రివ్యూలు చూసే థియేటర్లకు రండి - పరదా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా పరదా. ,దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా నిర్మించింది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.ఈసినిమా ఆగస్ట్ 22న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండి


















