పరదా ట్రైలర్ ఈవెంట్ కు రానున్నరామ్

ram will grace the parada trailer event

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా పరదా.సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈసినిమాను తెరకెక్కించిన దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.నిన్న ఈసినిమా నుండి థర్డ్ సింగిల్ ఎగరేయ్ నీ రెక్కలే పాటని రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.దీనికి యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ,ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.రేపు సాయంత్రం 4:30 గంటలకు ఈ ట్రైలర్ ఈవెంట్ ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ లో జరుగనుంది.గోపీసుందర్ ఈసినిమాకు సంగీతం అందించగా పరదా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.