ఎల్ఐకె & వాలా 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్

OTT Release Dates Finalized for LIK and Vaala 2

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘ఎల్ ఐ కె’ మరియు మలయాళ బ్లాక్ బస్టర్ ‘వాలా 2’ ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ :
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం మే 6, 2026 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన కేవలం 26 రోజుల్లోనే ఇది ఓటీటీలోకి వస్తుండటం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది.

వాలా 2:మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘వాలా 2’ డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా మే 8నుండి స్ట్రీమింగ్‌కు రానుంది. కేరళ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీలో కూడా సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలలతోపాటు  హిందీలోకూడా అందుబాటులోకి రానుంది. రీసెంట్ గా ఈ సినిమా థియేటర్లలో తెలుగులోనూ విడుదలై హిట్ అనిపించుకుంది.ఈసినిమాకు ప్రముఖ నిర్మాత, షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి ఓ నిర్మాతగా వ్యవహరించారు

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.