కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

శశి కోసం రామ్ పోతినేని చేసిన మానవీయ ప్రయత్నం

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి.కానీ పదో తరగతిలో ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత తరచూ ఫిట్స్ రావడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉన్న శషి… ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతూ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

వెంకటేష్ -కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ … జనవరి 12 విడుదల

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవేటెడ్ టైటిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు తాత్కాలికంగా ప్రచారంలో ఉన్న పేర్లకు స్వస్తి పలుకుతూ, ఈ సినిమాకి "జనవరి 12 విడుదల" అనే సరికొత్త, వినూత్నమైన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.ఈ టైటిల్‌కు "బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను జతచేసి సినిమాలో వెంకీ-కళ్యాణ్ రామ్‌ల మధ్య ఉండే అలరించే వినోదాత్మక బంధాన్ని స్పష్టం చేశారు.ఈ టైటిల్ ను కూడా అనిల్ రావిపూడి తనదైన స్టయిల్లో ప్రమోషనల్ వీడియోతో అనౌన్స్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహాకాళి బిగ్ అప్డేట్ ఆగస్టు 24న

‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఆగస్టు 24న రానున్నట్లు ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ' ఓటీటీ విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

షైన్ స్క్రీన్ బ్యానర్‌లో సినిమా చేయనున్న సంగీత్ శోభన్

సక్సెస్ ఫుల్ నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల మలయాళంలోకి అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సంస్థ.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయి దుర్గ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే సమయంలో కంటెంట్ ఉన్న కథలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ప్రైమ్ వీడియో లోకి రానున్న శ్రీనివాస మంగాపురం

తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్‌స్టార్ కృష్ణ మూడో తరానికి చెందిన వారసుడిగా ఘనంగా అడుగుపెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నూతన నాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

జైలర్ 2 ఫస్ట్ సింగిల్ రానుంది

సూపర్‌స్టార్ రజినీకాంత్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2' మూవీ మ్యూజికల్ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో పాటు టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ పవర్‌ఫుల్ అండ్ వింటేజ్ లుక్‌తో ఉన్న సరికొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగార్జున బర్త్ డే సందర్భంగా గీతాంజలి రీ రీలీజ్

కింగ్ నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి' గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఇరుముడిలో కొత్త రవితేజ గారిని చూస్తారు - దర్శకుడు శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ది ప్యారడైజ్‌లో ఆ సాంగ్ ఉంది కానీ ..

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.'ఏషనాగుల గట్టు మీద' అనే ప్రముఖ తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఉపయోగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలోకి చిరు మరోసారి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 (వర్కింగ్ టైటిల్ )పై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దాదాపు 40 రోజుల చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న జన నాయకుడు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ డ్రామా చిత్రం 'జన నాయగన్'.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'జీ5' ఈ చిత్రం యొక్క భారీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

సిగ్మా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే ?

సందీప్ కిషన్ హీరోగా, జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తొలి రెండు సింగిల్స్ కూడా చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇరుముడి సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్

మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలుగా లాక్ అయినట్లు సమాచారం. ఎక్కడా బోర్ కొట్టకుండా క్రిస్పీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

విశ్వనాథ్ అండ్ సన్స్ అప్పుడే 150 కోట్లు

వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టిస్తోంది. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య తన పవర్‌ఫుల్ నటన, లుక్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పళ్ళ బురుసుపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్

అన్నపూర్ణ స్టూడియోస్ లేటెస్ట్ హిట్ ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

RAPO 23కోసం నాన్ స్టాప్ 24 గంటలు షూట్

నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు.మైథాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నిధి అగర్వాల్ హీరోయిన్ గా కొత్త సినిమా లాంచ్

నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇరుముడి చాలా సీరియస్ ఫిలిం - శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇరుముడిలో ఒక డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు - రవితేజ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈసినిమా థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ram Pothineni’s Heartfelt Gesture for His Fan Sashi
సినిమా వార్తలు

శశి కోసం రామ్ పోతినేని చేసిన మానవీయ ప్రయత్నం

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి.కానీ పదో తరగతిలో ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత తరచూ ఫిట్స్ రావడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉన్న శషి… ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతూ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటోంది.

Mahender Reddyవాట్సాప్
Venkatesh–Kalyan Ram Multistarrer Titled January 12 Vidudala
సినిమా వార్తలు

వెంకటేష్ -కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ … జనవరి 12 విడుదల

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవేటెడ్ టైటిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు తాత్కాలికంగా ప్రచారంలో ఉన్న పేర్లకు స్వస్తి పలుకుతూ, ఈ సినిమాకి "జనవరి 12 విడుదల" అనే సరికొత్త, వినూత్నమైన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.ఈ టైటిల్‌కు "బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను జతచేసి సినిమాలో వెంకీ-కళ్యాణ్ రామ్‌ల మధ్య ఉండే అలరించే వినోదాత్మక బంధాన్ని స్పష్టం చేశారు.ఈ టైటిల్ ను కూడా అనిల్ రావిపూడి తనదైన స్టయిల్లో ప్రమోషనల్ వీడియోతో అనౌన్స్…

Mahender Reddyవాట్సాప్
Major Update on Mahakali Coming on August 24
సినిమా వార్తలు

మహాకాళి బిగ్ అప్డేట్ ఆగస్టు 24న

‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఆగస్టు 24న రానున్నట్లు ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Chennai Love Story OTT Streaming Date Revealed
ఓటీటీ

చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ' ఓటీటీ విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Sangeeth Shobhan’s Next Film to Be Produced by Shine Screens
సినిమా వార్తలు

షైన్ స్క్రీన్ బ్యానర్‌లో సినిమా చేయనున్న సంగీత్ శోభన్

సక్సెస్ ఫుల్ నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల మలయాళంలోకి అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సంస్థ.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయి దుర్గ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే సమయంలో కంటెంట్ ఉన్న కథలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Srinivasa Mangapuram Set to Arrive on Prime Video Tomorrow
ఓటీటీ

ప్రైమ్ వీడియో లోకి రానున్న శ్రీనివాస మంగాపురం

తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్‌స్టార్ కృష్ణ మూడో తరానికి చెందిన వారసుడిగా ఘనంగా అడుగుపెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నూతన నాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.

Mahender Reddyవాట్సాప్
Jailer 2 First Single Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

జైలర్ 2 ఫస్ట్ సింగిల్ రానుంది

సూపర్‌స్టార్ రజినీకాంత్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2' మూవీ మ్యూజికల్ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో పాటు టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ పవర్‌ఫుల్ అండ్ వింటేజ్ లుక్‌తో ఉన్న సరికొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Geethanjali to Re-Release on Nagarjuna’s Birthday
సినిమా వార్తలు

నాగార్జున బర్త్ డే సందర్భంగా గీతాంజలి రీ రీలీజ్

కింగ్ నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి' గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Mahender Reddyవాట్సాప్
You Will See a Very New Ravi Teja in Irumudi saysDirector Siva Nirvana
ఇంటర్వ్యూ

ఇరుముడిలో కొత్త రవితేజ గారిని చూస్తారు - దర్శకుడు శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Yeshnagula Kattameda Yesena Uyyalla to Feature in The Paradise
సాంగ్

ది ప్యారడైజ్‌లో ఆ సాంగ్ ఉంది కానీ ..

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.'ఏషనాగుల గట్టు మీద' అనే ప్రముఖ తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఉపయోగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi Back in the Sankranthi Race with Mega 158
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలోకి చిరు మరోసారి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 (వర్కింగ్ టైటిల్ )పై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దాదాపు 40 రోజుల చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Jana Nayakudu OTT Release Date Revealed
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న జన నాయకుడు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ డ్రామా చిత్రం 'జన నాయగన్'.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'జీ5' ఈ చిత్రం యొక్క భారీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Sigma New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

సిగ్మా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే ?

సందీప్ కిషన్ హీరోగా, జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తొలి రెండు సింగిల్స్ కూడా చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Irumudi Censor Formalities Completed; Runtime Revealed
సినిమా వార్తలు

ఇరుముడి సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్

మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలుగా లాక్ అయినట్లు సమాచారం. ఎక్కడా బోర్ కొట్టకుండా క్రిస్పీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Viswanathan & Sons 4 Day Box Office Collections
బాక్సాఫీస్

విశ్వనాథ్ అండ్ సన్స్ అప్పుడే 150 కోట్లు

వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టిస్తోంది. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య తన పవర్‌ఫుల్ నటన, లుక్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.

Mahender Reddyవాట్సాప్
Noted Director Anurag Kashyap Praises Pallaburusu
సినిమా వార్తలు

పళ్ళ బురుసుపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్

అన్నపూర్ణ స్టూడియోస్ లేటెస్ట్ హిట్ ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
RAPO 23 to Have a Non-Stop 24-Hour Shoot
సినిమా వార్తలు

RAPO 23కోసం నాన్ స్టాప్ 24 గంటలు షూట్

నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు.మైథాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Nidhhi Agerwal’s New Film Launched with Her in the Lead Role
సినిమా వార్తలు

నిధి అగర్వాల్ హీరోయిన్ గా కొత్త సినిమా లాంచ్

నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Siva Nirvana’s Speech at the Irumudi Pre-Release Event
సినిమా వార్తలు

ఇరుముడి చాలా సీరియస్ ఫిలిం - శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja’s Speech at the Irumudi Pre-Release Event

షేర్