్రిష్

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో శర్వానంద్, వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘జార్జ్ క్రిష్’ అనే వైవిధ్యమైన టైటిల్‌ను లాక్ చేశారు. శ్రీను వైట్ల మార్క్ టైమింగ్, కామెడీ కింగ్ శర్వానంద్ ఎనర్జీ తోడవుతుండటంతో ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఈరోజే ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Nenu Ready Third Single Released
సాంగ్

నేను రెడీ నుండి ఎనర్జిటిక్ సాంగ్ మస్తుగుందిరా యవ్వారం లాంచ్

యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Rajinikanth’s Dharman Begins Its Second Schedule
షూటింగ్ అప్‌డేట్

రజనీకాంత్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Yash’s Toxic Clears Censor; Runtime Revealed
సినిమా వార్తలు

టాక్సిక్ సెన్సార్ కంప్లీట్... రన్ టైం ఎంతంటే ?

'కేజీఎఫ్' చాప్టర్ 1 & 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ . విలక్షణ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎపిక్‌పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan’s I Am Game Gets a New Release Date
రిలీజ్ అప్‌డేట్

దుల్కర్ ఐయామ్ గేమ్ కొత్త విడుదల తేదీ వచ్చేసింది

దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Mythri Ravi Shankar’s Speech at the ‘Irumudi’ Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

ప్రభాస్ గారు ఇరుముడి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు - మైత్రి రవి

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

Mahender Reddyవాట్సాప్
Priya Bhavani Shankar’s Speech at the Irumudi Trailer Launch Event

షేర్