హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో వస్తుంది ఈసినిమా. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచెంది పరదా టీం. అందులో భాగంగా అనుపమ ఈసినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.వరుసగా ఇంటర్వ్యూ లు ఇవ్వడం అలాగే కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటించగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పరదా ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. మరి ఈసినిమా అనుపమకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Best Telugu Romantic Scene | Hushaaru Telugu Movie Part 8 | Daksha Nagarkar | Tejus Kancherla | TFN
08:21

Jr NTR & Hrithik Roshan Dynamic Entry | WAR 2 Pre Release Event | Kiara Advani | Ayan Mukerji | TFN
01:35

Jr NTR Mass Speech | Jr NTR Speech At War 2 Event | WAR 2 Pre Release Event | Hrithik Roshan | Kiara
25:21

Kondapolam Telugu Movie Best Emotional Scene | Vaishnav Tej | Rakul Preet | Telugu New Movies | TFN
04:41
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























