సుందరకాండ ట్రైలర్ రిలీజ్ 

Sundarakanda Official Trailer out now

 భైరవం తరువాత  హీరో నారా రోహిత్ నెక్స్ట్ సుందరకాండ తో రానున్నాడు.ఈరోజు ఈసినిమా  ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ట్రైలర్ చూస్తుంటే సుందరకాండ ఫన్ ఎంటర్టైనర్ లా వుంది.ఇందులో వృతి వాఘని,ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్లు గా నటించగా నరేష్,వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్నఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.ఆగస్టు 27న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక ఈసినిమా సాలిడ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది అందులో భాగంగా ఓటీటీ రైట్స్ ను జియో హాట్ స్టార్ మంచి ప్రైస్ కు దక్కించుకుంది.శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడయ్యాయి.దాంతో నిర్మాత విడుదలకు ముందే సేఫ్ అయిపోయాడు. 


ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.