ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీ RAPO23 కోసం హీరోగానే కాకుండా స్వయంగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హై-బడ్జెట్ సైకాలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు “ఏక – ద లోన్ వోల్ఫ్” ) అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన టాక్ నడుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో రామ్ ‘వీర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, కథలోని ఆయన క్యారెక్టరైజేషన్‌కి ఈ టైటిల్ నూటికి నూరు శాతం సరిగ్గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
రామ్ స్వీయ దర్శకత్వంలో సుమారు ₹100 కోట్ల బడ్జెట్‌తో రాపో సినిమాటిక్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రపు షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరి తీర ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది.
అయితే, “ఏక – ద లోన్ వోల్ఫ్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నప్పటికీ, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ ఈ టైటిల్‌ను అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























