కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

ధురంధర్: ది రివెంజ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన 'ధురంధర్: ది రివెంజ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. భారత్‌లో జియో హాట్‌స్టార్ వేదికగా ఈ విడుదలకానుండగా ఇతర దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన తిమ్మరాజుపల్లి టీవీ

యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి, సరికొత్త నటీనటులతో రూపొందించిన రూరల్ డ్రామా 'తిమ్మరాజుపల్లి టీవీ' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 15 నుంచి సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే 'ఆహా గోల్డ్' సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే, అంటే ఈరోజు నుంచే ముందస్తు స్ట్రీమింగ్ సౌకర్యం కల్పించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ డెకాయిట్

అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డెకాయిట్

అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' : ఓ ప్రేమ కథ చిత్రం ఈ రోజే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ధురంధర్ 2

ఓటీటీలోకి రానున్న ధురంధర్ 2రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఈ అప్‌డేట్‌ను అందించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ప్రైమ్ లోకి రానున్న కోర్ట్ రూం డ్రామా సిస్టం

ఇండియాలో కోర్ట్ రూం డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కోర్ట్‌రూం థ్రిల్లర్‌లను ఇష్టపడే ఆడియెన్స్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇక అమెజాన్ ప్రైమ్‌లో మే 22 నుంచి ఓ అద్భుతమైన కోర్ట్ రూం థ్రిల్లర్ ‘సిస్టం’ స్ట్రీమింగ్ కాబోతోంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మన్ బావేజా, పమ్మి బావేజా, స్మిత బలిగా నిర్మాతలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రత్యేక హక్కులు, సత్యం, న్యాయం నిజమైన అర్థాన్ని ప్రశ్నించే తీవ్రమైన కథనంతో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రసారం కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకివచ్చేసిన ఎల్ఐకె

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎల్ఐకె' డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈరోజునుండి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత నెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ క్రేజీ యాక్షన్ డ్రామా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఎల్ఐకె & వాలా 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'ఎల్ ఐ కె' మరియు మలయాళ బ్లాక్ బస్టర్ 'వాలా 2' ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఒకే ఓటీటీలోకి బైకర్ ,రాకాస

శర్వానంద్ నటించిన రేసింగ్ డ్రామా 'బైకర్' మరియు సంగీత్ శోభన్ నటించిన హారర్ కామెడీ 'రాకాస' రెండు సినిమాలు కూడా ఒకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే ఓటీటీలో మే 1, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన హ్యాపీ రాజ్

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం 'హ్యాపీరాజ్' ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో తమిళ్, తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన బ్యాండ్ మేళం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హర్ష రోషన్ మరియు శ్రీదేవి అపల్లా జంటగా నటించిన'బ్యాండ్ మేళం' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. 'కోర్ట్' తరువాత హార్ష్ రోషన్ , శ్రీదేవి కలిసి నటించడం ఇది రెండోసారి.ఈ చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి జీ 5లో అందుబాటులోకి వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న బ్యాండ్ మేళం

హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన 'బ్యాండ్ మేళం' చిత్రం ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 24, 2026 నుండి జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన తక్కువ కాలంలోనే ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్ , యూత్

పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మరియు కోలీవుడ్ మూవీ 'యూత్' ఈరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా డేట్‌ను లాక్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న యూత్

కోలీవుడ్ లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'యూత్' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.ఇక ఈ చిత్రం ఏప్రిల్ 16, 2026 నుండి అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని

'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్టులో స్థానం సంపాదించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఒక సర్పంచ్ ఎదుర్కొనే రహస్యాలు, సవాళ్లను హాస్య రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. నియమబద్ధమైన గ్రామాధికారి ఒక కుట్రలో చిక్కుకుని తన కుటుంబంతో కలిసి ఒక అనిశ్చిత ప్రయాణం చేయడం ద్వారా స్థానిక పోటీలు, రహస్యాలు బయటపడతాయి. ఈ చిత్రం థ్రిల్లర్ మరియు హాస్య అంశాలను సమతుల్యంగా మిళితం చేసి, ఆకర్షణీయమైన కథనంతో ఆద్యంతం ఆసక్తిని కొనసాగిస్తుంది. మార్చి 6న…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ప్రైమ్ లోకి ఎస్. సరస్వతి

నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎస్. సరస్వతి' చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక సున్నితమైన సామాజిక అంశానికి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందించిన ఈ సినిమా, మాతృత్వంలోని పోరాట పటిమను అద్దం పడుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మృత్యుంజయ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 6, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఈరోజే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

మృత్యుంజయ్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

శ్రీవిష్ణు హీరోగా నటించిన రీసెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ఓటీటీ

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

OTT Release Date Locked for Dhurandhar: The Revenge
ఓటీటీ

ధురంధర్: ది రివెంజ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన 'ధురంధర్: ది రివెంజ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. భారత్‌లో జియో హాట్‌స్టార్ వేదికగా ఈ విడుదలకానుండగా ఇతర దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Mahender Reddyవాట్సాప్
Thimmarajupalli TV Now Streaming on Aha
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన తిమ్మరాజుపల్లి టీవీ

యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి, సరికొత్త నటీనటులతో రూపొందించిన రూరల్ డ్రామా 'తిమ్మరాజుపల్లి టీవీ' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 15 నుంచి సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే 'ఆహా గోల్డ్' సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే, అంటే ఈరోజు నుంచే ముందస్తు స్ట్రీమింగ్ సౌకర్యం కల్పించారు.

Mahender Reddyవాట్సాప్
adivi seshs dacoit trending on amazon prime video
ఓటీటీ

ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ డెకాయిట్

అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
ఓటీటీలోకి వచ్చేసిన డెకాయిట్
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డెకాయిట్

అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' : ఓ ప్రేమ కథ చిత్రం ఈ రోజే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar 2 Set for OTT Premiere
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ధురంధర్ 2

ఓటీటీలోకి రానున్న ధురంధర్ 2రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఈ అప్‌డేట్‌ను అందించింది.

Mahender Reddyవాట్సాప్
System Set for Streaming on Amazon Prime Video
ఓటీటీ

ప్రైమ్ లోకి రానున్న కోర్ట్ రూం డ్రామా సిస్టం

ఇండియాలో కోర్ట్ రూం డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కోర్ట్‌రూం థ్రిల్లర్‌లను ఇష్టపడే ఆడియెన్స్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇక అమెజాన్ ప్రైమ్‌లో మే 22 నుంచి ఓ అద్భుతమైన కోర్ట్ రూం థ్రిల్లర్ ‘సిస్టం’ స్ట్రీమింగ్ కాబోతోంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మన్ బావేజా, పమ్మి బావేజా, స్మిత బలిగా నిర్మాతలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రత్యేక హక్కులు, సత్యం, న్యాయం నిజమైన అర్థాన్ని ప్రశ్నించే తీవ్రమైన కథనంతో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రసారం కానుంది.

Mahender Reddyవాట్సాప్
LIK Now Streaming on Amazon Prime Video
ఓటీటీ

ఓటీటీలోకివచ్చేసిన ఎల్ఐకె

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎల్ఐకె' డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈరోజునుండి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Set for OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత నెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ క్రేజీ యాక్షన్ డ్రామా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
OTT Release Dates Finalized for LIK and Vaala 2
ఓటీటీ

ఎల్ఐకె & వాలా 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'ఎల్ ఐ కె' మరియు మలయాళ బ్లాక్ బస్టర్ 'వాలా 2' ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Biker and Rakasa Arriving on OTT the Same Day
ఓటీటీ

ఒకే ఓటీటీలోకి బైకర్ ,రాకాస

శర్వానంద్ నటించిన రేసింగ్ డ్రామా 'బైకర్' మరియు సంగీత్ శోభన్ నటించిన హారర్ కామెడీ 'రాకాస' రెండు సినిమాలు కూడా ఒకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే ఓటీటీలో మే 1, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Happy Raj Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన హ్యాపీ రాజ్

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం 'హ్యాపీరాజ్' ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో తమిళ్, తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Band Melam Arrives on OTT; Streaming Details Inside
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన బ్యాండ్ మేళం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హర్ష రోషన్ మరియు శ్రీదేవి అపల్లా జంటగా నటించిన'బ్యాండ్ మేళం' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. 'కోర్ట్' తరువాత హార్ష్ రోషన్ , శ్రీదేవి కలిసి నటించడం ఇది రెండోసారి.ఈ చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి జీ 5లో అందుబాటులోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Locked for Band Melam
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న బ్యాండ్ మేళం

హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన 'బ్యాండ్ మేళం' చిత్రం ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 24, 2026 నుండి జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన తక్కువ కాలంలోనే ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh and Youth Available for Streaming on Netflix
ఓటీటీ

ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్ , యూత్

పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మరియు కోలీవుడ్ మూవీ 'యూత్' ఈరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Locked for Ustaad Bhagat Singh
ఓటీటీ

ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా డేట్‌ను లాక్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Youth Set for OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న యూత్

కోలీవుడ్ లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'యూత్' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.ఇక ఈ చిత్రం ఏప్రిల్ 16, 2026 నుండి అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Sampradayini Suppini Suddapoosani Gets Strong Response on Netflix
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని

'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్టులో స్థానం సంపాదించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఒక సర్పంచ్ ఎదుర్కొనే రహస్యాలు, సవాళ్లను హాస్య రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. నియమబద్ధమైన గ్రామాధికారి ఒక కుట్రలో చిక్కుకుని తన కుటుంబంతో కలిసి ఒక అనిశ్చిత ప్రయాణం చేయడం ద్వారా స్థానిక పోటీలు, రహస్యాలు బయటపడతాయి. ఈ చిత్రం థ్రిల్లర్ మరియు హాస్య అంశాలను సమతుల్యంగా మిళితం చేసి, ఆకర్షణీయమైన కథనంతో ఆద్యంతం ఆసక్తిని కొనసాగిస్తుంది. మార్చి 6న…

Mahender Reddyవాట్సాప్
S. Saraswathi’ Now Streaming on Amazon Prime Video
ఓటీటీ

ప్రైమ్ లోకి ఎస్. సరస్వతి

నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎస్. సరస్వతి' చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక సున్నితమైన సామాజిక అంశానికి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందించిన ఈ సినిమా, మాతృత్వంలోని పోరాట పటిమను అద్దం పడుతోంది.

Mahender Reddyవాట్సాప్
Mrithyunjay now streaming On Netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మృత్యుంజయ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 6, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఈరోజే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
Mrithyunjay OTT Release Date Fixed

షేర్