ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో సినిమాపై పాజిటివ్ బజ్ వుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా రామ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది. రామ్ కూడా ఈసినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. గతంలో ఏ సినిమాకు కూడా తను ఈ రేంజ్ లో ప్రమోట్ చేయలేదు. సినిమా విజయంపై అయితే రామ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ కుముందు అన్ని పనులు పూర్తి చేసుకుంది. మిక్సింగ్ కంప్లీట్ కావడంతో అన్ని ఏరియాలకి ఫైనల్ కాపీని పంపించారు. దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివి తో ఆంధ్రా కింగ్ తాలూకా థియేటర్లలోకి రానుంది.
మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.నిజానికి ఈసినిమాను 28 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ యూఎస్ఏ లో 26నే ప్రీమియర్స్ వేస్తుండడంతో ఇక్కడ కూడా ఓ రోజు ముందుకు జరిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























