యువ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన వినూత్న ప్రేమకథా చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ తన సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ను జారీ చేశారు. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆనంద్ దేవరకొండ కెరీర్లోనే ‘A’ సర్టిఫికేట్ పొందిన మొదటి చిత్రంగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బోల్డ్ అండ్ రిలేటెడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై సెన్సార్ పూర్తి కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం,ట్రైలర్ , పాటలకు ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఈరోజు ఈసినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని దసపల్లాలో జరుగనుంది. దీనికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























