కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

కీలక అప్‌డేట్స్ అందించిన హరిహర వీరమల్లు టీమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఇంటర్వ్యూ

కొత్తపల్లిలో ఒకప్పుడు మరో C/O కంచరపాలెం : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

చిన్న సినిమాలను సపోర్ట్ చేయడంలో ముందుంటాడు రానా దగ్గుబాటి.ఇక తన బ్యానర్ స్పిరిట్ మీడియా సమర్పణలో వస్తున్న రూరల్ కామెడీ కొత్తపల్లిలో ఒకప్పుడు. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించగా మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

హరి హర వీరమల్లు 2 అప్డేట్ ఇచ్చిన నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈనెల 24న థియేటర్లలోకి రానుంది.చాలా గ్యాప్ తరువాత పవన్ నుండి వస్తున్న సినిమాకావడంతో హరి హర వీర మల్లు పై భారీ అంచనాలు వున్నాయి.ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చాలా రోజుల తరువాత తెలుగులో విడుదలవుతున్న పెద్ద సినిమా కూడా ఇదే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్ హిందీ రిలీజ్ వుంది - నాగవంశీ

పలు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడిన మచ్ మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతుంది.మరోసారి వాయిదా లేకుండా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.తెలుగు తోపాటు తమిళ , హిందీ లో రిలీజ్ కానుందని ఇంతకుముందే ప్రకటించారు.అయితే రీసెంట్ గా ఈసినిమా హిందీ లో రావడం లేదని వార్తలు వచ్చాయి.కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ప్రోమో లో కూడా తెలుగు ,తమిళ్ రిలీజ్ అని వుండడం ఆ వార్తలకు బలం చేకూర్చించింది. అయితే ఈ హిందీ రిలీజ్ గురించి నిర్మాత నాగవంశీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కింగ్‌డమ్ నుండి 'అన్న అంటేనే' సాంగ్ ప్రోమో రిలీజ్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈమూవీ జూలై 31న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మాస్ జాతర కోసం డబ్బింగ్ షురూ చేసిన నవీన్ చంద్ర

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. రవితేజ 75వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగార్జున గారు అంత ఈజీగా కూలీ ఒప్పుకోలేదు -లోకేష్ కనగరాజ్

సూపర్ స్టార్ రజినీకాంత్- సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అందుకు తగ్గట్లే కోలీవుడ్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.ఇక ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సౌబిన్ షరీఫ్ ,సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అనిరుధ్ గాత్రంతో ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్

ఉస్తాద్ రామ్ పోతినేని -డైరెక్టర్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పటివరకు ఈసినిమానుండి పోస్టర్స్ తోపాటు టైటిల్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.ఈనెల 18న విడుదలకానుంది.ఈసాంగ్ ను రామ్ రచించడం విశేషం.ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఇక ఈరొమాంటిక్ మెలోడీ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడాడు అని ఇంతకుముందే న్యూస్ రాగ తాజాగా మేకర్స్ ఆ విషయాన్ని కంఫర్మ్ చేశారు.అనిరుధ్ వాయిస్ తో ఫస్ట్ సింగిల్ వస్తుందని పోస్టర్ ద్వారా ప్రకటించారు.దాంతో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.మరి రామ్ నుండి వస్తున్న ఈ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వార్ 2 ట్రైలర్ రానుంది

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.పేరుకు హిందీ సినిమా అయినా ఎన్టీఆర్ ఉండడం తో తెలుగులో కూడా సూపర్ హైప్ వుంది.అందుకు తగ్గట్లే తెలుగు రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.తెలుగులో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన హిందీ సినిమా కూడా ఇదే. టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ వార్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ దక్కించుకున్నాడు. ఇక ఈసినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ప్రమోషన్స్ అయితే పెద్దగా చేయడం లేదు. ఇప్పటివరకు టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రామాయణం సినిమాకి షాకింగ్ బడ్జెట్

ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తోన్న తాజా చిత్రం 'రామాయణం'. 'కేజీఎఫ్' ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారతీయ గొప్ప ఇతిహాసం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. మలిభాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ వచ్చేది ఆ రోజే, కన్ఫర్మ్ చేసిన లోకేష్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దిల్ రాజు అందిస్తోన్న మరో డిఫరెంట్ ఫిల్మ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకవైపు విజయవంతమైన సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు ఇతర బ్యానర్లలో తెరకెక్కిన మంచి చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఇతర భాషలలో రూపొందిన కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా 'ఎక్కా' అనే ఒక కన్నడ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు సమాయత్తమైంది. జూలై 18న ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో గ్రాండ్‌గా విడుదలచేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిరీటీ, శ్రీలీల నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు - జెనీలియా

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వైరల్ వయ్యారి సాంగ్ అంత వైరల్ కావడానికి కారణం ఆయనే - శ్రీలీల

ఫస్ట్ లుక్

ప్రియదర్శి ప్రేమంటే మోషన్ పోస్టర్ రిలీజ్

కోర్ట్ తో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అందులో తను హీరోగా నటిస్తున్న ప్రేమంటే ఒకటి. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌.టాప్ ప్రొడ్యూసర్స్ రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆనంది హీరోయిన్ కాగా ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాను ఆడియెన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు- హీరో మనోజ్ చంద్ర

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ కొత్తపల్లిలో ఒకప్పుడు. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ చూసి రజనీకాంత్ ఏమన్నారంటే - లోకేష్ కనగరాజ్

సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటికే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు కూలీ సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 600 కోట్లకుపైగా బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది.దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది. ఈసాంగ్ ను రామ్ రచించాడు.ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఈరొమాంటిక్ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడడంతో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈనెల 18న ఈపాటను రిలీజ్ చేయనున్నారు.మరి రామ్ నుండి వస్తున్న ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు రన్ టైం ఎంతంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇంతకుముందు పలు మార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడగా ఈసారి మాత్రం పక్కాగా చెప్పినట్లు జూలై 24న విడుదలకానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 2 గంటల 42 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.ఇక సినిమా చూసి సెన్సార్ బోర్డు సభ్యులు ఇంప్రెస్ అయ్యారని సమాచారం. చివర్లో ట్విస్ట్ హైలైట్ గా వుండనుందట.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కె- ర్యాంప్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ కె - రాంప్ నుండి గ్లింప్స్ విడుదలైంది.ఈరోజు కిరణ్ బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది.ఇందులో కిరణ్ చాలా కొత్తగా యాక్టీవ్ గా కనిపించాడు.లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే కేరళ షెడ్యూల్ కంప్లీట్ కాగా త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Team Hari Hara Veera Mallu Gives 3 Key Updates
సినిమా వార్తలు

కీలక అప్‌డేట్స్ అందించిన హరిహర వీరమల్లు టీమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
kothapallilo-okappudu-is-another-c-o-kancharapalem-says-director-praveena-paruchuri
ఇంటర్వ్యూ

కొత్తపల్లిలో ఒకప్పుడు మరో C/O కంచరపాలెం : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

చిన్న సినిమాలను సపోర్ట్ చేయడంలో ముందుంటాడు రానా దగ్గుబాటి.ఇక తన బ్యానర్ స్పిరిట్ మీడియా సమర్పణలో వస్తున్న రూరల్ కామెడీ కొత్తపల్లిలో ఒకప్పుడు. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించగా మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
We’ve wrapped up 20 minutes of footage for Hari Hara Veera Mallu Part 2 says Nidhhi Agerwal
షూటింగ్ అప్‌డేట్

హరి హర వీరమల్లు 2 అప్డేట్ ఇచ్చిన నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈనెల 24న థియేటర్లలోకి రానుంది.చాలా గ్యాప్ తరువాత పవన్ నుండి వస్తున్న సినిమాకావడంతో హరి హర వీర మల్లు పై భారీ అంచనాలు వున్నాయి.ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చాలా రోజుల తరువాత తెలుగులో విడుదలవుతున్న పెద్ద సినిమా కూడా ఇదే.

Mahender Reddyవాట్సాప్
kingdom-is-set-for-a-hindi-release-too
సినిమా వార్తలు

కింగ్డమ్ హిందీ రిలీజ్ వుంది - నాగవంశీ

పలు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడిన మచ్ మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతుంది.మరోసారి వాయిదా లేకుండా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.తెలుగు తోపాటు తమిళ , హిందీ లో రిలీజ్ కానుందని ఇంతకుముందే ప్రకటించారు.అయితే రీసెంట్ గా ఈసినిమా హిందీ లో రావడం లేదని వార్తలు వచ్చాయి.కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ప్రోమో లో కూడా తెలుగు ,తమిళ్ రిలీజ్ అని వుండడం ఆ వార్తలకు బలం చేకూర్చించింది. అయితే ఈ హిందీ రిలీజ్ గురించి నిర్మాత నాగవంశీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.

Mahender Reddyవాట్సాప్
Kingdom Second Single Anna Antene Promo Released
సాంగ్

కింగ్‌డమ్ నుండి 'అన్న అంటేనే' సాంగ్ ప్రోమో రిలీజ్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈమూవీ జూలై 31న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు.

Srikanth Mవాట్సాప్
Actor Naveen Chandra Started Dubbing For Mass Jathara
సినిమా వార్తలు

మాస్ జాతర కోసం డబ్బింగ్ షురూ చేసిన నవీన్ చంద్ర

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. రవితేజ 75వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Nagarjuna didn’t accept Coolie right away reveals Lokesh Kanagara
సినిమా వార్తలు

నాగార్జున గారు అంత ఈజీగా కూలీ ఒప్పుకోలేదు -లోకేష్ కనగరాజ్

సూపర్ స్టార్ రజినీకాంత్- సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అందుకు తగ్గట్లే కోలీవుడ్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.ఇక ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సౌబిన్ షరీఫ్ ,సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
anirudh lends his voice for andhra king talukas first single
సినిమా వార్తలు

అనిరుధ్ గాత్రంతో ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్

ఉస్తాద్ రామ్ పోతినేని -డైరెక్టర్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పటివరకు ఈసినిమానుండి పోస్టర్స్ తోపాటు టైటిల్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.ఈనెల 18న విడుదలకానుంది.ఈసాంగ్ ను రామ్ రచించడం విశేషం.ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఇక ఈరొమాంటిక్ మెలోడీ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడాడు అని ఇంతకుముందే న్యూస్ రాగ తాజాగా మేకర్స్ ఆ విషయాన్ని కంఫర్మ్ చేశారు.అనిరుధ్ వాయిస్ తో ఫస్ట్ సింగిల్ వస్తుందని పోస్టర్ ద్వారా ప్రకటించారు.దాంతో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.మరి రామ్ నుండి వస్తున్న ఈ…

Mahender Reddyవాట్సాప్
War 2 trailer set to release next week
ట్రైలర్ & టీజర్

వార్ 2 ట్రైలర్ రానుంది

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.పేరుకు హిందీ సినిమా అయినా ఎన్టీఆర్ ఉండడం తో తెలుగులో కూడా సూపర్ హైప్ వుంది.అందుకు తగ్గట్లే తెలుగు రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.తెలుగులో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన హిందీ సినిమా కూడా ఇదే. టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ వార్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ దక్కించుకున్నాడు. ఇక ఈసినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ప్రమోషన్స్ అయితే పెద్దగా చేయడం లేదు. ఇప్పటివరకు టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Producer Namit Malhotra Reveals Real Budget of Ramayana Parts 1 and 2
సినిమా వార్తలు

రామాయణం సినిమాకి షాకింగ్ బడ్జెట్

ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తోన్న తాజా చిత్రం 'రామాయణం'. 'కేజీఎఫ్' ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారతీయ గొప్ప ఇతిహాసం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. మలిభాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Director Lokesh Kanagaraj Reveals Coolie Trailer Release Date
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ వచ్చేది ఆ రోజే, కన్ఫర్మ్ చేసిన లోకేష్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Srikanth Mవాట్సాప్
Sri Venkateswara Creations Releasing Ekka Movie in AP and Telangana
సినిమా వార్తలు

దిల్ రాజు అందిస్తోన్న మరో డిఫరెంట్ ఫిల్మ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకవైపు విజయవంతమైన సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు ఇతర బ్యానర్లలో తెరకెక్కిన మంచి చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఇతర భాషలలో రూపొందిన కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా 'ఎక్కా' అనే ఒక కన్నడ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు సమాయత్తమైంది. జూలై 18న ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో గ్రాండ్‌గా విడుదలచేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Actress Genelia Praises Junior Hero Kireeti and Heroine Sreeleela
సినిమా వార్తలు

కిరీటీ, శ్రీలీల నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు - జెనీలియా

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
DSP is The Main Reason For Viral Vaayyari Song Went Viral, Says Sreeleela
సాంగ్

వైరల్ వయ్యారి సాంగ్ అంత వైరల్ కావడానికి కారణం ఆయనే - శ్రీలీల

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
premante motion poster out now
ఫస్ట్ లుక్

ప్రియదర్శి ప్రేమంటే మోషన్ పోస్టర్ రిలీజ్

కోర్ట్ తో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అందులో తను హీరోగా నటిస్తున్న ప్రేమంటే ఒకటి. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌.టాప్ ప్రొడ్యూసర్స్ రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆనంది హీరోయిన్ కాగా ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
hero manoj chandra's interview about kothapallilo okappudu
ఇంటర్వ్యూ

కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాను ఆడియెన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు- హీరో మనోజ్ చంద్ర

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ కొత్తపల్లిలో ఒకప్పుడు. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Lokesh Kanagaraj Shares Rajinikanth’s Response to Coolie
సినిమా వార్తలు

కూలీ చూసి రజనీకాంత్ ఏమన్నారంటే - లోకేష్ కనగరాజ్

సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటికే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు కూలీ సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 600 కోట్లకుపైగా బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్
The release date of the first single from Andhra King Taluka has been announced
రిలీజ్ అప్‌డేట్

ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది.దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది. ఈసాంగ్ ను రామ్ రచించాడు.ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఈరొమాంటిక్ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడడంతో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈనెల 18న ఈపాటను రిలీజ్ చేయనున్నారు.మరి రామ్ నుండి వస్తున్న ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్…

Mahender Reddyవాట్సాప్
Hari Hara Veera Mallu censor formalities are complete
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు రన్ టైం ఎంతంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇంతకుముందు పలు మార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడగా ఈసారి మాత్రం పక్కాగా చెప్పినట్లు జూలై 24న విడుదలకానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 2 గంటల 42 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.ఇక సినిమా చూసి సెన్సార్ బోర్డు సభ్యులు ఇంప్రెస్ అయ్యారని సమాచారం. చివర్లో ట్విస్ట్ హైలైట్ గా వుండనుందట.

Mahender Reddyవాట్సాప్
K-RAMP Glimpse is out now

షేర్