కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

కపుల్ ఫ్రెండ్లీ టీజర్ రిలీజ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ మరో బ్యానర్ అయిన యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ 'కపుల్ ఫ్రెండ్లీ'. తెలుగు-తమిళ్ భాషలలో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి కథానాయికగా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

రాఘవ లారెన్స్ ‘బుల్లెట్టు బండి’ టీజ‌ర్‌ రిలీజ్

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘బుల్లెట్టు బండి’. ఇందులో ఆయన పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాతో లారెన్స్ సోద‌రుడు ఎల్విన్ వెండితెర‌కి ప‌రిచ‌యం అవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ మూవీ నుండి టీజర్ విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

జటాధర టీజర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో మెరిసిన సుధీర్ బాబు

‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో గతేడాది ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్‌ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పరదా ట్రైలర్ ఈవెంట్ కు రానున్నరామ్

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా పరదా.సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈసినిమాను తెరకెక్కించిన దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.నిన్న ఈసినిమా నుండి థర్డ్ సింగిల్ ఎగరేయ్ నీ రెక్కలే పాటని రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఘాటి ట్రైలర్ లో ఇవి గమనించారా..?

ప్రముఖ నటి అనుష్క శెట్టి, తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు లీడ్ క్యారెక్టర్స్‌లో నటించిన తాజా చిత్రం 'ఘాటి'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఘాటి ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్ మోడ్‌లో అనుష్క శెట్టి

ప్రముఖ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఘాటి'. తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు 'దేశీ రాజు' అనే లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కాగా ఇది బ్లాక్ బస్టర్ 'వేదం' తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం కావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఘాటీ ట్రైలర్, రిలీజ్ డేట్ అప్‌డేట్

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి కథానాయికగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ 'వేదం' తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం కావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సు ఫ్రమ్ సో.. తెలుగు ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్' కన్నడ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘సు ఫ్రమ్ సో’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఆగస్ట్ 8న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్‌ చూస్తుంటే, హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కినట్టు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయ్యేలాగే ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సుధీర్ బాబు 'జటాధర' టీజర్ వస్తోంది

గతేడాది ‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్‌ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్‌లో ఇవి గమనించారా..?

సూపర్ స్టార్ రజినీకాంత్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ'. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచింది. ఇక విడుదలైన కొద్దిగంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యింది. రజినీ ఎనర్జీ, స్టైల్, మాస్ ఎలివేషన్‌లు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'. 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్' (LCU)తో అప్రతిహత విజయాలను కొనసాగిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ వచ్చేసింది, అరాచకం అంతే..!

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున అక్కినేని, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేయడం విశేషం. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి.మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి.అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్. ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలి.ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

'అవతార్: ఫైర్ అండ్ యాష్' ట్రైలర్‌ రిలీజ్, అదిరిపోయిన విజువల్స్

సినిమా ప్రపంచానికి దిక్సూచిగా మారిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ అద్భుత విజువల్ యూనివర్స్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడవ భాగంగా వస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ అాష్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అలాగే అదే రోజున భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సతీ లీలావతి టీజర్ రిలీజ్

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ 'కుబేర'తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకాశంలో ఒక తార గ్లింప్స్ రిలీజ్

సీతారామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో తో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఇక నెక్స్ట్ తెలుగులో దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా నుండి నిన్న దుల్కర్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇందులో దుల్కర్ రైలు లో ప్రయాణిస్తూ కనిపించగా చివర్లో స్కూల్ నుండి వస్తున్న అమ్మాయిని చూపించారు.విజువల్స్ కి తోడు జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్ హైలైట్ గా నిలిచింది.గ్లింప్స్ అయితే సూపర్ అనిపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ 'కాంత'. ఇప్పటికే రిలీజైన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అదుర్స్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వార్ 2 ట్రైలర్ కు రికార్డు వ్యూస్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2 ట్రైలర్ నిన్న రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. హిందీ సినిమా అయినా ఎన్టీఆర్ ఉండడం తో దాదాపు హిందీ తో సమానంగా తెలుగు వెర్షన్ ట్రైలర్ వ్యూస్ ను రాబట్టుకుంటుంది.మొత్తం హిందీ ,తెలుగు , తమిళ భాషల్లో కలిపి 90 మిలియన్ల వ్యూస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Couple Friendly Teaser Out Santosh Soban Manasa Varanasi's Chemistry Steals The Show
ట్రైలర్ & టీజర్

కపుల్ ఫ్రెండ్లీ టీజర్ రిలీజ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ మరో బ్యానర్ అయిన యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ 'కపుల్ ఫ్రెండ్లీ'. తెలుగు-తమిళ్ భాషలలో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Raghava Lawrence's New Film Bullettu Bandi Teaser Out
ట్రైలర్ & టీజర్

రాఘవ లారెన్స్ ‘బుల్లెట్టు బండి’ టీజ‌ర్‌ రిలీజ్

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘బుల్లెట్టు బండి’. ఇందులో ఆయన పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాతో లారెన్స్ సోద‌రుడు ఎల్విన్ వెండితెర‌కి ప‌రిచ‌యం అవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ మూవీ నుండి టీజర్ విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
Jatadhara Teaser Out Sudheer Babu Stuns With Fierce Avatar
ట్రైలర్ & టీజర్

జటాధర టీజర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో మెరిసిన సుధీర్ బాబు

‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో గతేడాది ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్‌ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
ram will grace the parada trailer event
ట్రైలర్ & టీజర్

పరదా ట్రైలర్ ఈవెంట్ కు రానున్నరామ్

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా పరదా.సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈసినిమాను తెరకెక్కించిన దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.నిన్న ఈసినిమా నుండి థర్డ్ సింగిల్ ఎగరేయ్ నీ రెక్కలే పాటని రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Anushka Shetty's Ghati Trailer Highlights
ట్రైలర్ & టీజర్

ఘాటి ట్రైలర్ లో ఇవి గమనించారా..?

ప్రముఖ నటి అనుష్క శెట్టి, తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు లీడ్ క్యారెక్టర్స్‌లో నటించిన తాజా చిత్రం 'ఘాటి'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Anushka Shetty's Ghaati Trailer Released
ట్రైలర్ & టీజర్

ఘాటి ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్ మోడ్‌లో అనుష్క శెట్టి

ప్రముఖ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఘాటి'. తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు 'దేశీ రాజు' అనే లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కాగా ఇది బ్లాక్ బస్టర్ 'వేదం' తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Team Ghaati Announces Trailer and Release Date Updates
ట్రైలర్ & టీజర్

ఘాటీ ట్రైలర్, రిలీజ్ డేట్ అప్‌డేట్

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి కథానాయికగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ 'వేదం' తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Su From So Movie Telugu Trailer Out
ట్రైలర్ & టీజర్

సు ఫ్రమ్ సో.. తెలుగు ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్' కన్నడ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘సు ఫ్రమ్ సో’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఆగస్ట్ 8న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్‌ చూస్తుంటే, హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కినట్టు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయ్యేలాగే ఉంది.

Srikanth Mవాట్సాప్
Sudheer Babu's Jatadhara Teaser Update
ట్రైలర్ & టీజర్

సుధీర్ బాబు 'జటాధర' టీజర్ వస్తోంది

గతేడాది ‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్‌ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Coolie Trailer Highlights Lokesh-Rajinikanth Unleashed The Mass Mania
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్‌లో ఇవి గమనించారా..?

సూపర్ స్టార్ రజినీకాంత్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ'. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచింది. ఇక విడుదలైన కొద్దిగంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యింది. రజినీ ఎనర్జీ, స్టైల్, మాస్ ఎలివేషన్‌లు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Rajinikanth’s Coolie Trailer Receives Overwhelming Response
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'. 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్' (LCU)తో అప్రతిహత విజయాలను కొనసాగిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Coolie Trailer Released, Rajinikanth and Lokesh Kanagaraj Ignites The Fire on Screen
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ వచ్చేసింది, అరాచకం అంతే..!

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున అక్కినేని, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేయడం విశేషం. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Srikanth Mవాట్సాప్
arabia-kadali-official-trailer-out-now
ట్రైలర్ & టీజర్

అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి.మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి.అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్. ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలి.ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
James Cameron’s Avatar Fire and Ash Telugu Trailer Released
ట్రైలర్ & టీజర్

'అవతార్: ఫైర్ అండ్ యాష్' ట్రైలర్‌ రిలీజ్, అదిరిపోయిన విజువల్స్

సినిమా ప్రపంచానికి దిక్సూచిగా మారిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ అద్భుత విజువల్ యూనివర్స్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడవ భాగంగా వస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ అాష్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అలాగే అదే రోజున భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Lavanya Tripathi's Sathi Leelavathi Teaser Released
ట్రైలర్ & టీజర్

సతీ లీలావతి టీజర్ రిలీజ్

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Coolie Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ 'కుబేర'తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
AakasamLo Oka Tara glimpse is out now
ట్రైలర్ & టీజర్

ఆకాశంలో ఒక తార గ్లింప్స్ రిలీజ్

సీతారామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో తో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఇక నెక్స్ట్ తెలుగులో దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా నుండి నిన్న దుల్కర్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇందులో దుల్కర్ రైలు లో ప్రయాణిస్తూ కనిపించగా చివర్లో స్కూల్ నుండి వస్తున్న అమ్మాయిని చూపించారు.విజువల్స్ కి తోడు జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్ హైలైట్ గా నిలిచింది.గ్లింప్స్ అయితే సూపర్ అనిపించింది.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan's Kaantha Movie Telugu Teaser Released
ట్రైలర్ & టీజర్

దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ 'కాంత'. ఇప్పటికే రిలీజైన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda's Kingdom Trailer Released
ట్రైలర్ & టీజర్

కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అదుర్స్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
War 2 trailer receives record views

షేర్