కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
రిలీజ్ అప్‌డేట్

విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ప్రమోషన్స్ లో బిజీగా పరదా టీం

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో వస్తుంది ఈసినిమా. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచెంది పరదా టీం. అందులో భాగంగా అనుపమ ఈసినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.వరుసగా ఇంటర్వ్యూ లు ఇవ్వడం అలాగే కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ప‌ర‌మ్ సుంద‌రి ట్రైల‌ర్‌ రిలీజ్.. రజినీకాంత్, అల్లు అర్జున్‌ని ఇమిటేట్ చేసిన జాన్వీ కపూర్‌

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’. సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్ జలోటా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 ,కూలీ సినిమాలకు టికెట్ హైక్ లేదు

మరో రెండు రోజుల్లో రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే వాటి మ్యానియా స్టార్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు కానీ మిగితా భాషల్లో ఆ రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగోడుతున్నాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే కూలీ , వార్ 2. ఇందులో కూలీ తమిళ్ తోపాటు మిగితా భాషల్లోనూ సాలిడ్ ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం వార్ 2 కొంచెం వెనుకబడింది.కూలీకి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 70కోట్ల పైనే ప్రీ సేల్స్ అయ్యాయంటే ఏ రేంజ్ హైప్ వుందో అర్ధం చేసుకోవచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మొదటి తమిళ చిత్రంగా.. రికార్డ్ సృష్టించిన కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ' విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ కావడంతో భారీ హైప్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ్ సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయి నెలకొల్పింది. ఈ చిత్రం, ఉత్తర అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో అద్భుతమైన రికార్డు సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గ్లోబల్ సెలబ్రేషన్‌గా మహేష్ బాబు బర్త్ డే.. వెబ్‌సైట్‌ రూపొందించిన ఫ్యాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే 50వ జన్మదినం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి '#SSMB29' నుండి మహేష్ ప్రీలుక్ రిలీజ్ చేసి సూపర్ స్టార్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నవంబర్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబుని 'గ్లోబ్ ట్రోటర్' (ప్రపంచ పర్యాటకుడు) అని అభివర్ణించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సతీ లీలావతి ఫస్ట్ సాంగ్ 'చిత్తూరు పిల్లా' రిలీజ్

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ లీడ్ పెయిర్‌గా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. సీనియర్ నటుడు నరేష్ వీకే, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

హిందీలో కన్నా తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ పెట్టాలి - నాగవంశీ

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 ఈనెల 14న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ,డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ,త్రివిక్రమ్ ,నాగవంశీ తదితరులు హాజరయ్యారు.నాగవంశీ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నాడు.భారీ ధర పెట్టి ఈ థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్నాడు.ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో.. ఆంధ్రా కింగ్ తాలూకా టీమ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇందులో 'సూపర్ స్టార్‌'గా కనిపించనున్నారు. రామ్ ఆయన డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సుందరకాండ ట్రైలర్ రిలీజ్

భైరవం తరువాత హీరో నారా రోహిత్ నెక్స్ట్ సుందరకాండ తో రానున్నాడు.ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ట్రైలర్ చూస్తుంటే సుందరకాండ ఫన్ ఎంటర్టైనర్ లా వుంది.ఇందులో వృతి వాఘని,ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్లు గా నటించగా నరేష్,వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

65 కోట్లు దాటిన కూలీ ప్రీ సేల్స్

మోస్ట్ అవైటెడ్ కూలీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రెండు వరుస ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడం అలాగే స్టార్ కాస్ట్ నటించడంతో కూలీ పై మొదటి నుండే భారీ అంచనాలు వున్నాయి.ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాలకు బాగా రీచ్ అయ్యింది. దాంతో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది.ఇక అందుకు ఈసినిమా తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది. ఇప్పటివరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.టికెట్ హైక్ కోసం రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు.రేపు జీవో వచ్చే వచ్చే ఛాన్స్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీ లాక్

గత ఏడాది అమరన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.అందులో భాగంగా ఇప్పటికే మదరాసి కంప్లీట్ చేశాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులోరుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా తమిళంతో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ నుండి మేకింగ్ వీడియో రిలీజ్

నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్.దసరా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబో లో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇందులో నాని ఇంతకుముందెన్నడు లేని విధంగా కనిపించనున్నాడు.ఇప్పటికే రెండు పోస్టర్లు విడుదలకాగా వాటితో సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. ఇక ఈరోజు మేకింగ్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు.ఇందులో జైల్లో తీసిన యాక్షన్ సన్నివేశాలను చూపించారు.ఈ మేకింగ్ వీడియో చూస్తేనే తెలుస్తుంది సినిమా ఏ రేంజ్ లో వుండబోతుందనేది.ఇందులో నాని హిట్ 3లో కన్నా మరింత వైలెంట్ గా కనిపించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో కింగ్డమ్

హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోగా నిన్నటి తో 100కోట్ల మైలు రాయిని చేరుకుంది. మొదటి రోజు అయితే ఏకంగా 39కోట్ల వసూళ్ళతో అదరగొట్టింది.ఆతరువాత కూడా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.అయితే ఈసినిమాకు తెలుగులో వేరే సినిమాలతో పెద్దగా పోటీ లేదు కానీ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ మాత్రం గట్టి పోటీనిస్తుంది.ఈసినిమా లేకుంటే కింగ్డమ్ కలెక్షన్స్ ఇంకా పెరిగేవే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ 17 డేస్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించగా ఇక ఇప్పుడు 200కోట్ల మార్క్ క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది.17 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.శని, ఆదివారాల్లో ఈసినిమా దుమ్ము రేపింది.మూడో వారం లోనూ ఏ మాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన నిర్మాతల బృందం

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలు తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో సమావేశం అయ్యారు. ఈ మేరకు 13మంది నిర్మాతల బృందం సోమవారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఒకరేమో వింధ్య పర్వతం, మరొకరేమో హిమాలయ పర్వతం - త్రివిక్రమ్

ఎన్టీఆర్-హృతిక్‌ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవట్లేదని పేర్కొన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మేరకు ఆయన ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. కాగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ మచ్ అవైటెడ్ మూవీ ఈనెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సతీ లీలావతి ఫస్ట్ సింగిల్ 'చిత్తూరు పిల్లా' వస్తోంది

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ లీడ్ పెయిర్‌గా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే భార్య‌-భ‌ర్తల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గా కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు స‌త్య.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తారక్ మీకు అన్న, కానీ నాకు మాత్రం తమ్ముడు - హృతిక్

తారక్ మీకు అన్న కావొచ్చు.. కానీ నాకు మాత్రం తమ్ముడు అని అన్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన 'వార్ 2' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ మచ్ అవైటెడ్ ఫిల్మ్ ఈనెల 14న విడుదలవుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 బొమ్మ అదిరిపోయింది, కాలర్ ఎత్తి మరీ చెప్పిన ఎన్టీఆర్

'వార్ 2' బొమ్మ అదిరిపోయింది అని కాలర్ ఎత్తి మరీ చెప్పాడు ఎన్టీఆర్. ఆయన, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. బ్లాక్‌ బస్టర్‌ ‘వార్‌’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న వార్ 2 ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Vijay Antony’s Bhadrakaali Locks Its Release Date
రిలీజ్ అప్‌డేట్

విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Paradha Team Busy with Promotions
సినిమా వార్తలు

ప్రమోషన్స్ లో బిజీగా పరదా టీం

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో వస్తుంది ఈసినిమా. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచెంది పరదా టీం. అందులో భాగంగా అనుపమ ఈసినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.వరుసగా ఇంటర్వ్యూ లు ఇవ్వడం అలాగే కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుంది.

Mahender Reddyవాట్సాప్
param-sundari-trailer-out-janhvi-kapoor-imitates-rajinikanth-mohanlal-and-allu-arjun
ట్రైలర్ & టీజర్

ప‌ర‌మ్ సుంద‌రి ట్రైల‌ర్‌ రిలీజ్.. రజినీకాంత్, అల్లు అర్జున్‌ని ఇమిటేట్ చేసిన జాన్వీ కపూర్‌

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’. సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్ జలోటా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
No Increase in Ticket Rates for War 2 and Coolie in nizam
సినిమా వార్తలు

వార్ 2 ,కూలీ సినిమాలకు టికెట్ హైక్ లేదు

మరో రెండు రోజుల్లో రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే వాటి మ్యానియా స్టార్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు కానీ మిగితా భాషల్లో ఆ రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగోడుతున్నాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే కూలీ , వార్ 2. ఇందులో కూలీ తమిళ్ తోపాటు మిగితా భాషల్లోనూ సాలిడ్ ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం వార్ 2 కొంచెం వెనుకబడింది.కూలీకి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 70కోట్ల పైనే ప్రీ సేల్స్ అయ్యాయంటే ఏ రేంజ్ హైప్ వుందో అర్ధం చేసుకోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Coolie Sets New Benchmark in Premiere Pre-Sales at North America
సినిమా వార్తలు

మొదటి తమిళ చిత్రంగా.. రికార్డ్ సృష్టించిన కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ' విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ కావడంతో భారీ హైప్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ్ సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయి నెలకొల్పింది. ఈ చిత్రం, ఉత్తర అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో అద్భుతమైన రికార్డు సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Mahesh Babu Fans Create Globe Trotter-Themed Website For Worldwide Celebrations on His Birthday
సినిమా వార్తలు

గ్లోబల్ సెలబ్రేషన్‌గా మహేష్ బాబు బర్త్ డే.. వెబ్‌సైట్‌ రూపొందించిన ఫ్యాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే 50వ జన్మదినం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి '#SSMB29' నుండి మహేష్ ప్రీలుక్ రిలీజ్ చేసి సూపర్ స్టార్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నవంబర్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబుని 'గ్లోబ్ ట్రోటర్' (ప్రపంచ పర్యాటకుడు) అని అభివర్ణించారు.

Srikanth Mవాట్సాప్
Sathi Leelavathi's First Single Chittoor Pilla Released, Creates A Musical Buzz
సాంగ్

సతీ లీలావతి ఫస్ట్ సాంగ్ 'చిత్తూరు పిల్లా' రిలీజ్

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ లీడ్ పెయిర్‌గా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. సీనియర్ నటుడు నరేష్ వీకే, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Naga Vamsi Wants War 2 to Outperform in Telugu Over Hindi
బాక్సాఫీస్

హిందీలో కన్నా తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ పెట్టాలి - నాగవంశీ

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 ఈనెల 14న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ,డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ,త్రివిక్రమ్ ,నాగవంశీ తదితరులు హాజరయ్యారు.నాగవంశీ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నాడు.భారీ ధర పెట్టి ఈ థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్నాడు.ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Gears Up For Musical Treat
సినిమా వార్తలు

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో.. ఆంధ్రా కింగ్ తాలూకా టీమ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇందులో 'సూపర్ స్టార్‌'గా కనిపించనున్నారు. రామ్ ఆయన డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Sundarakanda Official Trailer out now
ట్రైలర్ & టీజర్

సుందరకాండ ట్రైలర్ రిలీజ్

భైరవం తరువాత హీరో నారా రోహిత్ నెక్స్ట్ సుందరకాండ తో రానున్నాడు.ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ట్రైలర్ చూస్తుంటే సుందరకాండ ఫన్ ఎంటర్టైనర్ లా వుంది.ఇందులో వృతి వాఘని,ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్లు గా నటించగా నరేష్,వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Coolie Pre-Sales Surpass ₹65 Crores
సినిమా వార్తలు

65 కోట్లు దాటిన కూలీ ప్రీ సేల్స్

మోస్ట్ అవైటెడ్ కూలీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రెండు వరుస ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడం అలాగే స్టార్ కాస్ట్ నటించడంతో కూలీ పై మొదటి నుండే భారీ అంచనాలు వున్నాయి.ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాలకు బాగా రీచ్ అయ్యింది. దాంతో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది.ఇక అందుకు ఈసినిమా తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది. ఇప్పటివరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.టికెట్ హైక్ కోసం రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు.రేపు జీవో వచ్చే వచ్చే ఛాన్స్…

Mahender Reddyవాట్సాప్
Siva karthikeyan’s Next Movie Locked
సినిమా వార్తలు

శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీ లాక్

గత ఏడాది అమరన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.అందులో భాగంగా ఇప్పటికే మదరాసి కంప్లీట్ చేశాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులోరుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా తమిళంతో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
The Paradise Makers Unveil Behind-the-Scenes Video
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ నుండి మేకింగ్ వీడియో రిలీజ్

నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్.దసరా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబో లో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇందులో నాని ఇంతకుముందెన్నడు లేని విధంగా కనిపించనున్నాడు.ఇప్పటికే రెండు పోస్టర్లు విడుదలకాగా వాటితో సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. ఇక ఈరోజు మేకింగ్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు.ఇందులో జైల్లో తీసిన యాక్షన్ సన్నివేశాలను చూపించారు.ఈ మేకింగ్ వీడియో చూస్తేనే తెలుస్తుంది సినిమా ఏ రేంజ్ లో వుండబోతుందనేది.ఇందులో నాని హిట్ 3లో కన్నా మరింత వైలెంట్ గా కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Kingdom Joins the 100 Crore Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో కింగ్డమ్

హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోగా నిన్నటి తో 100కోట్ల మైలు రాయిని చేరుకుంది. మొదటి రోజు అయితే ఏకంగా 39కోట్ల వసూళ్ళతో అదరగొట్టింది.ఆతరువాత కూడా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.అయితే ఈసినిమాకు తెలుగులో వేరే సినిమాలతో పెద్దగా పోటీ లేదు కానీ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ మాత్రం గట్టి పోటీనిస్తుంది.ఈసినిమా లేకుంటే కింగ్డమ్ కలెక్షన్స్ ఇంకా పెరిగేవే.

Mahender Reddyవాట్సాప్
Mahavatar Narsimha Joins the 200 Crore Club
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ 17 డేస్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించగా ఇక ఇప్పుడు 200కోట్ల మార్క్ క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది.17 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.శని, ఆదివారాల్లో ఈసినిమా దుమ్ము రేపింది.మూడో వారం లోనూ ఏ మాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Tollywood Producers Meets AP Cinematography Minister Kandula Durgesh
సినిమా వార్తలు

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన నిర్మాతల బృందం

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలు తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో సమావేశం అయ్యారు. ఈ మేరకు 13మంది నిర్మాతల బృందం సోమవారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.

Srikanth Mవాట్సాప్
Director Trivikram Srinivas Praises NTR and Hrithik Roshan at War 2 Pre-Release Event
సినిమా వార్తలు

ఒకరేమో వింధ్య పర్వతం, మరొకరేమో హిమాలయ పర్వతం - త్రివిక్రమ్

ఎన్టీఆర్-హృతిక్‌ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవట్లేదని పేర్కొన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మేరకు ఆయన ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. కాగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ మచ్ అవైటెడ్ మూవీ ఈనెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Sathi Leelavathi First Single Chittoor Pilla to be Out Tomorrow
సినిమా వార్తలు

సతీ లీలావతి ఫస్ట్ సింగిల్ 'చిత్తూరు పిల్లా' వస్తోంది

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ లీడ్ పెయిర్‌గా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే భార్య‌-భ‌ర్తల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గా కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు స‌త్య.

Srikanth Mవాట్సాప్
Tarak is Like Elder Brother to Fans, But Younger Brother to Me – Hrithik Roshan
సినిమా వార్తలు

తారక్ మీకు అన్న, కానీ నాకు మాత్రం తమ్ముడు - హృతిక్

తారక్ మీకు అన్న కావొచ్చు.. కానీ నాకు మాత్రం తమ్ముడు అని అన్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన 'వార్ 2' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ మచ్ అవైటెడ్ ఫిల్మ్ ఈనెల 14న విడుదలవుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్.

Srikanth Mవాట్సాప్
NTR Confident, War 2 Will Be A Sensation

షేర్