కోలీవుడ్ లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘యూత్’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.ఇక ఈ చిత్రం ఏప్రిల్ 16, 2026 నుండి అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కెన్ కరుణాస్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులో మార్చి 27న విడుదలైన ఈ సినిమా, పాఠశాల మరియు కళాశాల నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామాగా యువతను బాగా ఆకట్టుకుంది.ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 7కోట్లకుపైగా వసూళ్లను అందుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
తల్లిదండ్రుల ఎమోషన్స్, టీనేజ్ ప్రేమకథ మరియు స్నేహం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు భాషల్లో కలిపి 30కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























