మోహన్ లాల్ 'తుడరుమ్' ట్రైలర్ రిలీజ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవలే 'L2: ఎంపురాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత ఆయన చేస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తుడరుమ్'. వెటరన్ హీరోయిన్ శోభన మోహన్ లాల్‌కి జోడిగా నటించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు.
పూర్తి వార్త చదవండి


















