కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అదుర్స్

Vijay Deverakonda's Kingdom Trailer Released

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కింగ్డ‌మ్ మూవీ థియేట్రికల్ ట్రైల‌ర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్.ఈ మేరకు తాజాగా తిరుప‌తిలో నిర్వహించిన ఈవెంట్‌లో దీనిని విడుదల చేశారు.

ట్రైలర్ అయితే అదిరిపోయింది. డ్రామా, ఎమోషన్, యాక్షన్ అన్ని అంశాలు మేళవించి కట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించాడు. ఆయన ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. ఇంకా ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి కింగ్డమ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.