కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

కుబేర బ్రేక్ ఈవెన్ కంప్లీట్

మొదటి వారం అదరగొట్టి 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన కుబేర రెండో వారంలోకూడా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. కన్నప్పతో పోటీ వున్న కూడా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో 10రోజుల్లో కుబేర ప్రపంచ వ్యాప్తంగా 120కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే తమిళంలో మాత్రం అనుకున్నంతగా రెస్పాన్స్ రావడం లేదు.లేకపోతే కుబేర ఈజీగా 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసేదే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

భారీ ధరకు అమ్ముడైన కన్నప్ప హిందీ శాటిలైట్ రైట్స్

మంచు విష్ణు కన్నప్ప భారీ అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.నిన్న వర్కింగ్ డే లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ తో సూపర్ వసూళ్లను రాబట్టుకుంది. దాంతో 4 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో ఇదే జోరు కొనసాగించాల్సివుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు ఇంద్రజాలికులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన నేడు హైదరాబాదలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే బీవీ పట్టాభిరామ్‌ అంటే అందరికీ హిప్నాటిస్ట్‌గానే తెలుసు. కానీ మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు సాధించారు. పట్టాభిరామ్‌కు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. జయ కూడా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలుగా పేరొందారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. బాబీ డియోల్‌ క్యారక్టర్‌ ఎలా ఉంటుందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దీనస్థితిలో సినీ నటి.. పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన డిప్యూటీ సీఎం రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ గారు, పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు సీనియర్ నటికి అందజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మరో కీలక అప్‌డేట్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో ఇండియన్ సినిమాని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రానా దగ్గుబాటి సమర్పణలో 'కొత్తపల్లిలో ఒకప్పుడు'

ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి తొలినుంచీ కంటెంట్ డ్రివెన్ సినిమాలకు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రొడ్యూస్ చేసినా, ప్రెజెంట్ చేసినా అతను యూనిక్ కథలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. తన బ్యానర్, స్పిరిట్ మీడియాలో రానా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' కోసం ప్రవీణ పరుచూరితో మరోసారి చేతులు కలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థ చేతిలో కూలీ తెలుగు రైట్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ ఫిల్మ్ ’కూలీ’. నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాంత రిలీజ్ అప్డేట్

లక్కీ భాస్కర్ తరువాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ కాంతతో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇందులో ప్రముఖ తెలుగు హీరో రానా దగ్గుబాటి విలన్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇలాంటి వెబ్‌సైట్‌ నేను ఇదివరకు ఎక్కడ చూడలేదు - దేవి

కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ సహా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అందరికీ సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనౌన్స్‌మెంట్

'ఈ నగరానికి ఏమైంది' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని, ముఖ్యంగా యువతను ఆకట్టుకుని సంచలనాత్మక విజయం సాధించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సినిమా రీరిలిజ్ మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. సినిమాలో పాత్రలు, హ్యుమర్, లైఫ్ కి కనెక్ట్ అయ్యే కథతో ఈ చిత్రం మ్యాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

చిరంజీవి, రజనీకాంత్ అలా వచ్చినవారే - దిల్ రాజు

"కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్‌ని లాంచ్ చేస్తున్నాం' అని అన్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన నేతృత్వంలో 'దిల్ రాజు డ్రీమ్స్' వెబ్‌సైట్‌ లాంచ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్‌గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దిల్ రాజు డ్రీమ్స్.. లక్షలాది మందికి ఒక హోప్‌ని ఇచ్చింది

అందుకే ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం- డైరెక్టర్ శ్రీరామ్ వేణు

బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న సినిమా తమ్ముడు. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు.జూలై 4న ఈసినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. అయితే ఈసినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. దీని గురించి శ్రీరామ్ వేణు స్పందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తమ్ముడు సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

యంగ్ నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'తమ్ముడు'. ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్‌లో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'కాంతారా' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థ చేతికి 'జూనియర్' నైజాం రైట్స్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

3 BHK.. మా గృహ ప్రవేశానికి మీరందరూ రావాలి - దేవయాని

హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

3 BHK తెలుగు రిలీజ్.. నాకు ఒక బిగ్ అచీవ్‌మెంట్

ఇల్లు అనేది అందరి కల, ఒక గౌరవం - శరత్ కుమార్

నేడే దిల్ రాజు డ్రీమ్స్ గ్రాండ్ లాంచ్.. హాజరుకానున్న విజయ్ దేవరకొండ

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ (TFDC) ఛైర్మన్‌, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా పరిశ్రమకు సరికొత్త సాంకేతిక హంగులు అద్దేందుకు గొప్ప ముందడుగు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కొన్నిరోజులక్రితం క్వాంటమ్ భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ అనే సరికొత్త స్టూడియోను హైదరాబాద్ కేంద్రంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Kuberaa Breakeven Done in Telugu States
సినిమా వార్తలు

కుబేర బ్రేక్ ఈవెన్ కంప్లీట్

మొదటి వారం అదరగొట్టి 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన కుబేర రెండో వారంలోకూడా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. కన్నప్పతో పోటీ వున్న కూడా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో 10రోజుల్లో కుబేర ప్రపంచ వ్యాప్తంగా 120కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే తమిళంలో మాత్రం అనుకున్నంతగా రెస్పాన్స్ రావడం లేదు.లేకపోతే కుబేర ఈజీగా 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసేదే.

Mahender Reddyవాట్సాప్
kannappa Hindi Satellite Rights Sold For Whopping 20 crores
సినిమా వార్తలు

భారీ ధరకు అమ్ముడైన కన్నప్ప హిందీ శాటిలైట్ రైట్స్

మంచు విష్ణు కన్నప్ప భారీ అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.నిన్న వర్కింగ్ డే లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ తో సూపర్ వసూళ్లను రాబట్టుకుంది. దాంతో 4 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో ఇదే జోరు కొనసాగించాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
Personality Development Expert and Magician BV Pattabhiram Passed Away
సినిమా వార్తలు

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు ఇంద్రజాలికులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన నేడు హైదరాబాదలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే బీవీ పట్టాభిరామ్‌ అంటే అందరికీ హిప్నాటిస్ట్‌గానే తెలుసు. కానీ మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు సాధించారు. పట్టాభిరామ్‌కు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. జయ కూడా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలుగా పేరొందారు.

Srikanth Mవాట్సాప్
Director Jyothi Krishna Reveals Bobby Deol's Character in Hari Hara Veera Mallu
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. బాబీ డియోల్‌ క్యారక్టర్‌ ఎలా ఉంటుందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది.

Srikanth Mవాట్సాప్
AP DCM Pawan Kalyan Gives Financial Aid To Actress Vasuki
సినిమా వార్తలు

దీనస్థితిలో సినీ నటి.. పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన డిప్యూటీ సీఎం రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ గారు, పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు సీనియర్ నటికి అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Puri Connects Collaborates with JB Motion Pictures For Puri Sethupathi Project
సినిమా వార్తలు

పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మరో కీలక అప్‌డేట్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో ఇండియన్ సినిమాని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati Presenting Kothapallilo Okappudu Movie
సినిమా వార్తలు

రానా దగ్గుబాటి సమర్పణలో 'కొత్తపల్లిలో ఒకప్పుడు'

ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి తొలినుంచీ కంటెంట్ డ్రివెన్ సినిమాలకు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రొడ్యూస్ చేసినా, ప్రెజెంట్ చేసినా అతను యూనిక్ కథలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. తన బ్యానర్, స్పిరిట్ మీడియాలో రానా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' కోసం ప్రవీణ పరుచూరితో మరోసారి చేతులు కలిపారు.

Srikanth Mవాట్సాప్
Coolie Telugu Distribution Rights Acquired by Asian Suresh Entertainment
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థ చేతిలో కూలీ తెలుగు రైట్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ ఫిల్మ్ ’కూలీ’. నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Srikanth Mవాట్సాప్
Kaantha Planning For September 5 Release in Cinemas
సినిమా వార్తలు

కాంత రిలీజ్ అప్డేట్

లక్కీ భాస్కర్ తరువాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ కాంతతో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇందులో ప్రముఖ తెలుగు హీరో రానా దగ్గుబాటి విలన్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.

Mahender Reddyవాట్సాప్
Rock Star Devi Sri Prasad Praises Producer Dil Raju For Launching Dil Raju Dreams
సినిమా వార్తలు

ఇలాంటి వెబ్‌సైట్‌ నేను ఇదివరకు ఎక్కడ చూడలేదు - దేవి

కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ సహా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అందరికీ సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Tharun Bhascker Announced Ee Nagaraniki Emaindi Sequel
సినిమా వార్తలు

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనౌన్స్‌మెంట్

'ఈ నగరానికి ఏమైంది' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని, ముఖ్యంగా యువతను ఆకట్టుకుని సంచలనాత్మక విజయం సాధించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సినిమా రీరిలిజ్ మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. సినిమాలో పాత్రలు, హ్యుమర్, లైఫ్ కి కనెక్ట్ అయ్యే కథతో ఈ చిత్రం మ్యాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Reveals Interesting Facts About Dil Raju Dreams
సినిమా వార్తలు

చిరంజీవి, రజనీకాంత్ అలా వచ్చినవారే - దిల్ రాజు

"కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్‌ని లాంచ్ చేస్తున్నాం' అని అన్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన నేతృత్వంలో 'దిల్ రాజు డ్రీమ్స్' వెబ్‌సైట్‌ లాంచ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్‌గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Praises Producer Dil Raju For Launching Dil Raju Dreams
సినిమా వార్తలు

దిల్ రాజు డ్రీమ్స్.. లక్షలాది మందికి ఒక హోప్‌ని ఇచ్చింది

కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ సహా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అందరికీ సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
director sriram venu responds on thammudu censor ceritificate
సినిమా వార్తలు

అందుకే ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం- డైరెక్టర్ శ్రీరామ్ వేణు

బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న సినిమా తమ్ముడు. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు.జూలై 4న ఈసినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. అయితే ఈసినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. దీని గురించి శ్రీరామ్ వేణు స్పందించారు.

Mahender Reddyవాట్సాప్
Nithiin's Thammudu Movie Completes Censor and Gets A Certificate
సినిమా వార్తలు

తమ్ముడు సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

యంగ్ నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'తమ్ముడు'. ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్‌లో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'కాంతారా' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

Mahender Reddyవాట్సాప్
Mythri Movie Distributors To Release Junior in Nizam
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థ చేతికి 'జూనియర్' నైజాం రైట్స్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
3 BHK Actress Devayani Thanks Telugu Audience For Their Support and Love
సినిమా వార్తలు

3 BHK.. మా గృహ ప్రవేశానికి మీరందరూ రావాలి - దేవయాని

హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
3 BHK Director Sri Ganesh Praises Telugu Audience For Encouraging All Films
సినిమా వార్తలు

3 BHK తెలుగు రిలీజ్.. నాకు ఒక బిగ్ అచీవ్‌మెంట్

హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
Real Star Sarath Kumar Confident on 3 BHK Movie Success
సినిమా వార్తలు

ఇల్లు అనేది అందరి కల, ఒక గౌరవం - శరత్ కుమార్

హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda To Grace The Grand Launch of Dil Raju Dreams Today

షేర్