రష్మికకు అరుదైన అవకాశం.. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నేషనల్ క్రష్
భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు లభించింది. 'మళ్ళీ రావా', 'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్, కమర్షియల్ పాత్రల్లో కనిపించిన రష్మిక, తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక ఐకానిక్ క్లాసికల్ రోల్‌లో నటించబోతుండటం సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ , రాక్ లైన్ వెంకటేష్ ఈసినిమాను నిర్మించనున్నారు
పూర్తి వార్త చదవండి


















