మృత్యంజయ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది సింగిల్ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన హీరో శ్రీవిష్ణు నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' తో రానున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ .
పూర్తి వార్త చదవండిగత ఏడాది సింగిల్ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన హీరో శ్రీవిష్ణు నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' తో రానున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ .
పూర్తి వార్త చదవండియంగ్ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందుతున్న విభిన్న ఎంటర్‌టైనర్ 'రాకాస' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
పూర్తి వార్త చదవండిమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) విడుదల తేదీలో తాజాగా మార్పులు జరిగాయి.
పూర్తి వార్త చదవండిపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.అయితే ఆ డేట్ కు సరిగ్గా ఒక్క రోజు ఆలస్యంగా మార్చి 27న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. ఇప్పటికే ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఆ స్థానంలో బరిలోకి దిగనుంది.
పూర్తి వార్త చదవండియంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న క్రేజీ మోటోక్రాస్ రేసింగ్ డ్రామా 'బైకర్' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గుడ్ ఫ్రైడే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పూర్తి వార్త చదవండిబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' కు సీక్వెల్‌గా 'ధురంధర్ 2' రానుందని తెలిసిందే.మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై 1300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకోగా, ఈ రెండో భాగాన్ని మాత్రం సౌత్ ఇండియా ఆడియన్సు కోసం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ టైటిల్ తో విడుదల కానుంది.
పూర్తి వార్త చదవండిఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.
పూర్తి వార్త చదవండిఅగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' విడుదల తేదీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. వారణాసి నగరంలో ఈ సినిమా రిలీజ్ డేట్ బోర్డులు దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
పూర్తి వార్త చదవండిబాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' (KING)తో బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు నేడు (జనవరి 24, 2026) చిత్ర యూనిట్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 'కింగ్' మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
పూర్తి వార్త చదవండిహీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'VD14' గురించి తాజాగా ఒక ఎగ్జైటింగ్ అప్‌డేట్ వెలువడింది. 'టాక్సీవాలా' హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను జనవరి 26న (రిపబ్లిక్ డే సందర్భంగా) ప్రకటించనున్నారు. టైటిల్ తోపాటు గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
పూర్తి వార్త చదవండినిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' విడుదల తేదీ మారింది. తొలుత ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరింత సమయం తీసుకుంటుండటంతో, సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావించిన చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసింది.
పూర్తి వార్త చదవండివిజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ & టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
పూర్తి వార్త చదవండియంగ్ హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా (2020) మానసా వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ' . చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్దకు రావడానికి సిద్ధమైంది. సినిమా థీమ్‌కు తగ్గట్టుగా దీనిని వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) కానుకగా ఫిబ్రవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
పూర్తి వార్త చదవండితమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన 25వ సినిమా పరాశక్తి విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని నాలుగు రోజుల ముందుగానే, అంటే జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది.
పూర్తి వార్త చదవండినందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ 2: తాండవం' ఈనెల 5 న విడుదల కావాల్సిఉండగా చివరి నిమిషంలో అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అభిమానులు ఒకింత తీవ్ర నిరాశకు గురయ్యారు.ఆ తరువాత రిలీజ్ డేట్ గురించి రకరకాల వార్తలు రావడం తో మరింత ఆలస్యం కాకుండా సినిమాను ఈనెల 12నే విడుదలచేయాలని గత రెండు రోజులనుండి సోషల్ మీడియా వేదికగా పోరాడుతున్నారు.
పూర్తి వార్త చదవండిహీరో శర్వానంద్ నుండి నెక్స్ట్ వస్తున్న ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి.సామజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సయిటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
పూర్తి వార్త చదవండినందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత, అభిమానులు ఒక నిర్దిష్ట తేదీ కోసం బలంగా డిమాండ్ చేస్తున్నారు.నిజానికి ఈసినిమా డిసెంబర్ 5, 2025 న విడుదల కావాల్సి ఉంది, కానీ చివరి నిమిషంలో అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.
పూర్తి వార్త చదవండిమెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెకండ్ సింగిల్ గురించి తాజాగా అప్‌డేట్ వచ్చేసింది. ఈ సాంగ్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నారు. అంతకన్నా ముందు ఈనెల 6న సాంగ్ ప్రోమోను రిలీజ్ కానుంది. ఇక ఫస్ట్ సాంగ్ మీసాల పిల్లా రీసెంట్ గా కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై 76 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి భారీ విజయాన్ని సాధించడం తో రెండో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.
పూర్తి వార్త చదవండితమిళ హీరో కార్తీ నెక్స్ట్ వా వాతియార్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్ . డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈసినిమా .పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడం తో వాయిదా వేశారు.ఇక కొత్త విడుదలతేదిని ప్రకటించారు. ఓ వారం ఆలస్యంగా ఈనెల 12న తమిళ్ తోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో వస్తుంది.
పూర్తి వార్త చదవండియంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం 'స్వయంభూ'. ఇక ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, సినిమా మేకింగ్ విశేషాలను,సినిమా స్థాయిని వివరిస్తూ 'రైజ్ ఆఫ్ స్వయంభూ పేరుతో 2 నిమిషాల 25 సెకన్ల 'బిహైండ్ ది సీన్స్' (BTS) వీడియోను విడుదల చేశారు. నిఖిల్ ఈ సినిమాలో వీరయోధుడి పాత్రలో కనిపిస్తారు.
పూర్తి వార్త చదవండిటాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

గత ఏడాది సింగిల్ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన హీరో శ్రీవిష్ణు నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' తో రానున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ .

యంగ్ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందుతున్న విభిన్న ఎంటర్‌టైనర్ 'రాకాస' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) విడుదల తేదీలో తాజాగా మార్పులు జరిగాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.అయితే ఆ డేట్ కు సరిగ్గా ఒక్క రోజు ఆలస్యంగా మార్చి 27న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. ఇప్పటికే ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఆ స్థానంలో బరిలోకి దిగనుంది.

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న క్రేజీ మోటోక్రాస్ రేసింగ్ డ్రామా 'బైకర్' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గుడ్ ఫ్రైడే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' కు సీక్వెల్‌గా 'ధురంధర్ 2' రానుందని తెలిసిందే.మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై 1300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకోగా, ఈ రెండో భాగాన్ని మాత్రం సౌత్ ఇండియా ఆడియన్సు కోసం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ టైటిల్ తో విడుదల కానుంది.

ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' విడుదల తేదీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. వారణాసి నగరంలో ఈ సినిమా రిలీజ్ డేట్ బోర్డులు దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' (KING)తో బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు నేడు (జనవరి 24, 2026) చిత్ర యూనిట్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 'కింగ్' మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'VD14' గురించి తాజాగా ఒక ఎగ్జైటింగ్ అప్‌డేట్ వెలువడింది. 'టాక్సీవాలా' హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను జనవరి 26న (రిపబ్లిక్ డే సందర్భంగా) ప్రకటించనున్నారు. టైటిల్ తోపాటు గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' విడుదల తేదీ మారింది. తొలుత ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరింత సమయం తీసుకుంటుండటంతో, సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావించిన చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసింది.

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ & టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

యంగ్ హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా (2020) మానసా వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ' . చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్దకు రావడానికి సిద్ధమైంది. సినిమా థీమ్‌కు తగ్గట్టుగా దీనిని వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) కానుకగా ఫిబ్రవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన 25వ సినిమా పరాశక్తి విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని నాలుగు రోజుల ముందుగానే, అంటే జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది.

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ 2: తాండవం' ఈనెల 5 న విడుదల కావాల్సిఉండగా చివరి నిమిషంలో అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అభిమానులు ఒకింత తీవ్ర నిరాశకు గురయ్యారు.ఆ తరువాత రిలీజ్ డేట్ గురించి రకరకాల వార్తలు రావడం తో మరింత ఆలస్యం కాకుండా సినిమాను ఈనెల 12నే విడుదలచేయాలని గత రెండు రోజులనుండి సోషల్ మీడియా వేదికగా పోరాడుతున్నారు.

హీరో శర్వానంద్ నుండి నెక్స్ట్ వస్తున్న ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి.సామజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సయిటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత, అభిమానులు ఒక నిర్దిష్ట తేదీ కోసం బలంగా డిమాండ్ చేస్తున్నారు.నిజానికి ఈసినిమా డిసెంబర్ 5, 2025 న విడుదల కావాల్సి ఉంది, కానీ చివరి నిమిషంలో అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెకండ్ సింగిల్ గురించి తాజాగా అప్‌డేట్ వచ్చేసింది. ఈ సాంగ్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నారు. అంతకన్నా ముందు ఈనెల 6న సాంగ్ ప్రోమోను రిలీజ్ కానుంది. ఇక ఫస్ట్ సాంగ్ మీసాల పిల్లా రీసెంట్ గా కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై 76 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి భారీ విజయాన్ని సాధించడం తో రెండో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.

తమిళ హీరో కార్తీ నెక్స్ట్ వా వాతియార్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్ . డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈసినిమా .పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడం తో వాయిదా వేశారు.ఇక కొత్త విడుదలతేదిని ప్రకటించారు. ఓ వారం ఆలస్యంగా ఈనెల 12న తమిళ్ తోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో వస్తుంది.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం 'స్వయంభూ'. ఇక ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, సినిమా మేకింగ్ విశేషాలను,సినిమా స్థాయిని వివరిస్తూ 'రైజ్ ఆఫ్ స్వయంభూ పేరుతో 2 నిమిషాల 25 సెకన్ల 'బిహైండ్ ది సీన్స్' (BTS) వీడియోను విడుదల చేశారు. నిఖిల్ ఈ సినిమాలో వీరయోధుడి పాత్రలో కనిపిస్తారు.