కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

జటాధర క్లాస్, మాస్ అందరికీ థ్రిల్ ఇచ్చే సినిమా - సుధీర్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర' నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా (Ess Kay Gee ఎంటర్‌టైన్‌మెంట్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, డివోషనల్ ఫాంటసీ హారర్ జానర్‌ ని రిడిఫైన్ చేసేలా వుంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

700కోట్ల క్లబ్ లో కాంతార చాప్టర్ 1

విడుదలై మూడు వారం లోకి ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం స్లో అవ్వకుండా దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లతో రాంపేజ్ కొనసాగిస్తోంది కాంతార చాప్టర్ 1.నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 700కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. దాంతో ఈఏడాది ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది.ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా రాంపేజ్ కొనసాగిస్తుంది.నిన్నటితో అక్కడ 200 కోట్ల మార్క్ క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక మలయాళం లోకూడా సాలిడ్ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నిన్నటితో కేరళలో 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తమిళంలో కూడా 50కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కీర్తి సురేష్ బర్త్ డే.. శుభాకాంక్షలు తెలిపిన SVC59 టీమ్

దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుత నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న జాతీయ పురస్కార గ్రహీత, అందాల నటి కీర్తి సురేశ్ నేడు (అక్టోబర్ 17) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ఆమె తదుపరి చిత్రం 'SVC59' (వర్కింగ్ టైటిల్) టీమ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

యూఎస్ఏలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు సెన్సేషనల్ బుకింగ్స్

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1& 2 రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.ఇక ఈ రీ రిలీజ్ పై భారీ అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అడ్వాన్స్ సేల్స్ 100K$ మార్క్ ను దాటేసింది. మరి ప్రీమియర్స్ రోజు వరకు ఎంత రాబట్టుకుంటుందో చూడాలి.ఈనెల 29నే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన కిష్కింధపురి

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల తార అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కొంతకాలంగా ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

జటాధర ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో మెరిసిన సుధీర్ బాబు

'నవ దళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్‌ ప్లే చేస్తుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్-ఇండియా లెవెల్లో నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 దూకుడు

ఇటీవల విడుదలైన రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార 2’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. రిలీజ్‌ అయి రెండు వారాలు పూర్తికాకముందే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.105 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కష్టాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్.. ఉదారత చాటుకున్న రాఘ‌వ లారెన్స్‌

ఒకప్పుడు **విక్రమార్కుడు' సినిమాలో రవితేజతో “రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా” అనే డైలాగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలనటుడు రవి రాథోడ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే 25కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవి, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుని మద్యానికి బానిసయ్యాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సామ్రాజ్యం ప్రోమో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్, కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ TR (STR) కాంబినేషన్‌లో 'అరసన్' అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'వడ చెన్నై' ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం. కాగా, దీనికి కూడా వెట్రిమారన్ దర్శకత్వం వహించడం గమనార్హం. కాగా, తెలుగులో ఈ సినిమాను 'సామ్రాజ్యం' పేరుతో తీసుకురానున్నారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్ చేయడానికి అల్లు అర్జున్ ఆర్య స్ఫూర్తి - డైరెక్టర్ కీర్తిశ్వరన్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఎన్టీఆర్ నీల్ 8 వారాల తరువాతే

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సమ్మర్ వరకు కంటిన్యూ గా షూట్ చేయనున్నారు. అయితే ముందు ప్రకటించినట్లు జూన్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈసినిమా థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాల తరువాతే ఓటీటీ లోకి వచ్చేలా నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారు. అన్ని భాషలకు గాను గాను నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. 8 వారాల తరువాతే ఓటీటీ లోకి రానున్నడం తో హిందీలో ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కెజిఎఫ్ , కెజిఎఫ్ 2 తో ప్రశాంత్ నీల్ అలాగే ఆర్ఆర్ఆర్ , దేవర సినిమాలతో ఎన్టీఆర్ నార్త్ లో కూడా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రభాస్ - హను టైటిల్ రానుంది

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా టైటిల్ చెప్పనున్నారు.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు పౌజీ అనే టైటిల్ ప్రచారం లో వుంది.మరి ఇదే టైటిల్ ను కొనసాగిస్తారో లేదో అక్టోబర్ 23న క్లారిటీ రానుంది. ఆరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ రివీల్ చేయనున్నారు.అలాగే రిలీజ్ డేట్ కూడా చెప్పే ఛాన్స్ కూడా వుంది.వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైత్రితో కలిసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చింది - హీరోయిన్ మమిత బైజు

ప్రేమలు తో బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ హీరోయిన్ మిమిత బైజు. ఈసినిమా తరువాత తను నెక్స్ట్ డ్యూడ్ తో వస్తుంది. లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా నటించగా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్ సినిమాకి మంచి పేమెంట్ తీసుకున్నా - హీరో ప్రదీప్ రంగనాథన్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రేపే ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ రెస్పాన్స్ అదిరింది

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల ఏటి గట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2 కౌంట్‌డౌన్ షురూ.. మరో 50 రోజుల్లో థియేటర్లలోకి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా మరో 50 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం కౌంట్‌డౌన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా, “50 డేస్ టు గో” అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నేషన్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న మీసాల పిల్ల

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా నుండి మొదటి సాంగ్ మీసాల పిల్ల రిలీజ్ చేయగా మామలు రీచ్ రావడం లేదు.రీజినల్ లాంగ్వాజ్ లో వచ్చిన ఈసాంగ్ నేషన్ వైడ్ గా యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇప్పటివరకు 17 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల రిలీజ్ ఎప్పుడంటే..?

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాహుబలి ది ఎపిక్ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 'బాహుబలి: ది ఎపిక్' థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్.. కె-ర్యాంప్ డీజే మిక్స్ రిలీజ్

యూత్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళి కానుకగా వస్తున్న తన తాజా చిత్రం 'K-Ramp'తో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు యూత్‌ను ఆకట్టుకోగా, తాజాగా ఆడియెన్స్‌లో వైబ్‌ను మరింత పెంచేలా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ మ్యూజికల్ ట్రీట్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Jatadhara Will Entertain Both Class and Mass, Says Sudheer Babu
సినిమా వార్తలు

జటాధర క్లాస్, మాస్ అందరికీ థ్రిల్ ఇచ్చే సినిమా - సుధీర్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర' నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా (Ess Kay Gee ఎంటర్‌టైన్‌మెంట్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, డివోషనల్ ఫాంటసీ హారర్ జానర్‌ ని రిడిఫైన్ చేసేలా వుంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్
Kantara Chapter 1 Joins the 700 Crore Club
సినిమా వార్తలు

700కోట్ల క్లబ్ లో కాంతార చాప్టర్ 1

విడుదలై మూడు వారం లోకి ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం స్లో అవ్వకుండా దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లతో రాంపేజ్ కొనసాగిస్తోంది కాంతార చాప్టర్ 1.నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 700కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. దాంతో ఈఏడాది ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది.ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా రాంపేజ్ కొనసాగిస్తుంది.నిన్నటితో అక్కడ 200 కోట్ల మార్క్ క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక మలయాళం లోకూడా సాలిడ్ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నిన్నటితో కేరళలో 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తమిళంలో కూడా 50కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Team SVC59 Extends Birthday Wishes To National Award Winning Actress Keerthy Suresh
సినిమా వార్తలు

కీర్తి సురేష్ బర్త్ డే.. శుభాకాంక్షలు తెలిపిన SVC59 టీమ్

దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుత నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న జాతీయ పురస్కార గ్రహీత, అందాల నటి కీర్తి సురేశ్ నేడు (అక్టోబర్ 17) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ఆమె తదుపరి చిత్రం 'SVC59' (వర్కింగ్ టైటిల్) టీమ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Baahubali The Epic Gets Sensational Bookings in the USA
సినిమా వార్తలు

యూఎస్ఏలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు సెన్సేషనల్ బుకింగ్స్

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1& 2 రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.ఇక ఈ రీ రిలీజ్ పై భారీ అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అడ్వాన్స్ సేల్స్ 100K$ మార్క్ ను దాటేసింది. మరి ప్రీమియర్స్ రోజు వరకు ఎంత రాబట్టుకుంటుందో చూడాలి.ఈనెల 29నే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన కిష్కింధపురి

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల తార అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కొంతకాలంగా ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త.

Srikanth Mవాట్సాప్
Jatadhara Trailer Out Sudheer Babu Stuns The Audience With New Avatar
ట్రైలర్ & టీజర్

జటాధర ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో మెరిసిన సుధీర్ బాబు

'నవ దళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్‌ ప్లే చేస్తుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్-ఇండియా లెవెల్లో నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Kantara Chapter 1 Gets Record Collections From Telugu States in 2 Weeks
బాక్సాఫీస్

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 దూకుడు

ఇటీవల విడుదలైన రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార 2’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. రిలీజ్‌ అయి రెండు వారాలు పూర్తికాకముందే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.105 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Raghava Lawrence’s Kind Gesture Towards Struggling Child Actor Ravi Rathod
సినిమా వార్తలు

కష్టాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్.. ఉదారత చాటుకున్న రాఘ‌వ లారెన్స్‌

ఒకప్పుడు **విక్రమార్కుడు' సినిమాలో రవితేజతో “రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా” అనే డైలాగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలనటుడు రవి రాథోడ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే 25కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవి, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుని మద్యానికి బానిసయ్యాడు.

Srikanth Mవాట్సాప్
NTR Launches Vetri Maaran-Silambarasan TR’s Saamrajyam Promo
సినిమా వార్తలు

సామ్రాజ్యం ప్రోమో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్, కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ TR (STR) కాంబినేషన్‌లో 'అరసన్' అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'వడ చెన్నై' ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం. కాగా, దీనికి కూడా వెట్రిమారన్ దర్శకత్వం వహించడం గమనార్హం. కాగా, తెలుగులో ఈ సినిమాను 'సామ్రాజ్యం' పేరుతో తీసుకురానున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Allu Arjun’s Arya Inspired Me to Make Dude says Director Keerthiswaran
సినిమా వార్తలు

డ్యూడ్ చేయడానికి అల్లు అర్జున్ ఆర్య స్ఫూర్తి - డైరెక్టర్ కీర్తిశ్వరన్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
NTR–Neel’s Pan-India Film to Hit OTT 8 Weeks Post Theatrical Run
ఓటీటీ

ఎన్టీఆర్ నీల్ 8 వారాల తరువాతే

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సమ్మర్ వరకు కంటిన్యూ గా షూట్ చేయనున్నారు. అయితే ముందు ప్రకటించినట్లు జూన్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈసినిమా థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాల తరువాతే ఓటీటీ లోకి వచ్చేలా నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారు. అన్ని భాషలకు గాను గాను నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. 8 వారాల తరువాతే ఓటీటీ లోకి రానున్నడం తో హిందీలో ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కెజిఎఫ్ , కెజిఎఫ్ 2 తో ప్రశాంత్ నీల్ అలాగే ఆర్ఆర్ఆర్ , దేవర సినిమాలతో ఎన్టీఆర్ నార్త్ లో కూడా…

Mahender Reddyవాట్సాప్
Prabhas and Hanu Raghavapudi Film Title on the Way
సినిమా వార్తలు

ప్రభాస్ - హను టైటిల్ రానుంది

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా టైటిల్ చెప్పనున్నారు.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు పౌజీ అనే టైటిల్ ప్రచారం లో వుంది.మరి ఇదే టైటిల్ ను కొనసాగిస్తారో లేదో అక్టోబర్ 23న క్లారిటీ రానుంది. ఆరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ రివీల్ చేయనున్నారు.అలాగే రిలీజ్ డేట్ కూడా చెప్పే ఛాన్స్ కూడా వుంది.వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.

Mahender Reddyవాట్సాప్
Got a Good Payment for Dude says Hero Pradeep Ranganathan
సినిమా వార్తలు

మైత్రితో కలిసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చింది - హీరోయిన్ మమిత బైజు

ప్రేమలు తో బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ హీరోయిన్ మిమిత బైజు. ఈసినిమా తరువాత తను నెక్స్ట్ డ్యూడ్ తో వస్తుంది. లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా నటించగా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించారు.

Mahender Reddyవాట్సాప్
Got a Good Payment for Dude says Hero Pradeep Ranganathan
సినిమా వార్తలు

డ్యూడ్ సినిమాకి మంచి పేమెంట్ తీసుకున్నా - హీరో ప్రదీప్ రంగనాథన్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రేపే ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Sambarala Yeti gattu Glimpse Gets Tremendous Response
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ రెస్పాన్స్ అదిరింది

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల ఏటి గట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Thandavam Countdown Begins, 50 Days to Go for the Release in Theatres
సినిమా వార్తలు

అఖండ 2 కౌంట్‌డౌన్ షురూ.. మరో 50 రోజుల్లో థియేటర్లలోకి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా మరో 50 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం కౌంట్‌డౌన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా, “50 డేస్ టు గో” అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

Srikanth Mవాట్సాప్
Meesaala Pilla Song Trending All Over India
సాంగ్

నేషన్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న మీసాల పిల్ల

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా నుండి మొదటి సాంగ్ మీసాల పిల్ల రిలీజ్ చేయగా మామలు రీచ్ రావడం లేదు.రీజినల్ లాంగ్వాజ్ లో వచ్చిన ఈసాంగ్ నేషన్ వైడ్ గా యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇప్పటివరకు 17 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Mythri Producers Naveen Yerneni and Ravi Shankar Reveals Release Time of Prabhas and NTR Movies
సినిమా వార్తలు

ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల రిలీజ్ ఎప్పుడంటే..?

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

Srikanth Mవాట్సాప్
Baahubali The Epic Completes Censor Formalities, Locks With Long Runtime
సినిమా వార్తలు

బాహుబలి ది ఎపిక్ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 'బాహుబలి: ది ఎపిక్' థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's K-Ramp DJ Mix Out Now and It's A Special Treat To Fans

షేర్