కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ - కీర్తి సురేష్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

16 రోజుల పండగ షురూ

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం '16 రోజుల పండగ'. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కల్ట్ అమృతం సీరియల్ మళ్ళీ వస్తుంది

'ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ ను వినని 90s కిడ్స్ వుండరు. ఇది అమృతం సీరియల్ సాంగ్. ఈ సీరియల్ 90s కిడ్స్‌తో సహా ఎంతోమందికి అత్యంత ఇష్టమైనది.అమృతం అప్పట్లో బుల్లితెర మీద సంచలనం సృష్టించింది. ఇక ఈ సీరియల్‌ను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకా ఆల్బమ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది - వివేక్ & మెర్విన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా వివేక్ & మెర్విన్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారైంది.ఈ మెగా ఈవెంట్ నవంబర్ 28, శుక్రవారం నాడు జరుగనుంది వేదికగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కైత్లాపూర్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమవుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఛాంపియన్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో రోషన్ ,మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఛాంపియన్. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకా అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా - ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

NBK 111 గ్రాండ్ లాంచ్

అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా ఈరోజు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి స్పందన లభించింది. ఇక థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అరసన్ లోకి విజయ్ సేతుపతి

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో ‘అరసన్’ అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా వడ చెన్నై ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం.తెలుగులో ఈ సినిమాను సామ్రాజ్యం పేరుతో తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఈసినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సింగర్ గా మారిన నవీన్ పోలిశెట్టి

వరుస విజయాలతో కొనసాగుతున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈసినిమా నవీన్ కు గాయం కావడంతో ఆలస్యమవుతా వచ్చింది.ఇక ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జైపుర్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా బుకింగ్స్ ఓపెన్

ఇస్మార్ట్ శంకర్ తరువాత మళ్ళి ఆ రేంజ్ హిట్ కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇక ఈ హీరో మరో రెండు రోజుల్లో లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం ,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వుంది. రామ్ కూడా ఈసినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. గతంలో తను నటించిన ఏ సినిమాను ప్రమోట్ చేయని విధంగా ఆంధ్ర కింగ్ తాలూకా ను ప్రమోట్ చేస్తూ విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

రాజు వెడ్స్ రాంబాయి 4 డేస్ కలెక్షన్స్

అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన రూరల్ కల్ట్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేస్తోంది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ, ఈ సినిమాకు బలంగా లభించిన మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లలో నిలకడ కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా వీకెండ్ తర్వాత వచ్చిన మొదటి వర్కింగ్ డే (నాల్గవ రోజు, సోమవారం) కూడా ఈ సినిమా మంచి రన్‌ను కొనసాగించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న మాస్ జాతర

మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ గత నెల చివర్లో మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తనకు ఇది 75వ సినిమా.అయితే మంచి అంచనాల మధ్య ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈనెల 28న మాస్ జాతర ను నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానునట్లు అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

100 మిలియన్లు దాటిన చికిరి చికిరి సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ పాన్-ఇండియా మూవీ పెద్ది నుండి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ గా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అదరగొట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు- డైరెక్టర్ మహేష్ బాబు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ కి అంతా సెట్టు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో సినిమాపై పాజిటివ్ బజ్ వుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా రామ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది. రామ్ కూడా ఈసినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. గతంలో ఏ సినిమాకు కూడా తను ఈ రేంజ్ లో ప్రమోట్ చేయలేదు. సినిమా విజయంపై అయితే రామ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ కంప్లీట్

యంగ్ హీరో అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ తేజస్వి రావు జంటగా నటించిన విలేజ్ కల్ట్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మౌత్ టాక్ బాగుండడం తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. మొదటి మూడు రోజుల్లో 7.28 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

పూరి సేతుపతి షూట్ కంప్లీట్

ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పూరిసేతుపతి (వర్కింగ్ టైటిల్) షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ చిత్రం ఈరోజు తో షూట్ కంప్లీట్ చేసుకుంది. చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను టీం విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర అస్తమయం

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఈరోజు తన నివాసంలో కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరి, 12 రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ఆయన ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన 90వ జన్మదినానికి కొద్ది వారాల ముందు ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాగా, ధర్మేంద్ర డిసెంబర్ 8న 90వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవాల్సి ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Keerthy Suresh Calls Revolver Rita a Perfect Commercial Dark Comedy
సినిమా వార్తలు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ - కీర్తి సురేష్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
16 Rojula Pandaga Begins Today
సినిమా వార్తలు

16 రోజుల పండగ షురూ

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం '16 రోజుల పండగ'. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Iconic Amrutham Serial Returns Once Again
సినిమా వార్తలు

కల్ట్ అమృతం సీరియల్ మళ్ళీ వస్తుంది

'ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ ను వినని 90s కిడ్స్ వుండరు. ఇది అమృతం సీరియల్ సాంగ్. ఈ సీరియల్ 90s కిడ్స్‌తో సహా ఎంతోమందికి అత్యంత ఇష్టమైనది.అమృతం అప్పట్లో బుల్లితెర మీద సంచలనం సృష్టించింది. ఇక ఈ సీరియల్‌ను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Massive Response for Andhra King Taluka Album Say Vivek & Mervin
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకా ఆల్బమ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది - వివేక్ & మెర్విన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా వివేక్ & మెర్విన్…

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Pre-Release Event Date Locked
సినిమా వార్తలు

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారైంది.ఈ మెగా ఈవెంట్ నవంబర్ 28, శుక్రవారం నాడు జరుగనుంది వేదికగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కైత్లాపూర్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమవుతుంది.

Mahender Reddyవాట్సాప్
Champion’s First Track Is Out Now
సాంగ్

ఛాంపియన్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో రోషన్ ,మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఛాంపియన్. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. .

Mahender Reddyవాట్సాప్
Upendra Calls Andhra King Taluka an Emotionally Powerful Film
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకా అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా - ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్…

Mahender Reddyవాట్సాప్
NBK 111 Officially Launched in Style
సినిమా వార్తలు

NBK 111 గ్రాండ్ లాంచ్

అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా ఈరోజు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
ఓటీటీ లోకి వచ్చేస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి స్పందన లభించింది. ఇక థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Vijay Sethupathi on board for ARASAN
సినిమా వార్తలు

అరసన్ లోకి విజయ్ సేతుపతి

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో ‘అరసన్’ అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా వడ చెన్నై ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం.తెలుగులో ఈ సినిమాను సామ్రాజ్యం పేరుతో తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఈసినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
First Single of Anaganaga Oka Raju Set for Release
సినిమా వార్తలు

సింగర్ గా మారిన నవీన్ పోలిశెట్టి

వరుస విజయాలతో కొనసాగుతున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈసినిమా నవీన్ కు గాయం కావడంతో ఆలస్యమవుతా వచ్చింది.ఇక ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జైపుర్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Bookings Open
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా బుకింగ్స్ ఓపెన్

ఇస్మార్ట్ శంకర్ తరువాత మళ్ళి ఆ రేంజ్ హిట్ కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇక ఈ హీరో మరో రెండు రోజుల్లో లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం ,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వుంది. రామ్ కూడా ఈసినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. గతంలో తను నటించిన ఏ సినిమాను ప్రమోట్ చేయని విధంగా ఆంధ్ర కింగ్ తాలూకా ను ప్రమోట్ చేస్తూ విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Raju Weds Rambai Registers Strong 4-Day Collections
బాక్సాఫీస్

రాజు వెడ్స్ రాంబాయి 4 డేస్ కలెక్షన్స్

అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన రూరల్ కల్ట్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేస్తోంది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ, ఈ సినిమాకు బలంగా లభించిన మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లలో నిలకడ కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా వీకెండ్ తర్వాత వచ్చిన మొదటి వర్కింగ్ డే (నాల్గవ రోజు, సోమవారం) కూడా ఈ సినిమా మంచి రన్‌ను కొనసాగించింది.

Mahender Reddyవాట్సాప్
Mass Jathara All Set for Its OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న మాస్ జాతర

మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ గత నెల చివర్లో మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తనకు ఇది 75వ సినిమా.అయితే మంచి అంచనాల మధ్య ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈనెల 28న మాస్ జాతర ను నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానునట్లు అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Chikiri Chikiri Song from peddi Crosses 100 Million Views on YouTube
సాంగ్

100 మిలియన్లు దాటిన చికిరి చికిరి సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ పాన్-ఇండియా మూవీ పెద్ది నుండి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ గా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అదరగొట్టింది.

Mahender Reddyవాట్సాప్
A Film Like Andhra King Taluka Has Never Come Before says Director Mahesh Babu
ఇంటర్వ్యూ

ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు- డైరెక్టర్ మహేష్ బాబు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా…

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka All Set for Release
సినిమా వార్తలు

ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ కి అంతా సెట్టు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో సినిమాపై పాజిటివ్ బజ్ వుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా రామ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది. రామ్ కూడా ఈసినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. గతంలో ఏ సినిమాకు కూడా తను ఈ రేంజ్ లో ప్రమోట్ చేయలేదు. సినిమా విజయంపై అయితే రామ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Raju Weds Rambai 3 days collections
బాక్సాఫీస్

రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ కంప్లీట్

యంగ్ హీరో అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ తేజస్వి రావు జంటగా నటించిన విలేజ్ కల్ట్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మౌత్ టాక్ బాగుండడం తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. మొదటి మూడు రోజుల్లో 7.28 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
PuriSethupathi Shoot Wrapped Up
షూటింగ్ అప్‌డేట్

పూరి సేతుపతి షూట్ కంప్లీట్

ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పూరిసేతుపతి (వర్కింగ్ టైటిల్) షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ చిత్రం ఈరోజు తో షూట్ కంప్లీట్ చేసుకుంది. చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను టీం విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Legendary Actor Dharmendra Passes Away

షేర్