హిందీలో టాక్సిక్ రికార్డు ఓపెనింగ్స్

Toxic Scores Record Openings in Hindi

రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం ఫస్ట్ డే కేవలం హిందీ బెల్ట్ లోనే ఏకంగా ₹55 కోట్ల నెట్ (₹65 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యష్ తన మునుపటి ఇండస్ట్రీ హిట్ ‘కేజీఎఫ్-2’ (హిందీ తొలి రోజు ₹52.50 కోట్లు) రికార్డును కూడా దాటేయడం విశేషం. ఇక ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి తొలి రోజే ₹101.10 కోట్ల నెట్ వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా ₹140.75 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్ నమోదు చేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.