పెద్ది గ్లింప్స్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నర్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్‌ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.
పూర్తి వార్త చదవండి


















